VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *గ్రామ/ వార్డు వాలంటీర్లు 2019 ఆగస్ట్ 15 నాటి నుండి నేటివరకు(2023-24) ఆయా సెక్రటరీలకు సంబంధించి మేము ప్రజలకు చేసిన పనులు* 🔵 "𝗡𝗮𝘃𝗮𝘀𝗮𝗸𝗮𝗺 𝗦𝘂𝗿𝘃𝗲𝘆" - మాకు కేటాయించిన 60 లేదా 100 ఇండ్లకు... మేము ఇంటింటికి వెళ్లి, ప్రతి యొక్క వ్యక్తి పూర్తి సమాచారం మొదటగా సేకరించాము.…»
💥వాలంటీరు ఉత్తమ సేవా పురస్కారాలు..
మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు.
మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు.
💥 *మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు*
● సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం.
● అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీల ఖరారు.
● ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు కార్యక్రమాలు.
● ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు.
● ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10నుంచి మధ్యాహ్న భోజనంతోపాటుగా రాగిజావ అమలు ప్రారంభం.
● మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయం.
● బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారు.
● మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం… జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ.
● *మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు.*
● మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం.
● మార్చి 25 నుంచి వైయస్సార్ ఆసరా. ఏప్రిల్ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం.
● మార్చి 31న జగనన్న వసతి దీవెన.
● ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు.
● ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం.
● ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

🎖️ *వాలంటీర్లు ఉగాది అవార్డ్స్ లిస్ట్ - 2022* ::
👇
( http://bit.ly/Volunteers-Ugadi-Awards-2022 ).
★ *ఈ 2023వ సంవత్సరం లిస్ట్ మార్చి 22న రానుంది. ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు*
👇
( http://bit.ly/Volunteers-Ugadi-Awards-2022 ).
★ *ఈ 2023వ సంవత్సరం లిస్ట్ మార్చి 22న రానుంది. ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*తెలుగు రాష్ట్రాల కు హైఅలర్ట్*
💥 సుమారు 3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తాం - సజ్జల గారు
💥 ఉద్యోగుల పెండింగ్ క్లెయిమ్స్ ఈనెల 31 కల్లా క్లియర్ చేస్తాం
💥 జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ..మెడికల్ ఎరియర్స్ అన్నీ చెల్లిస్తాం: - మంత్రి ఆదిమూలపు సురేష్
💥 ఉద్యోగుల పెండింగ్ క్లెయిమ్స్ ఈనెల 31 కల్లా క్లియర్ చేస్తాం
💥 జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ..మెడికల్ ఎరియర్స్ అన్నీ చెల్లిస్తాం: - మంత్రి ఆదిమూలపు సురేష్
Forwarded from VOLUNTEER APPLICATIONS
‼️*వాలంటీర్స్ ఉగాది పురస్కారాలు*‼️
*ప్రభుత్వం వాలంటీర్స్ ఉగాది అవార్డ్స్ ఎంపిక విధానం కోసం పంచాయతీ రాజ్ శాఖ వారికి మార్గ దర్శకాలు త్వరలో విడుదల చేస్తారు*
*Level1⃣ :*
*క్రింది స్థాయి >*
*పంచాయతీ కార్యదర్శి/*
*వార్డు Admin సెక్రటరీ*
*Level2⃣*
*మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి( MPDO)*
*మున్సిపల్ కమిషనర్*
*ఈ levels లో ఎంపిక పూర్తి అయిన తర్వాత మండల్ / మున్సిపల్ కార్యాలయం* *నుండి జిల్లా స్థాయి కి Lists పంపించడం జరుగుతుంది*
*District వారీగా మార్చ్ 22 న lists విడుదల చేయడం జరుగుతుంది*

మార్చి,_ఏప్రిల్‌లో_షెడ్యూల్_ఇలా_.png
263 KB
మార్చి, ఏప్రిల్‌లో షెడ్యూల్ ఇలా...
కోవిడ్_తరహాలో_విస్తరిస్తున్న_హెచ్3ఎన్2.png
355 KB
కోవిడ్ తరహాలో విస్తరిస్తున్న హెచ్3ఎన్2 #H3N2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.25 లక్షల రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు మూడున్నరేళ్లలో 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మన జగనన్న ప్రభుత్వం.
*జగనన్న ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. - టి.వనిత, బొమ్మవారి పల్లె వాలంటీర్*
[ https://twitter.com/news_volunteer/status/1633424509893226497?t=k46oNTUKsu3celVJoLluvg&s=19 ]
[ https://twitter.com/news_volunteer/status/1633424509893226497?t=k46oNTUKsu3celVJoLluvg&s=19 ]
V 11.1 Beneficiary Outreach App.apk
12.6 MB
● *v11.1 Beneficiary Outreach App* In this version add *(Chedodu+Kalyanamasthu)* Acknowledgement module .
DIGITAL-ACK-COPY-FOR-ALL-SCHEMES.pdf
75.2 KB
DIGITAL-ACK-COPY-FOR-ALL-SCHEMES.pdf
Media is too big
VIEW IN TELEGRAM
*మేము ఇచ్చే 5వేలు రూపాయలు వారికి సరిపోవు మాకు తెలుసు* - MLA TJR SUDHAKAR BABU
వాలంటీర్స్ అటెండెన్స్ యాప్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వాలంటరీ cfms id ని తీసివేసి దానికి బదులుగా ఆ సచివాలయం యొక్క కోడ్ ని యూజర్ ఐడి గా జోడించడం జరిగినది
For Example👇
● User id = 206XXXX6-PS
206XXXX6-WS
● Password = Cfm$@#123
*C* - Capital Letter
అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి పై విధంగా టైప్ చేసి క్లిక్ చేయండి. కచ్చితంగా అటెండెన్స్ యాప్ అవుతుంది👆👆
[ APP LINK : https://bit.ly/3DQD6VM ]
వాలంటీర్స్ అటెండెన్స్ వేయడం కోసం ఇబ్బంది పడుతున్నారని టెక్నికల్ డిపార్ట్మెంట్ వారు యాప్ ని అప్డేట్ చేసి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ను ఈ విధంగా ధ్రువీకరించి ఉన్నారు. వాలంటీర్స్ అందరూ గమనించగలరు.

*APలో_పలు_ప్రవేశ_పరీక్షల_షెడ్యూల్_విడుదల.jpg
82.3 KB
*APలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల*