VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🎖️ *వాలంటీర్లు ఉగాది అవార్డ్స్ లిస్ట్ - 2022* ::
                         👇
( http://bit.ly/Volunteers-Ugadi-Awards-2022 ).

★ *ఈ 2023వ సంవత్సరం లిస్ట్ మార్చి 22న రానుంది. ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*తెలుగు రాష్ట్రాల కు హైఅలర్ట్*
💥 సుమారు 3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తాం - సజ్జల గారు

💥 ఉద్యోగుల పెండింగ్ క్లెయిమ్స్ ఈనెల 31 కల్లా క్లియర్ చేస్తాం

💥 జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ..మెడికల్ ఎరియర్స్ అన్నీ చెల్లిస్తాం: - మంత్రి ఆదిమూలపు సురేష్
Forwarded from VOLUNTEER APPLICATIONS
‼️*వాలంటీర్స్ ఉగాది పురస్కారాలు*‼️

*ప్రభుత్వం వాలంటీర్స్ ఉగాది అవార్డ్స్ ఎంపిక విధానం కోసం  పంచాయతీ రాజ్ శాఖ వారికి మార్గ దర్శకాలు త్వరలో విడుదల చేస్తారు*

*Level1⃣ :*

*క్రింది స్థాయి >*

*పంచాయతీ కార్యదర్శి/*
*వార్డు Admin సెక్రటరీ*

*Level2⃣*

*మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి( MPDO)*
*మున్సిపల్ కమిషనర్*

*ఈ levels లో ఎంపిక పూర్తి అయిన తర్వాత మండల్ / మున్సిపల్ కార్యాలయం* *నుండి జిల్లా స్థాయి కి Lists పంపించడం జరుగుతుంది*
*District వారీగా మార్చ్ 22 న lists విడుదల చేయడం జరుగుతుంది*
మార్చి,_ఏప్రిల్లో_షెడ్యూల్_ఇలా_.png
263 KB
మార్చి, ఏప్రిల్లో షెడ్యూల్ ఇలా...
కోవిడ్_తరహాలో_విస్తరిస్తున్న_హెచ్3ఎన్2.png
355 KB
కోవిడ్ తరహాలో విస్తరిస్తున్న హెచ్3ఎన్2 #H3N2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
అధికారంలోకి వ‌చ్చిన తొలి మూడు నెల‌ల్లోనే గ్రామ‌ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి 1.25 ల‌క్ష‌ల రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు మూడున్న‌రేళ్ల‌లో 6.5 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చింది మన జగనన్న ప్రభుత్వం.
*ఈ నెల 18న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం*
*జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం వ‌చ్చాక మా బ‌తుకులు మారాయి. - టి.వ‌నిత‌, బొమ్మ‌వారి ప‌ల్లె వాలంటీర్‌*

[ https://twitter.com/news_volunteer/status/1633424509893226497?t=k46oNTUKsu3celVJoLluvg&s=19 ]
V 11.1 Beneficiary Outreach App.apk
12.6 MB
● *v11.1 Beneficiary Outreach App* In this version add *(Chedodu+Kalyanamasthu)* Acknowledgement module .
DIGITAL-ACK-COPY-FOR-ALL-SCHEMES.pdf
75.2 KB
DIGITAL-ACK-COPY-FOR-ALL-SCHEMES.pdf
Media is too big
VIEW IN TELEGRAM
*మేము ఇచ్చే 5వేలు రూపాయలు వారికి సరిపోవు మాకు తెలుసు* - MLA TJR SUDHAKAR BABU
వాలంటీర్స్ అటెండెన్స్ యాప్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్  అనేది వాలంటరీ cfms id ని తీసివేసి దానికి బదులుగా  ఆ సచివాలయం యొక్క కోడ్ ని యూజర్ ఐడి గా జోడించడం జరిగినది

For Example👇

● User id   = 206XXXX6-PS
206XXXX6-WS

● Password = Cfm$@#123

*C* - Capital Letter

అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి పై విధంగా టైప్ చేసి క్లిక్ చేయండి. కచ్చితంగా అటెండెన్స్ యాప్ అవుతుంది👆👆

[ APP LINK : https://bit.ly/3DQD6VM ]

వాలంటీర్స్ అటెండెన్స్ వేయడం కోసం ఇబ్బంది పడుతున్నారని టెక్నికల్ డిపార్ట్మెంట్ వారు  యాప్ ని అప్డేట్ చేసి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ను ఈ విధంగా ధ్రువీకరించి ఉన్నారు. వాలంటీర్స్ అందరూ గమనించగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*APలో_పలు_ప్రవేశ_పరీక్షల_షెడ్యూల్‌_విడుదల.jpg
82.3 KB
*APలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల*
*SCHOOL EDUCATION SRVC ADDED IN APSEVA LOGIN*
YSR పెన్షన్ కానుక Update

☑️ Death అయిన Pension దారుల వివరాలు నమోదుకు  WEA/WWDS యొక్క YSR Pension Kanuka App నందు నమోదుతోపాటుగా WEA/WWDS యొక్క SS Pensions Website నందు కూడా నమోదు చేయటానికి అవకాశం ఇవ్వడం జరిగినది.

[ https://sspensions.ap.gov.in/SSP ]

☑️ WEA/WWDS యొక్క login నందు నమోదు చేసిన వివరాలు approval కోసం PS/WAS యొక్క SS Pensions login నందు OTP ద్వారా conform చేయవలసి ఉన్నది.

☑️ PS/WAS login నందు ప్రతి నెల 19th లోపల confirm చేసిన వారి వివరాలు వచ్చే నెల pension దారుల వివరాల నుండి తొలగించడం జరుగుతుంది.

☑️ PS/WAS యొక్క login వివరాల

● ID:: Secratariate code+PS/WAS
● Password:: demo

Eg1:: 12345678PS
Eg1:: 12345678WAS

☑️ వీటితో పాటుగా Pensioner Rollback Request To MPDO/MC మరియు Pension Transfer Request To MPDO/MC options కూడా enable చేయడం జరిగినది.
💥 JVD Information :

☛ Checking of Students Application  Status of the  Student with Application id or aadhar .no of the Studsnts in above Service
☛ Till  upto 2019-20 JVD Vidya Deevena Amounts was Released to College Accounts
☛ From 2020-21 Onwards JVD Vidya Deevena Amounts was Releasing to Mother Accounts
MCC_instructions_for_not_participation_of_volunteers_in_MLC_Elections.pdf
654.5 KB
*Mcc Instructions For Not Participation Of Volunteers In MLC Elections*