VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *SSC 10th Class Exams Hall Tickets Released ఏప్రిల్ 3 నుండి జరిగే 10 వ తరగతి హాల్ టికెట్ లు విడుదల.*

*ఈ కింది లింకు నుండి విద్యార్ధులు తమ హాల్ టికెట్ లను, సెంటర్ లను చూసుకోవచ్చు*👇

[ *రెగ్యులర్* : https://bse.ap.gov.in/APSSCHTTHREE/RegDefault.aspx ]

[ *ప్రైవేట్* : https://bse.ap.gov.in/APSSCHTTHREE/PvtDefault.aspx ]
👨‍🏫 AP Inter 1st &  2nd Year Hall Tickets Released -  ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేసిన ఇంటర్ బోర్డు👇

[ https://bieap.apcfss.in/GepiopohjmbntTfghfhefghoryHsweaallTzdzxczicsdaksdasetoo.do ]

►  రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు
►  పై 👆లింక్ ద్వారా విద్యార్థులే హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
● *రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని అటెండెన్స్ యాప్ సేవలు అంతరాయం*
*(ఈటీవీ స్క్రోలింగ్) అమరావతి :*

*స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ - ఎస్‍డీసీ సర్వర్ డౌన్‍తో రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన ఐటీ సేవలు - పనిచేయని ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులు - డేటా సెంటర్ లో అంతరాయంతో డిజిటల్ పౌరసేవలకు అంతరాయం*
💥 *వైస్సార్ బీమా - WEA/WDS Notes :*

☛ Non పాలసీ టైం జూలై 1 to 15.  2022 వరకు.. నార్మల్ డెత్ ఎటువంటి  షారతులు లేవు.
☛ Claim registration లో ఎటువంటి ఆలస్యం చేయకూడదు. 
☛ DRIVING LICENCE లేని claims rejected చేయాలి..
☛ Fake Documents upload చేయకూడదు.  WEA & WDS upload చేస్తే వారి పై చట్ట ప్రకారం చర్య ఉంటాయి.
☛ YSR bima నోడల్ ఏజెన్సీ - Labour department  & implementation ఏజెన్సీ - GSWS department.
☛ Age eligibility. Natural death 18. To. 50 Year.  &.  Accidental death 18.  To. 70. Years.
☛ 90 రోజులు పూర్తి చేసుకున్న accidental claims ki అప్పటి వరకు అందుబాటులో ఉన్న Documents upload చేసి Pending documents upload కొరకు WEA & WDS request లెటర్ upload చేయాలి.
☛ D L కావలసినది..  డ్రైవింగ్ చేసే వ్యక్తి కి మాత్రమే.. D L కూడా *Valid* ఉండాలి  ప్రమాదం జరిగిన నాటికి...
☛ Eligible Persons :- BPL families (Head of the family member). 
☛ F. I R లో రాసిన వివరాలు  Post Mortem లో cause of death same ఉండాలి..
☛ డ్రంక్ అనే పదం ఎక్కడ నమోదు కాకూడదు.
☛ DL vailed ను PARIVAHAN పోర్టల్ లో check చేసుకోవాలి..  సూసైడ్ డెత్ ను registration చేయకూడదు. 

https://parivahan.gov.in/rcdlstatus/?pur_cd=101

☛ Claims పూర్తిగా WEA & WDS documents uploading పై ఆధారపడి వుంటుంది..
☛ Accidental claims documents uploading 45 days లోపు పూర్తి చేయాలి.. 
☛ WEA & WDS లు Upload చేసే Documents images  Clarity ఉండాలి.
☛ Accidental అనే పదం అన్ని documents లో ఉండేలా. చూడాలి...ex:- FIR..SPM  PFR  all reports.
☛ Accidental death claims registration చేసే ముందుగా WEA & WDS. అందరూ మీ District Bhima office lo C.O గారిని లేదా.  MoT లను call చేయాలి..
☛ A claims కి A documents upload చేయాలి అనేది.. పై PDF document ని follow అవ్వండి.. 
☛ FIR & Post Mortem & RFSL  & Police Final Report లో death person Name ..Age..death date  రాయాలి..  
☛ మట్టి ఖర్చులు10,000  Voucher Receipt. కుడా Document uploading తో పాటు upload చేయాలి..  
☛ Permanent Partial Disability Sadaram certificate బదులు Civil Surgeon ఇచ్చిన certificate సరిపోతుంది.
💥 *Sir, what about the attendance app*

Will update At 4.30pm

Ans From  technical team
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన. - గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ #APAssembly
Dear All,
Technical issue at SDC is not yet resolved.
Today Attendance can be regularise in HRMS. Tq
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
● *ఏప్రిల్ 3న పింఛన్ పంపిణీ ఉంటుంది.*
● ఏప్రిల్ 1న ఆర్‌బీఐ సెలవు
● ఏప్రిల్ 2న ఆదివారం కావడంతో...

ఏప్రిల్ 3న పింఛన్ పంపిణీ కావున పింఛన్ దారులందరికి ముందుగా తెలియజేయాలని సీఎం జగన్ సూచించారు. -  మంత్రి వేణుగోపాల కృష్ణ
■ *అటెండెన్స్ యాప్ & అన్ని రకాల పోర్టల్ లు పని చేస్తున్నాయి.*
💥 *//ఏపీ కేబినెట్లో ఆమోదించిన పలు అంశాలు ఇవే//*

● జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు.

● ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం

● హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం

● టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం

● ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్

● అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం

● ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం

● ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం

● అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

● దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.

● పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
గ్రామ_వార్డు_సచివాలయాలకు_చట్టబద్దత1.jpg
210.2 KB
■ గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత
■ నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.
💥 *ఏమైనా అవకాశముంటే గ్రామ/ వార్డు వాలంటీర్లు వ్యవస్థ కు కూడా చట్ట బద్దత కల్పిస్తే కాస్త వెసులుబాటుగా ఉంటుందేమో!*🙏
Twitter Post - Click Here
💥 *ఫీవర్ సర్వే ఇప్పుడు వర్క్ అవుతుంది. అందరు ఆశా వర్కర్లు, ANM లు మరియు వాలంటీర్లు ఫీవర్ సర్వే ను ఇంటింటికి వెళ్లి ప్రారంభించగలరు.*

☛ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR

☛ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021
-232628_temp.jpg
71.4 KB
*Redmi 8A - Repair Cost*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వలంటీర్ వ్యవస్థను దేశ ప్రధాని మోదీనే ప్రశంసించారు - కొలుసు పార్ధసారథి* #APAssembly
💥 *వచ్చే జనవరిలో పెన్షన్‌ను రూ.౩వేలకు పెంచుతాం. ఆతర్వాతే ఎన్నికలకు వెళ్తాం*

💥 *రూ.2.49 పైసలకే మరో 25 ఏళ్లపాటు ఏడాదికి 17 మిలియన్ యూనిట్లు రైతులకు ఉచిత కరెంట్‌ అందుబాటులో ఉండేలా చర్యలు*

💥 *గతంలో మండలానికి ఒక సర్వేయర్ ఉంటే గొప్ప మన ప్రభుత్వంలో 10,185 మంది సర్వేయర్లను నియమించాం*

💥 *గ్రామ\వార్డు సచివాలయాల్లో లక్షా 34వేల ఉద్యోగాలు కల్పించాం*

💥 *రేషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచాం. ఏపీ తరహా రేషనింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదు. ఇంటి వద్దకే రేషన్ అందించే వ్యవస్థను తీసుకొచ్చాం. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి*

💥 *కార్పొరేట్ స్కూళ్లు సైతం ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే స్థితికి తెస్తాం* - *సీఎం* #APAssembly
*రైతు భరోసా వాలంటీర్లకు (రైతు మిత్ర) గమనిక :*

☛ ఇక నుంచి గ్రామ వ్యవసాయ సహాయకులు  (VAA)  వారు ఇచ్చే డ్యూటీ సర్టిఫికెట్ ఆధారముగా రైతు భరోసా వాలంటీర్లకు పారితోషకాలు.
☛ రాష్ట్రము లో అన్ని జిల్లాలలో ఒక రోజు RBK విధులపై ట్రైనింగ్.
☛ RBK వాలంటీర్ వారి స్థానం లో అదే సచివాలయ గ్రామ వాలంటీర్ ఇంచార్జ్ విధులు. MPDO లాగిన్ లో అవకాశం.
● 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
● కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్‌జీటీలుగా నియమిస్తూ ఉత్తర్వులు
● మినిమమ్ టైం స్కేల్‌తో నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు
● 4,534 మంది అభ్యర్ధులకు ఎస్జీటీలుగాఉద్యోగాల కల్పన