VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
1️⃣. *జూలై 1వ తేదిన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్ళి మొదటి సారిగా పెన్షన్ పంపిణీ చేయనున్న 1.27 లక్షల గ్రామ/ వార్డు సచివాలయం ఉద్యోగులు*

2️⃣. *మొదటి రోజే 95% పంపిణీ చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సీఎస్ ఆదేశం*

3️⃣. *పింఛన్ల పంపిణీకి రూ. 4,399.89 కోట్లు విడుదల*

4️⃣. *ఏ సిబ్బంది కూడా సచివాలయం దగ్గర ఇవ్వకూడదు/ పిలువకూడదు.., లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి ఇవ్వాలి. ఇందులో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు*

5️⃣. *లబ్ధిదారునికి పింఛను డబ్బులతో పాటు, రశీదు, సీఎం చంద్రబాబు రాసిన లేఖ ప్రతులను కూడ అందజేయాలి*

6️⃣. *పింఛన్ల పంపిణీపై ప్రతి రెండు సచివాలయాలకు ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వ నియమించింది.*

7️⃣. *వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.4వేలు*

8️⃣. *దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు*

9️⃣. *పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్*

🔟. *కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్* #NTRBharosaPension

√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
CKDU PENSIONS కి మాత్రమే 15000 గమనించగలరు. టి.వి. లో వికలాంగులకు 15000 అని చెప్పారు అని ప్రజలు అడగవచ్చు. వారికి చెప్పవలసిన సమాధానం chronic kidney disease of uncertain etiology / uncertain cause కలిగిన వారికి మాత్రమే 15000 వచ్చును అని తెలియచేయవలెను #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🛑 *వాలంటీర్ల పై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు*

▪️ వాలంటీర్లు కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్

▪️ వాలంటీర్లకు 10 వేలు ఇచ్చే బదులు గ్రామాల్లో వాలంటీర్లలో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటానంటే ఆ అవకాశం వారికి ఇవ్వండి.

▪️ గ్రామాల్లో సర్వీస్ చేయడానికి సచివాలయ సిబ్బంది ఉన్నారు: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

√ *కామెంట్ బాక్స్*👇🏿
https://comments.app/view/uaDYmNZl

√ *18𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Dear All,

☑️ Total data enabled in mobile app.

☑️ Pls check now. #NTRBharosaPension
#NTRBharosaPension

✓ పెన్షన్ యాప్ నందు అందరి ఉద్యోగుల యొక్క లాగిన్స్ ఓపెన్ అవుతున్నాయి. అందరి లాగిన్ లో వారికి మ్యాప్ చేసిన pensioners డేటా చూపిస్తున్నది.

✓ పెన్షన్ యాప్ లో కొంతమంది పేర్లు eKYC కొరకు వచ్చి ఉన్నవి. వారికి ముందుగా యాప్ నందు గల e KYC ఆప్షన్ మీద క్లిక్ చేసి వారి పేరు కింద Get EKYC మీద క్లిక్ చేసి వారికి eKYC పూర్తి చేయించవలెను.

✓ eKYC పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారి పేర్లు *Payment* ఆప్షన్ లోకి వస్తాయి.
🛑 *WELFARE AND EDUCATION ASSISTANT లకు సంబంధించి*

✓ పెన్షన్ యాప్ నందు WEA ల లాగిన్ నందు Payment లో WEA కి మ్యాప్ చేసిన PENSIONERS డేటా మాత్రమే చూపిస్తున్నది. అనగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు మిగతా సిబ్బంది లాగే వారికి మ్యాప్ అయిన వారికి మాత్రమే పేమెంట్ చేయగలరు.

✓ WEA లాగిన్ లో *REPORTS* నందు మాత్రం అందరి PIensioners Count డేటా కనిపిస్తుంది.

✓ మిగితా ఉద్యోగులకు రిపోర్ట్స్ నందు వారికి మ్యాప్ చేసిన Pensioners count మాత్రమే చూపిస్తుంది.

✓ *Total Users* మీద క్లిక్ చేస్తే అందరి ఉద్యోగుల Disbursement Report చూపిస్తుంది.

✓ మిగతా ఉద్యోగుల లాగిన్ లో వారి individual Report మాత్రమే చూపిస్తుంది. అందరూ గమనించగలరు. #NTRBharosaPension
🟢 *జూలై నెల ≈ పెన్షన్ పంపిణీ రిపోర్ట్ లింక్*

*Link*👇👇

[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
దేశ చరిత్రలో సంచలనం.
ఓ రాష్టృముఖ్యమంత్రి ఓ పెద్ద వాలంటీర్ లా ఉదయం 6 గంటలకే ,ఇంటింటికి పించన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు
https://x.com/news_volunteer/status/1807591660190400954?s=19
🔴 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(10:40am) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 29.87% ఫించన్ పంపిణీ పూర్తి.*
Dear All,

Still we are getting fluctuations from UIDAI server. Payments are happens slowly.

UIDAI team is working on it to restore to normal situation. Our tech team is coordinating with UIDAI team.

We will update once the authentication issues resolved. #NTRBharosaPension
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
పల్నాడు: మాచర్లలో సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్. పెన్షనర్ల దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడని ఆరోపణ. బాలునాయక్ పై ఫిర్యాదు చేసిన బాధితులు. నాయక్ ను సస్పెండ్ చేసిన మున్సిపల్ కమిషనర్ #NTRBharosaPension
‼️ *Salary Bills Status* : జూన్ నెల జీతాల బిల్లులు *Waiting for fund clearance* దశలో ఉన్నవి.
🔥 *మునుపు ప్రతి నెల ఫించన్ పంపిణీ లో వాలంటీర్లు 12:00pm కి ఇంచుమించుగా 85% to 90% వరకు పంపిణీ పూర్తి చేసేవారు... ఎలాంటి సర్వర్ సమస్యలున్న, అధికారులు నుండి ఒత్తిడినున్న, ఏమున్నప్పటికి...*

🛑 *నేడు సచివాలయం సిబ్బంది ద్వారా జరిగే ఈ పంపిణీలో 12:00pm కి 31.39% మాత్రమే ఫించన్ పంపిణీ అయ్యింది.*
#NTRBharosaPension

*Note* : స్టాఫ్ కాస్త స్పీడ్ గా ఉండాలి.
‼️ *UIDA issue resolved. Please start payment.*
🔴 *All Pension Disbursement Functionaries are requested to use FPS for authentication as advised by the UIDAI.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని YCP నేతలు ఊదరగొట్టారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. *'ఇవాళ వాలంటీర్లు లేరు. పెన్షన్లు ఆగాయా? రెట్టింపైన పెన్షను కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఇస్తున్నారు. గతంలో 4-5 రోజులు ఇచ్చేవారు. ఇవాళ రాత్రి, రేపు ఉదయంలోగా 100% పెన్షన్లు ఇస్తాం. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తాం*' అని పిఠాపురం సభలో వ్యాఖ్యా నించారు. ≈ డిప్యూటీ సిఎం

• *వాలంటీర్లు వ్యవస్థ ఇక ఉండదా!?* 🤔
• *వాలంటీర్లు ఒక ప్రైవేట్ సంస్థ!?*
🔴 *రాష్ట్రవ్యాప్తముగా ఇప్పటి(02:00pm) వరకు సచివాలయ సిబ్బంది మరియు ఇతర సిబ్బంది ద్వారా 66.86% ఫించన్ పంపిణీ పూర్తి.*
‼️🔰Dear all,

*All users and pensioners attempts reset done* #NTRBharosaPension