VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *ACB వలలో ప్రకాశం జిల్లా సచివాలయ ఉద్యోగి*

మద్దిపాడు మండలం గుండ్లపల్లి సచివాలయం పరిధిలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. *సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న చెన్నకేశవులు రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం.* పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సాయంత్రంలోగా వెల్లడించే అవకాశం ఉంది.
*//CItizen Outréach Programme March 24,25//*

*Dear All*

*Pl note that, this month Citizen Outreach Programme (COP) is cancelled.*

➩ *ఈ నెల 24, 25 వ తేదీలలో అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో జరగాల్సిన సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం రద్దు చేయటం జరిగింది*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]
Bio_Metric_attendance.pdf
521.5 KB
Payment of salaries linked with Biometric attendance for the month of Mar'23👆
VOLUNTEER 🤝 CONNECTION pinned «*//CItizen Outréach Programme March 24,25//* *Dear All* *Pl note that, this month Citizen Outreach Programme (COP) is cancelled.* ➩ *ఈ నెల 24, 25 వ తేదీలలో అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో జరగాల్సిన సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం రద్దు చేయటం జరిగింది*…»
*గ్రామ వార్డు సచివాలయాల బిల్లుకు సభ ఆమోదం | సభ ఆమోదం పొందిన ఆరు బిల్లులు*
● *CR App Updated to Version 9.0.0*

● App Link 👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]
‼️ *ఇంకా 7 రోజులు మాత్రమే...*
ఆస్తి పన్ను మరియు ఖాళీ స్థలాల పన్నుల పై వడ్డీ మాఫీ 31.03.2023 వరకు మాత్రమే. మీ యొక్క ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్నులను చెల్లించండి వడ్డీ రాయతీ పొందండి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*దళిత క్తైస్తవులను ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం - సీఎం జగన్* #APAssembly
బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం. అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం- సీఎం వైయస్ జగన్ #APAssembly
💥 *సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్*

● *25మార్చి నుంచి ఏప్రిల్ 5* - వరకు వైయస్సార్ ఆసరా

● *ఏప్రిల్* -జగనన్న వసతి దీవెన, ఈ బీసీ నేస్తం

● *మే* - వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్సార్ మత్స్యకార భరోసా

● *జూన్* -జగనన్న విద్య కానుక, జగనన్న అమ్మఒడి, వైయస్సార్ లా నేస్తం

● *జూలై* - జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న తోడు, వైయస్సార్ సున్నా వడ్డీ

● *ఆగస్టు* - వైయస్సార్ వాహన మిత్ర, వైయస్సార్ కాపు నేస్తం

● *సెప్టెంబర్* -వైఎస్ఆర్ చేయూత

● *అక్టోబర్* - వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన

● *నవంబర్* -వైయస్సార్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన

● *డిసెంబర్* - జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న చేదోడు

● *జనవరి /24* - వైఎస్ఆర్ ఆసరా, వైయస్సార్ లా నేస్తం, పెన్షన్ల పెంపు

● *ఫిబ్రవరి /24* -జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు,ebc నేస్తం

● *మార్చి
/24* - జగనన్న వసతి దీవెన.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Media is too big
VIEW IN TELEGRAM
2023-2024 సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసిన సీఎం జగన్ #APAssembly
*వైఎస్ఆర్సీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్*

ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పార్టీ నుంచి సస్పెండ్ - సజ్జల గారు
వరుసగా మూడు ఏడాది "వైయస్ఆర్ ఆసరా"

మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు

● *Live Link* : https://www.youtube.com/live/1P3RCYkrnEU?feature=share
💥Other State JVD Sixstep Verification option enab.jpg
132.4 KB
💥 *Other State JVD Sixstep Verification option enabled in WEA /WEDS YSR Navasakam Login*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వైఎస్ఆర్ ఆసరా మూడో విడతను బటన్ నొక్కి ప్రారంభించిన ముఖ్యమంత్రి.*
● మార్చి 25 నుంచి ఏప్రిల్ 5వ తారీకు వరకు ఆసరా మూడో విడత అమౌంట్ జమ.
🔴 GSWS FACIAL ATTENDANCE యాప్ లో Cfm$@#123 అనే పాస్వర్డ్ తో లాగిన్ అయ్యే ప్రక్రియను అపివేయడం జరిగింది👇
[Error : Invalid Password & Username]

🔵 ప్రస్తుతం సచివాలయం WS/ PS లాగిన్ మరియు వారి పాస్వర్డ్ తోనే యాప్ ఓపెన్ అవుతుంది. అందరూ గమనించగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
ప్రైవేటు_పాఠశాలల్లో_ఉచిత_విద్య_హక్కు.jpg
216.8 KB
*ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య హక్కు*

● *అడ్మిషన్స్ ప్రారంభం* :22-03-2023 నుండి 10-04-2023 వరకు

● 5 నుండి 6సం॥ల వయస్సు ఉన్న పిల్లలకు 1 వ తరగతిలో ఉచిత ప్రవేశం.

● *అడ్మిషన్ ఉచితం* : ప్రవేశానికి దరఖాస్తు సమర్పించడానికి cse.ap.gov.in/RTE వెబ్సైట్ సందర్శించండి. (లేదా) వార్డు / గ్రామ సచివాలయాలలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సరికొత్త జీవో..! - ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!*
● ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు ఇచ్చేలా ఉత్తర్వులు.
● ఇళ్లు కేటాయించేందుకు జీవో నెంబర్ 38 విడుదల
🦠 కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం

🦠 ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్

🦠 అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ

🦠 అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలన్న కేంద్రం.
● *Follow on Twitter* :
https://twitter.com/news_volunteer