VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
విద్యుత్‌ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రేపు(29.07.2022) కాకినాడ జిల్లా గొల్లప్రోలు లో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ గారు

లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం

45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న కాపు, బలిజ,తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం👇
#YSRKapuNestam

[ https://t.co/2DmiyG2TxC ]
🗳️ *మీ ఓటర్ ఐడి నెంబర్(Epic No) లేకుండా ఎలా ఓటర్ కార్డు సెర్చ్ చెయ్యాలో?, ఎలా డౌన్లోడ్ చెయ్యాలో? తెలుసుకొనుటకు కొరకు* :👇

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

https://youtu.be/1gtT3JoSKKs

https://youtu.be/1gtT3JoSKKs

మీరు పై వీడియో పూర్తిగా చూసి, మీ తోటి వారికి షేర్ చేయగలరు!! 👍
*17 ఏళ్లకే ఓటర్‌ కార్డు దరఖాస్తుకు అవకాశం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన*
*కాపు నేస్తం 2021-22 ::*

Update on YSR Kapu Nestham scheme

☑️ Additional 1375 beneficiaries made eligible today who are ineligible due to caste certificate previously.

☑️ Pls check latest eligible lists and complete eKYC immediately.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*Jaganna Vidya Kanuka info ::* Recent గా 1st class/ 6 th class జాయిన్ అయి child info పూర్తి అయిన విద్యార్ధుల వివరాలు ఇప్పుడు JVK app నందు display అవుతున్నాయి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*ప్రతి ఒక్కరికి 05 కిలోల కిరోసిన్, 02 లీటర్ల కందిపప్పు అంట 😂(Today Video)*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔷 𝗚𝗦𝗪𝗦 𝗖𝗢𝗣 2.3𝘃 :
👇
( http://bit.ly/GSWS-COP )
👇
✍︎ "ɢsᴡs ᴄᴏᴘ" అని ప్లే స్టోర్ లో సెర్చ్ చేసి అలా ఐన ɪɴsᴛᴀʟʟ చేసుకొనవచ్చు.
👆
🔷 𝗝𝗨𝗟𝗬 29,30 - 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 :
👇
[ http://bit.ly/3D2HK10 ]

👆అందరికి షేర్ చేయండి...
[ ᴛᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ :
https://t.me/VolunteerApplications ]
నేడు వైస్సార్ కాపు నేస్తం పథకము మూడవ విడత నగదు విడుదల.
#KapuNestham
Forwarded from VOLUNTEER APPLICATIONS
📈 *జులై నెల | సిటిజెన్ ఔట్రీచ్ డాష్బోర్డ్ లింక్ ::*
👇
[ http://bit.ly/3D2HK10 ]
అందరూ వాలంటీర్లు గమనించగలరు సచివాలయ ఉద్యోగులు ఫింగర్ వేస్తేనే *సిటిజన్ ఔట్రీచ్ యాప్* వర్క్ అవుతుంది. వేరే ఇతర మార్గాలు ఏమీ లేవు. వాలంటీర్లతో పాటు సచివాలయం స్టాఫ్ కూడా ఈ సర్వేను చెయ్యాలి.
🎥 *వైయస్ఆర్ కాపునేస్తం పథకం | కాకినాడ - గొల్లప్రోలు | LIVE*
👇
[ https://youtu.be/r4dnfYNkH20 ]
*రైస్ కార్డు అప్డేట్::* "స్ప్లిట్టింగ్ రైస్ కార్డులు" వర్క్ అవుతున్నాయి. అందరూ గమనించగలరు.
V 6.6 - Beneficiary Outreach App.apk
9.3 MB
● BOP 6.6v

● New Updates :: In this version add modification in "Nethanna Nestham new applications."
BENEFICIARY_OUT_REACH_APPNethaAnna_NesthamHelp_Document_converted1.pdf
869.2 KB
BENEFICIARY OUT REACH APP 6.6v (NethaAnna Nestham)Help Document-converted.PDF
☑️ *𝗕𝗢𝗣 6.6𝘃 | నేతన్ననేస్తం న్యూ అప్లికేషన్లు సంబంధించిన యాప్ ::*
☟
[ http://bit.ly/Beneficiary-Outreach-6_6v ]

🚨 Secretariat Employee Beneficiary OutReach App లాగిన్ లో మాత్రమే ఆ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది సెక్రటరీలు మాత్రమే చేయవలసిన పని👆

☑️ *నేతన్ననేస్తం న్యూ అప్లికేషను కొరకు సర్వే చేయు విధానం*
☟
[ https://bit.ly/3vnQqN5 ]

అందరికి షేర్ చేయండి👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Secretariat wise and Bank Wise financial July-2022.xlsx
1.3 MB
*Village/Ward Secretariat wise & Bank Wise Pension amount for the month of July,2022*
👇
[ Download : https://bit.ly/3OJ45os ]
Dear All,
New application for Nethanna Nestham has been enabled in *BOP App for Welfare Assisstnats/ Secretaries.*

☑️ Application window will be opened from 29-07-2022 to 04-08-2022.

Please ensure to upload only the genuine beneficiaries, there will be combined verification of PR, Revenue and Handlooms department for all the new applications.

we will release the complete SoP and Documents by today evening.
♟️ *పేమెంట్ స్టేటస్* ♟️

జగనన్న అమ్మఒడి; వాహనమిత్ర; BI-Annual Jan-June 2022; కాపునేస్తం; నేతన్ననేస్తం; పెన్షన్ కానుక, వైస్సార్ చేయూత....
--------------------------------------------
👆పై అన్ని రకాల పేమెంట్ స్టేటస్ తెలుసుకొనుటకు ఈ క్రింది NBM APPLICATION STATUS లింక్ ను క్లిక్ చేయగలరు ::

*లింక్:* 👇🏽

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

అందరికి షేర్ చేయండి👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
కేబుల్ ఆపరేట్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - పోల్ టాక్స్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ గారు
∆ *Videshi Vidya Deevena Scheme ::*

A press note on it will be issued in few days after service is enabled in jnanabhumi portal. Eligible students can apply directly in the portal.