VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🇮🇳 *హర్ ఘర్ తిరంగా(జెండాల పంపిణీ) డాష్బోర్డ్ లింక్* ::
👇
[ https://bit.ly/3zTEjZx ]
*గ్రామ సభకు రాని వలంటీర్లకు జీతంలో కోత | 70 మంది వలంటీర్లకు నెల జీతం కట్ | గ్రామ సభలో ప్రకటించిన సర్పంచ్*
📸 *ముఖ్య గమనిక :* BOP యాప్ | హర్ ఘర్ తిరంగా సర్వేలో ఫోటో సబ్మిట్(Data Saved Successfully)చేసిన 5 నిమిషాలు తర్వాత సర్వేలో వారి పేరులు కనపడటంలేదు. అందరూ గమనించగలరు.
🔎 *BOP. 7.4* :: http://bit.ly/Beneficiary-Outreach-7_4v
🔎 *DASHBOARD* :: https://bit.ly/3zTEjZx
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*Consistent Rythams app* In case of any technical issues please email us at support@vsws.co.in or call 9154409886 / 9154409884
ఈ అబ్బాయి కి D mart ముందర హైవే పైన accident జరిగింది. Saveera హాస్పిటల్ నందు అడ్మిట్ లో ఉన్నాడు. ప్రస్తుతం కొమా లో ఉన్నాడు. వాళ్ల parents డిటైల్స్ తెలియదు. ఈ అబ్బాయి ని గుర్తు పట్టిన వారు వారి parents కి తెలియజేయాలని కోరుకుంటున్నాము.
*Traffic police. Ananthapur POLICE Plz Contact no* 8919498558
*Forwarded As Received*
౽ అందరికి షేర్ చేయండి ౽👆
Minutes of the Web Conference 11.08.22.pdf
53 KB
11.08.2022న నాడు అందరి జిల్లా కలెక్టర్లు మరియు జాయింట్ కలెక్టర్లు తో చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్ మినిట్స్ వివరాలు :
*🇮🇳 ఆగష్టు 15 న,*
🆚
*🇮🇳 జనవరి 26 న..... జెండా ఎగుర వేయటంలో తేడా
*
👇
■ *హాయిస్ట్ 🆚 అన్‌ఫర్ల్*

■ *"ఎగురవేయటం 🆚 విప్పటం"*

*🙋‍♂ మొదటి వ్యత్యాసం* ::

🇮🇳 15 ఆగస్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, జెండాను తాడుతో కింది నుండి పైకి లాగి, ఆపై విప్పుతారు, దీనిని జెండా ఎగురవేయడం అని పిలుస్తారు, ఎందుకంటే ఇది 15 ఆగస్టు 1947 నాటి చారిత్రక సంఘటనను పురస్కరించుకుని ప్రధాన మంత్రి ఇలా చేశారు. రాజ్యాంగంలో దీన్ని ఆంగ్లంలో "Flag Hoisting" అంటారు.

🇮🇳 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జెండా పైభాగంలో కట్టబడి ఉంటుంది, దానిని ఆవిష్కరిస్తారు, రాజ్యాంగంలో దీనిని జెండా "విప్పడం" అంటారు.

*🙋‍♂రెండవ వ్యత్యాసం* ::

🇮🇳 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి జెండా ఎగురవేస్తారు. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చిన రోజున భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు మరియు దేశానికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి, పదవి తీసుకోలేదు. ఈ రోజు సాయంత్రం, రాష్ట్రపతి తన సందేశాన్ని దేశానికి అందజేస్తారు.

🇮🇳 26 జనవరి, దేశంలో రాజ్యాంగం అమలుకు గుర్తుగా జరుపుకుంటారు, ఈ రోజున రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి జెండాను ఎగురవేస్తారు.

*🙋‍♂మూడవ వ్యత్యాసం* ::

🇮🇳 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట నుండి జెండా ఎగురవేయడం జరుగుతుంది.

🇮🇳 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో జెండాను ఎగురవేస్తారు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ఆమె వైకల్యాన్ని జయించింది.. ఈరోజు వాలంటీర్‌గా ప్రజలకు సేవలు అందిస్తుంది, తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది!
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*ఈ క్రింది 👇 కామెంట్ బాక్స్ ద్వారా ఒకరినొకరు విషెస్ తెలియపరచుకొనగలరు.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*గ్రామ, వార్డు సచివాలయ శాఖ శకటం*
Media is too big
VIEW IN TELEGRAM
1వ తేదీనే పింఛన్లు, *వాలంటీర్ల వ్యవస్థ,* గ్రామ/వార్డు సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, డిజిటల్ గ్రంథాలయాలు, 108, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్.. ఇవన్నీ కేవలం ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం తీసుకువచ్చిన మార్పులు -సీఎం శ్రీ వైయస్ జగన్.
1.HCM Letter to Volunteers.pdf
1.6 MB
*వాలంటీర్స్ గౌరవవేతనం విషయము పై సీఎం జగన్ మాటలు | 09.02.2021* 👆
*5K Followers on Twitter!*
👇
[ https://twitter.com/news_volunteer ]
👆
ట్విట్టర్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ మన ట్విట్టర్ పేజీ ని 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 అవ్వగలరు. 🙏
ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మంగళవారం విశాఖపట్నం, అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన టైర్ల కంపెనీని ప్రారంభించనున్నారు.
👩‍💼 *వైస్సార్ చేయూతకు(2022) సంబంధించిన ముఖ్యమైన అప్లికేషన్లు & లింక్స్* ::

- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
1⃣. *వై.యస్.ఆర్ చేయూత అప్లికేషన్ ఫారం* ::
👇
[ 2021 - https://bit.ly/3PirkpI ]

[ 2022 - https://bit.ly/3pzjs8Z ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
2⃣. *కుల ధ్రువీకరణ దరఖాస్తు ఫారం* ::
👇
[ https://bit.ly/3dp8QXx ]

[ GSWS - http://bit.ly/CasteCertificateGSWS2-0 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
3⃣. *రాబడి ధ్రువ పత్రం కొరకు దరఖాస్తు ఫారం* ::
👇
[ https://bit.ly/3vZWlYP ]

[ GSWS - https://bit.ly/IncomeCertificateGSWS2-0 ]

■ కాస్ట్ & ఇన్కమ్ సర్టిఫికెట్లు సచివాలయంలోనివి(APSEVA) మాత్రమే ఉండాలి👆
■ క్రొత్తగా అప్లై చేయు అప్లికేషన్లు కి మాత్రమే కాస్ట్ & ఇన్కమ్ అవసరం.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
4⃣. *వై.యస్.ఆర్ చేయూత స్పందన అప్లికేషన్ ఫారం* ::
👇
[ https://bit.ly/3SKHAmD ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
5⃣. *ఆధార్ అప్డేట్ హిస్టరీ లింక్(ఆధార్ - మొబైల్ లింక్)* ::
👇
[ http://bit.ly/2ZQxMR4 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
6⃣. *ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ లింక్(NPCI)* ::
👇
[
http://bit.ly/2ZNNSL8 ]
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
7⃣. *ఆధార్ కి ఏ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు లింక్* ::
👇
[
http://bit.ly/2ZUKC0n ]

↗️అందరికి షేర్ చేయండి↙️
- - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
↘️ *"Preview AP Seva Certificate"* Option Enabled In AP Seva Portal Home Page.
                   👇
[ https://vswsonline.ap.gov.in/#/home ]
*Regular salary bill option enabled in payroll herb*
// Update on Member Death Declaration / Deletion in RiceCard //

*AP SEVA portal DA/WEDPS login నందు "Member Deletion in Rice Card" service ద్వారా death అయిన person ని Ricecard నుంచి తొలగించవచ్చు*.


🔲  *రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించుట కొరకు దరఖాస్తు ఫారం* ::
                  👇
[ http://bit.ly/3q1oEnD ]
Delete Member in Rice Card.pdf
369.4 KB
*MEMBER DELETE or DEATH IN RICE CARD Application Form.PDF*