VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 *సచివాలయ సిబ్బంది & వాలంటీర్ల హాజరు సమాచారం :*

GSWS Attendance (పాత హాజరు అప్లికేషన్) లో కొత్త వెర్షన్ లో Biometric ఆప్షన్ తీసివేయటం జరిగింది. కేవలం Irish / Face ద్వారా ఆ అప్లికేషన్ లో హాజరు నమోదు అవుతుంది. యధావిధిగా GSWS Face Attendance App లో హాజరు ను Biometric / Irish / Face / AI Face ఆప్షన్ ల ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చు. AI Face హాజరు కొరకు ఎవరికి వారు వారి సొంత GSWS పాత పోర్టల్ లాగిన్ తో లాగిన్ అయ్యి హాజరు నమోదు చేసుకోవచ్చు.ఈ అప్లికేషన్ లో సచివాలయం సిబ్బంది తో పాటుగా వాలంటీర్లు కూడా హాజరు నమోదు చేసుకోవచ్చు.

▪️*వాలంటీర్ల GSWS Face Attendance App లాగిన్ వివరాలు*  👇🏿
User Name : CFMS ID
Password : Cfm$@#123

☛ 𝗚𝗦𝗪𝗦 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗔𝗽𝗽 :
[ https://bit.ly/3EolQHy ]

☛ 𝗚𝗦𝗪𝗦 𝗙𝗮𝗰𝗶𝗮𝗹 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗔𝗽𝗽 :
[ https://bit.ly/3DQD6VM ]

☛ 𝗔𝗮𝗱𝗵𝗮𝗮𝗿 𝗙𝗮𝗰𝗲 𝗥𝗗 :
[ http://bit.ly/AadhaarFaceRD ]

☛ 𝗜𝗻𝘁𝗲𝗴𝗿𝗮 𝗥𝗗 𝗦𝗲𝗿𝘃𝗶𝗰𝗲 :
[ https://bit.ly/3Koe3x7 ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Media is too big
VIEW IN TELEGRAM
*వాలంటరీ వ్యవస్థ అది సూపర్ హిట్ అంతే*
*'ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ నిజం కాదు'*

AP: ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రచారాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఖండించింది. ఆర్టీసీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రకటించింది. కాగా ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో ఫేక్ నోటిఫికేషన్ హల్చల్ చేసింది. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.
Media is too big
VIEW IN TELEGRAM
*రాష్ట్రప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వాలంటీర్ల పాత్రపై.... వివరణ ఇచ్చేందుకు హాజరుకావాలని సెర్ప్ C.E.O.ను హైకోర్టు ఆదేశించింది. విచారణ ఈ నెల 28కి వాయిదా.*
రేపు(22.02.2023) క్యాంపు కార్యాలయంలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ లా నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ గారు #YSRLawNestham
*//వలంటీర్ల వ్యవస్థ చట్టబద్ధత ఏమిటి?//*

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించే విషయంలో వలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు న్యాయస్థానం ముందు హాజరుకావాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) సీఈవో ఏఎండీ ఇంతియాజ్‌ను హైకోర్టు ఆదేశించింది. పథకాలకు అర్హులను నిర్ణయించే అధికారం వలంటీర్లకు ఎక్కడిదని ప్రశ్నించింది. వలంటీర్‌ వ్యవస్థకు ఉన్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించింది. వారికి ఎలాంటి సర్వీస్‌ రూల్స్‌ లేవు కదా! అని వ్యాఖ్యానించింది. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వ శాఖలు ఉన్నప్పుడు, వలంటీర్లను ఎందుకు ఉపయోగిస్తున్నారని ప్రశ్నించింది. వారికి జబాబుదారీతనం ఏముంటుందని నిలదీసింది. లబ్ధిదారుల గుర్తింపులో వలంటీర్ల పాత్రపై గ్రామ-వార్డు వలంటీర్లు-సచివాలయ ప్రత్యేక కమిషనర్‌, సెర్ప్‌ సీఈవో దాఖలు చేసిన కౌంటర్లలో భిన్న వైఖరులు తీసుకోవడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. లబ్ధిదారుల ఎంపికలో అనుసరిస్తున్న ఆరు అంచెల విధానం, అందులో వలంటీర్ల పాత్రపై వివరణ ఇచ్చేందుకు నేరుగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని సెర్ప్‌ సీఈవోను ఆదేశించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఆదేశాలిచ్చారు. వైయ్‌సఆర్‌ చేయూత పథ కం ద్వారా గతంలో లబ్ధిపొందిన తమను రాజకీయ కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్‌.వసంతలక్ష్మి, మరో 26మంది దాఖలు చేసిన వ్యాజ్యాలపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది అరుణ్‌శౌరి వాదనలు వినిపించారు.
● Source : ABN 22.02.2023
*//Jagananna Vidya Deevena Update//*

2022-23 Academic Year కి సంబందించిన Student ఎవరైనా eligible అయినప్పటికి ineligible లో ఉంటే వారికి objection raise చేయటానికి option WEA/WWDS యొక్క Navasakam login నందు అందుబాటులో ఉంచడం జరిగినది.
*Citizen Outreach Campaign Program:*

1.Citizen Outreach Program for the month of February
2023 will be conducted on *24th and 25th February.*

2.Every functionary shall participate in campaign along with Volunteers as One Team. Each functionary shall lead one team.

3.Guidelines to the Campaign Team Members and Talking points for interaction with the citizens are communicated in the COP User Manual.

4.MPDOs/ Municipal Commissioners are requested to form Supervisory Teams with all the Line Department Officers within that Mandal / Municipalities for Monitoring of Citizen Outreach Campaign and orient them for get all Functionaries of their Departments participated in the campaign.

🔵 *GSWS COP APP | 24,25 FEB 2023*👇🏿

[ http://bit.ly/GSWS-COP ]

🔴 *Dashboard Link*👇🏿

[ http://bit.ly/3D2HK10 ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Govt Memo dtd 22 02 2023 on Rice cards to pensioners.pdf
580.3 KB
*10,000/- లోపు ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగుందరికీ రైస్ కార్డ్ ఇచ్చుటకు మెమో*👆
💥 *JVD - Mother aadhar not linked with bank account (NPCI) ఆప్షన్ నవశకం పోర్టల్ లో ఎనేబుల్ చేయడం జరిగింది - అందరు WEAs/ WEDPs గమనించగలరు*

*1⃣. తల్లి తన బ్యాంకు అకౌంట్ కి  ఆధార్ నెంబర్ తో లింక్ చేసుకోమని విషయం తెలిపి లాగిన్ నందు వెంటనే సబ్మిట్ చేయాలి*

*2⃣. తల్లి తన బ్యాంకు అకౌంట్ కి  ఆధార్ నెంబర్ తో లింక్ చేపించి బ్యాంకు అకౌంట్ వివరములు అప్డేట్ చేయండి.*

🛑 *పైన తెలిపిన దరఖాస్తులు పెండింగ్ ఉంటె వారికీ జగనన్న విద్య దీవెన విడుదల చెయ్యరు. WEAs/WEDPs ఈ తీవ్రమైన విషయముగా పరిగణించండి.
*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🧶 *ఆధార్ తో - ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు(NPCI)* ::
                    👇
[ http://bit.ly/2ZNNSL8 ] #JVD
*27న పీఎం కిసాన్‌-రైతు భరోసా విడుదల*
☛ *జగనన్న చేదోడు* కి సంబందించి ఎవరికైతే payment fail అయ్యి ఉంటుందో వారికి మళ్ళీ payment process start చేయడం జరుగుతుంది.

☛ Payment కేవలం NPCI link అయ్యి Aadhaar Document Update చేయించిన వారికి మాత్రమే amount Credit అవుతుంది

☛ *EBC Nestham* Payment కూడా కేవలం NPCI link అయ్యి Aadhaar Document Update చేయించిన వారికి మాత్రమే amount Credit అవుతుంది.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
GSWS_YSR Bima_Above 90 Days.pdf
2 MB
GSWS YSR Bima Above 90 Days
*No COP for this month*
*ఫిబ్రవరి 24 మరియు 25 వ తేదీన జరగాల్సిన Citizen Outreach Program రద్దు చేయడం జరిగినది.*
VOLUNTEER 🤝 CONNECTION pinned «*ఫిబ్రవరి 24 మరియు 25 వ తేదీన జరగాల్సిన Citizen Outreach Program రద్దు చేయడం జరిగినది.*»
🔥 *ఏపి హైకోర్టు ప్రొవిషనల్ సెలక్షన్ క్యాండేట్స్ వివరాలు Nos. 5 to 13 /2022-Estt 21.10.2022*
👇
[ https://bit.ly/3SqOeP4 ]