VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.

• రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లను కొనసాగించాలని వినతి.

• కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కరువైంది.

• ఎన్నికల హామీ మేరకు వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలి.

• 5 నెలలుగా బకాయిపడ్డ వేతనాలను వాలంటీర్లకు చెల్లించాలి. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
మెగా_డీఎస్సీ_నోటిఫికేషన్_వాయిదా.png
528.6 KB
✅ *మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా*

• మరో ఐదు రోజుల్లో ప్రకటించే అవకాశం
• వయో పరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై స్పష్టత వచ్చాక నోటిఫికేషన్? #DSC
పోలీస్_వ్యవస్థను_సరిచేద్దాం.png
507.2 KB
✅ *పోలీస్ వ్యవస్థను సరిచేద్దాం*
ప్రతిభగల_విద్యార్థులకు_రుణాలు_పీఎం_విద్యాలక్ష్మికి.png
991.3 KB
✅ *ప్రతిభగల విద్యార్థులకు రుణాలు*
• పీఎం-విద్యాలక్ష్మికి కేంద్ర కేబినెట్ ఆమోదం
• ఎఫ్సీఐకు రూ.10,700 కోట్ల కేటాయింపు
ప్రతి_ఇంటికి_జియో_ట్యాగింగ్_సచివాలయ_సిబ్బందితో_కుటుంబ_సర్వే.png
671.1 KB
✅ *ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్*

• సచివాలయ సిబ్బందితో కుటుంబ సర్వే
• కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన జీఎస్ డబ్ల్యుఎస్ శాఖ డైరెక్టర్ #GSWSStaff #HHGeoLocation

🟡 *APP Link, Report Link, Usermanual*
👇👇
https://t.me/VolunteerConnection/15351
వలంటీర్లను_కొనసాగించండి_రామకృష్ణ_లేఖ.png
357.6 KB
✅ *వలంటీర్లను కొనసాగించండి - చంద్రబాబుకు రామకృష్ణ లేఖ* #APVolunteers

▪️ *లేఖ*👇
https://t.me/VolunteerConnection/15365
కళాశాలల_ఖాతాలకు_ఫీజు_రీయింబర్స్మెంట్_డబ్బులు_మంత్రి_లోకేశ్.jpg
81.3 KB
✅ *కళాశాలల ఖాతాలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు: మంత్రి లోకేశ్*
Dear staff

Household mapping drive can be done by all gsws staff including
Panchayat secretary
VRO's

No exception to any employee
All employees should be complete this program

Please treat this as a top priority

Thank you

District GSWS office,
Guntur District. #HHGeoLocation

▪️ *APP Link 👇 Report Link*
https://t.me/VolunteerConnection/15351
2024SE_MS35.pdf
570.1 KB
🟡 *"Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra" scheme for the Academic Year 2025-26* #SRKVM
🏫 *స్కూల్ విద్యార్థులకు శుభవార్త*

• 2025-26 విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం అమలుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.

• రూ.953 కోట్లతో 1 నుంచి 10వ తరగతి చదివే 35 లక్షల మందికి కిట్లు ఇవ్వనుంది.

• ఈ కిట్లో బెల్ట్, బూట్లు, బ్యాగ్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫాం అందించనుంది.

• దీంతో పాటు యూనిఫాం కుట్టుకూలి కింద 1-8 క్లాసుల వారికి ₹120

• 9,10 క్లాసుల వారికి ₹240 చెల్లించనుంది. #SRKVM

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/15373
Media is too big
VIEW IN TELEGRAM
🟢 *నవంబర్ 6న కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కలసిన తరువాత.. ఆయన మాటల్లో...* #APVolunteers #APVolunteers

🎥 *వీడియో లింక్*👇
https://t.me/VolunteerConnection/15375

🎁 *కామెంట్ బాక్స్* 👇
https://comments.app/view/_2pWIdKz
‼️ 𝐆𝐒𝐖𝐒 𝐒𝐭𝐚𝐟𝐟 𝐍𝐨𝐭𝐞 ‼️

HH Geo Location & Photo Capture :

✓ ప్రారంభం అయినా HH Geo Location సర్వే

✓ అందరి సచివాలయ ఉద్యోగుల GSWS Employees Mobile App లొ HH Geo Location ఆప్షన్ లొ సర్వే చేయాలి.

● 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫
https://t.me/VolunteerConnection/15335

● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬
https://t.me/VolunteerConnection/15336 #HHGeoLocation #GSWSStaff @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🛑 *వాలంటీర్లపై పవన్ కీలక వ్యాఖ్యలు*

• వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

• సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.

• వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు.

• వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

• కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.

• కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.

• ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు. #APVolunteers

🎥 *వీడియో లింక్*👇
https://t.me/VolunteerConnection/15377

🎁 *కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/RUi0ZJwO
edit emp screen.pdf
654.1 KB
Dear All,

Please find the attached PPT for updations of Employee details in GSWS Portal.👆👆

1. Regular functionaries working in secretariat will be given user IDs with designation.
2. If any GSWS employee deputed to another secretariat for pension disbursement will be given with INCH option.
3. Other department functionaries who are added will be given with INCH option as they will be utilized across the district.

Complete the updations of the employees by 15th of this month without fail to get the updated user details in this month. #GSWSStaff
Media is too big
VIEW IN TELEGRAM
▪️ మాకు *"న్యాయం చేయాలని నేడు(నవంబర్ 7) విజయనగరం అర్బన్ లో వాలంటీర్లు నిరసన"* చెప్పట్టారు.

▪️ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటివరకు ఆ సంగతే పట్టించుకోలేదని ఏఐటియుసి నాయకులు బుగత అశోక్ విమర్శించారు.

▪️ ఈ మేరకు అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు.

▪️ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వాలంటరీ వ్యవస్థపై సముచిత నిర్ణయం తీసుకొని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.

▪️ లేకుంటే ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. #APVolunteers

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
స్టూడెంట్స్_కి_గుడ్_న్యూస్_లోకేష్.png
807 KB
✅ *స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ - లోకేష్*
సర్పంచ్లకు_సముచిత_స్థానం.png
621.6 KB
✅ *సర్పంచ్లకు సముచిత స్థానం*
🟡 *వలంటీర్లు జీవోల్లో లేరు* ఇచ్చిన మాట నెరవేరుద్దామనుకున్నాం. అదొక సాంకేతిక సమస్యగా మారింది. వారిని వైసీపీ మోసం చేసింది సర్పంచ్ల సంఘాలతో పవన్ కల్యాణ్ #APVolunteers

🎥 *వీడియో లింక్*
https://t.me/VolunteerConnection/15377
APPSC Department Test Notification Released

★ నవంబర్ 2024 సెషన్ డిపార్టుమెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణ 13.11.2024 నుండి 03.12.2024 వరకు. మరిన్ని వివరాలకు https://portal-psc.ap.gov.in/default ఓపెన్ చెయ్యండి.
✅ *NPCI IN-ACTIVE లిస్ట్ లో 18 YEAR'S కంటే తక్కువ ఉన్న వారి పేర్లు వస్తె వాళ్ళకి GSWS EMPLOYEE MOBILE APP లేదా WEDPS/ DA AP VSWS PORTAL లాగిన్ లో "UPDTAE EKYC" చేయించిన తర్వాత వాళ్ళ పేరు 'DIS-APPEAR'' అవుతుంది.*