SDG Offline (Beneficiary Out Reach App) WEA Help Document.pdf
904.6 KB
#SDG Offline(Beneficiary Out Reach App) WEA Help Document.pdf
Dear All ,
Request all to share to concern secretariats for Offline data to complete SDG survey . The list of secretariats has been shared along with the apk, usermanual.
So kindly ensure to start the survey and complete it accordingly.
💥 *SDG OFFLINE APP LINK* - http://36.255.253.208/APK/SDGOffline.apk

Media is too big
VIEW IN TELEGRAM
నిన్నటి మద్యాహ్నం నుండి పింఛన్ పంపిణీ ప్రారంభించిన వాలంటీర్లు. మొదటి రోజు పంపిణీ పూర్తి. మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పెన్షన్ పంపిణీ
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 𝐀𝐩𝐩 2.6𝐯, 𝐑𝐁𝐈𝐒 2.9.5𝐯,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐀𝐩𝐩𝐬 : 𝐌𝐚𝐧𝐭𝐫𝐚, 𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒, 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫 𝐅𝐚𝐜𝐞. 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤𝐬 & అన్ని డివైస్ 𝐀𝐩𝐩𝐬 & 𝐋𝐢𝐧𝐤𝐬 :
👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

👆
అందరూ వాలంటీర్లకు షేర్ చేయండి

💥 *//రైతులు 10వ తేదీలోగా ఈ-కేవైసీ చేయించుకోవాలి//*
☛ రబీ పంటకాలానికి సంబంధించిన ఈ-కేవైసీ ధ్రువీకరణను ఈ నెల 10వ తేదీ లోగా పూర్తి చేసుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమి షనర్ చేవూరి హరికిరణ్ ఒక ప్రకటనలో సూచించారు.
☛ రబీలో 48.04 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారని, 100% ఈ - క్రాప్ నమోదైందని తెలిపారు.
☛ ఇందులో 97% మంది ఈ-కేవైసీ నమోదు చేయించుకున్నారన్నారు. మిగిలిన 3% రైతులు కూడా గ్రామ వ్యవ సాయ సహాయకుల్ని సంప్రదించి బయోమెట్రిక్/ ఓటీపీ ద్వారా ఈ కేవైసీ చేయించుకోవాలని కోరారు.

*//YSR Pension Kanuka RBIS Pension Payments//*
☛ ప్రతీ నెల RBIS app ద్వారా payment చేసే పెన్షనర్స్ లిస్ట్ RBIS app లోను మరియు RBIS portal WEA login "Pensioners list" నందు తొలగించడం జరిగినది.
☛ ఇటువంటి పెన్షనర్స్ కి YSR Pension Kanuka app నందు 3సార్లు Biometric మరియు 3సార్లు Facial authentication failure అయిన తరువాత మాత్రమే, RBIS app లో enrollment & payment list లోకి pensioner name add అవుతుంది.
🔴 *NOTE* :: Already enroll చేసిన pensioners కి మరి enroll చెయ్యాల్సిన అవసరం లేదు. #YSRPensionKanuka
🔍 𝗣𝗲𝗻𝘀𝗶𝗼𝗻 𝗔𝗹𝗹 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸𝘀 :

*మాకవరపాలెం మండలంలో పించన్లు నగదు తీసుకెళుతున్న కార్యదర్శిని మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి 16 లక్షల 15 వేలు కాజేసిన ముసుగు దొంగలు.*
Dear all
Geo fencing of secretariats is removed for payments.
Payments can be done to the pensioners who are within the state geo locations. #YSRPensionKanuka

💥 *Just now SERP has given clarification for Bed Ridden, Hospital joined Persons you can disburse the pension at their place where they are taking treatment. Geo Facing option is enabled only for other states like Hyderabad, Chennai etc., with in the AP there is no problem in distributing the pensions the Geo facing is disabled. Hence Don't repeat the question on Geo Facing App.* #YSRPensionKanuka
🚨 *గ్రామ/ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు బయోమెట్రిక్ ఆప్షన్ ను తీసివేయడం జరిగింది. కేవలం IRIS/ FACE / AI FACE ఆప్షన్ లోనే అటెండన్స్ కాప్చర్ చేయవలసి ఉంటుంది. అందరూ గమనించగలరు* #Attendance
● 𝗔𝗣𝗣 𝗟𝗜𝗡𝗞 : http://bit.ly/40VoZHE
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
● 𝗔𝗣𝗣 𝗟𝗜𝗡𝗞 : http://bit.ly/40VoZHE
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//EBC Nestham 2022-23//*
Dear All, Please note that,
EBC Nestham-2022 Final lists have been enabled in NBM portal.
Please take necessary action and publish the lists at Secretariat.

EBC నేస్తం పథకానికి సంబందించి, కొంతమంది లబ్ధిదారులు పేర్లు eKYC వెరిఫికేషన్ కొరకు BOP app నందు add చేయడం జరిగినది.
ప్రియమైన అందరికి, వైద్య లేదా వ్యక్తిగత ప్రయోజనం కోసం హైదరాబాద్, బెంగళూరు మొదలైన వివిధ ప్రదేశాలలో ఉన్న పెన్షనర్లకు కూడా పెన్షన్ చెల్లింపులు చేయవచ్చు. #YSRPensionKanuka
💥 *///GSWS Facial Attandance 2.13v. 04.04.2023//*
[ http://bit.ly/40VoZHE ]
[ http://bit.ly/40VoZHE ]
● *New Update : Attendance needs to be marked using Facial Authentication*

🔥 Attendance App Update
✤ GSWS Face Attendance App కొత్తగా వెర్షన్ 2.1.3 కు ఈ రోజు అనగా 4-4-23 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు సచివాలయం ఉద్యోగులు మరియు వాలంటీర్లు అప్డేట్ చేసుకోగలరు.
✤ 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
http://bit.ly/40VoZHE
http://bit.ly/40VoZHE
✤ వాలంటీర్ల లాగిన్ ఆప్షన్ ముందు ఇవ్వబడిన వెర్షన్ లో తీసివేయటంజరిగింది. ఇప్పుడు V2.1.3 లో PSDA / WEDPS వారి లాగిన్ లో Biometric ఆప్షన్ తీసివేవటం జరిగింది. కేవలం Irish / Face / AI FACE ఆప్షన్ ద్వారా హాజరు నమోదు చేసే ఆప్షన్ కలదు.ఉద్యోగుల Self లాగిన్ / PS /WAS లాగిన్ లో AI Face ఆప్షన్ తీసివేయటంజరిగింది.

💥 *పెన్షన్ పంపిణి చివరి తేదీ 08.04.2023. ఈరోజు నుండి 08 వరకు పెన్షన్ పంపిణీ చేయవచ్చు. అందరూ గమనించగలరు*. #YSRPensionKanuka