APVSWS (1).apk
43.9 MB
APVSWS STAFF 1.1v APK FILE
-----------------------------
🗣️ వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ నవశకం లాగిన్ తో పై APVSWS 1.1v లో లాగిన్ అవ్వగానే, వాలంటీర్స్ చేయు చేయూత ఆన్లైన్ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.
» R - REJECTED
» A - APPROVED
» V - VERIFIED
» P - PENDING
🗣️ ఒక్కొక వాలంటీర్ స్టేటస్ లో అప్లికేషన్ APPROVED కాకుండా పై కారణాలు వస్తే దానికి గల రీజన్ వెల్ఫెర్ సార్/మేడం వాళ్లు మీకు చెబుతారు.
🗣️ ఆయా వారిలో ఎవరికైనా వయస్సు పెండింగ్ వస్తే వారిని మీ వెల్ఫేర్ గారు DOB తనిఖీ చేసి లైవ్ లో ఆమె ఫోటో తీసి అప్లోడ్ చెయ్యాలి.
🗣️ ఇది వాలంటీర్స్ పని కాదు వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ సెక్రటరీల పని.
🔗 TELEGRAM CHANNEL : https://t.me/VolunteerConnection

🦋 వై.యస్.ఆర్ చేయూతలో రీ-వేరఫికేషన్ చేసే విధానం 🦋
👑 APVSWS STAFF 1.1v 👑
-----------------------------
🍁 APPROVED ఐన వాటిని మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటున అర్హత లేని వారు(Ineligible) కూడా APPROVED అయ్యి ఉంటే మనం వారిని Ineligible/Edit చేయుటకు మనకు ఆప్షన్ ఇవ్వలేదు.
🍁 REJECTED అయిన వారి మీద క్లిక్ చేస్తే Appication has been Rejected అని వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయినదో కారణం రావడం లేదు. Reject అయినవి దాదాపు అన్నీ కూడా Age issues ఉన్నవే రిజెక్ట్ అయినవి. Age border లో ఉన్న వాళ్ళు అనగా 1976 అలా DOB ఉన్న వారు, 60 జరుగుతున్న వారు, ఆధార్ కార్డులో వయస్సుకు ప్రజా సాధికార సర్వేలో వయసుకు వ్యత్యాసం ఉన్నవారు రిజెక్ట్ అయ్యారు. వీటిని మనం ఏమి చేయలేము. లబ్ధిదారులు వచ్చి ఎందుకు రిజెక్ట్ అయింది అని అడిగినా ఏ కారణం చేత రిజెక్ట్ అయినదో చెప్పలేని పరిస్థితి. @VolunteerConnection
🍁 PENDING వీటినే మనం వేరఫికేషన్ చేయాలి. ఇందులో ముఖ్యంగా DOB ISSUES వలన చాలా మందివి పెండింగ్ లో ఉన్నాయి. కొంత మందికి ఆధార్ కార్డులో కేవలం YEAR మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్ళవి అలాగునే PENSION దగ్గర వాలంటీర్లు YES పెట్టినవి, LAND ISSUES, INCOME TAX, GOVT EMPLOYEE ఉన్నవి కూడా పెండింగ్ లో ఉన్నాయి. @VolunteerConnection
♏ TELEGRAM CHANNEL : https://t.me/VolunteerConnection/1052
1️⃣ DOB ISSUES ఉన్న వాటికి వారి ఆధార్ ప్రకారం DOB సరి చేసి, ఆధార్ కార్డు ఫోటో తీసి, లబ్ధిదారులని ఫోటో తీసి Remarks నందు Verified అని type చేసి సబ్మిట్ చేయవలెను.
2️⃣ INCOMETAX అనేది Yes ఉంటే అది వాస్తవమే అయితే Yes అలాగే ఉంచి, లేదంటే No అని పెట్టి దానికి Supported Document గా Charted Accountant నుండి IT pay చేయలేట్లేదు అని తీసుకువచ్చిన Document అప్లోడ్ చేసి, లబ్దిదారుని ఫోటో తీసి submit చేయవలెను.
3️⃣ ELECTRICITY CONSUMPTION more than 300 units ఇది YES అయితే అలాగే ఉంచాలి. ఒకవేళ NO అయితే వీరు AE లెటర్ లేదా 6 నెలల కరెంట్ బిల్స్ చెక్ చేసి అన్ని బిల్లులు ఓకే పేపర్ మీద జెరాక్సు తీసి అప్లోడ్ చేయవలెను. @VolunteerConnection
4️⃣ LAND ISSUES
భూమి వివరాలు వారికి చెందినవే అయితే Yes అలాగే ఉంచి సబ్మిట్ చేయడమే. వారికి భూమి మాగాణి 3 ఎకరాల లోపు/మెట్ట10 ఎకరాల లోపు/రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉంటే VRO ధృవీకరణ పత్రం/లేదా గతంలో MRO దగ్గర తీసుకున్నవి ఉంటే అవి/కుటుంబ సభ్యులకు చెందిన 1B లను supported documents గా అప్లోడ్ చేయవలెను. @VolunteerConnection
🗣️ ముఖ్య గమనిక:-
ప్రతి ఒక్కరికి Does the Caste details belongs to above Applicant అని default గా YES అని ఉంటుంది. ఒకవేళ వారి CASTE ఏదైనా తప్పుగా నమోదు అయ్యి ఉంటే NO అని పెట్టి వారి caste ను సరి చేయవలెనులేదా అలాగే Yes ఉంచాలి.
🗣️ ప్రతి ఒక్క లబ్దిదారునిని ఫోటో ఖచ్చితంగా తీసి సబ్మిట్ చేయవలెను. @VolunteerConnection

♍ APVSWS 1.1v APK File in Telegram : https://bit.ly/3hKpkGt

APVSWS 1.2.apk
43.9 MB
"APVSWS STAFF APK FILES"
-----------------------------
-----------------------------
🗣️ BREAKING NEWS
YSR Pension Kanuka: As per SERP CEO sir instructions no biometrics in this month go for photo for this month. @VolunteerConnection Thank-You Sir 💐

APVSWS 1 3.apk
43.9 MB
"APVSWS STAFF 1.3v APK"
-----------------------------
-----------------------------
AP VSWS 1.4.apk
43.9 MB
"APVSWS STAFF 1.4v APK"
-----------------------------
-----------------------------
Y.S.R. Pension Kanuka - All are informed that due to severity in spreading of COVID-19, Government has decided to distribute pensions without Bio-metric authentication of Pensioners and adopted same system for 1st August of capturing photos of pensioners of which are following last 4 months.
In this connection, APonline will provide new APP for Mobile payments once again today.
Please coordinate with MCs of APonline and ensure 100% installations of new APP by tomorrow- All are requested to take all pre-cautionary measures of COVID-19 carefully.
P.D. DRDA GUNTUR @VolunteerConnection

Urgent message to all tahsildars and municipal commissioners,
There will be heavy downpour in entire district from 8 pm to 2 am midnight. I request all to be vigilant to face any adverse natural calamity. Instructor all your vros, vras and ris to be in their headquarters and watch the situation and take immediate necessary action to communicate any natural calamity and act on.
District: KADAPA (RDO) @VolunteerConnection
--------------------------
వాతావరణ హెచ్చరిక;
--------------------------
ఈరోజు (29--07-2020)రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2:00 గంటల మధ్యలో కడప జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం పడవచ్చును. కాబట్టి ఎర్రగుంట్ల మండలం లోని గ్రామ రెవెన్యూ సహాయకులు,గ్రామ రెవెన్యూ అధికారులు మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఆఫీసు సిబ్బంది ఎర్రగుంట్ల మండలంలోని అందరు వాలంటీర్లు అప్రమత్తంగా ఉండి, ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం గాని వెల్లువలు గాని అనగా వంకలు వాగులు ఉధృతంగా ప్రవహించిన యెడల వెంటనే సమాచారాన్ని తహసిల్దార్ కార్యాలయానికి,గ్రామ/వార్డు సచివాలయానికి, విలేజ్ రెవెన్యూ అధికారికి వెంటనే తెలియజేయవలసిందిగా కోరడమైనది.
తహసిల్దార్ ,ఎర్రగుంట్ల మండలం

🗣️ మన @VolunteerConnection యొక్క అడ్మిన్ చాట్ బాక్స్ కి తరుచుగా ఎక్కువమంది నుండి వస్తున్న ప్రశ్న ఏమనగా....
--------------------------
🔆 సార్! "నేను APVSWS STAFF 1.4v ను INSTALL చేసుకొంటే USERNAME & PASSWORD అడుగుతుంది ఏమి టైప్ చేయాలి; ఎలా చేయాలి."?
--------------------------
🅰️

APVSWS యాప్ కేవలం వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ సెక్రటరీల కొరకు మాత్రమే. వారి నవశకం లాగిన్ తోనే లాగిన్ అయ్యి, ఆ యాప్ లో మనం(వాలంటీర్స్) చేసిన చేయూత ఆన్లైన్ అప్లికేషన్లను వారు రీవేరఫికేషన్ చేయాలి.
కేవలం.., ఇది మన సెక్రెటరీలకు అప్పగింపబడిన పని & చేయూత లబ్ధిదారుల నుండి డాక్యుమెంట్స్ ఇవ్వడములో మనం వారికి సహకరించాలి.
ఏ వాలంటీర్ కూడా స్వతహాగా వెల్ఫేర్/ఎడ్యుకేషన్ లాగిన్ ద్వారా ఈ యాప్ లో ఎవరివి రీవేరఫికేషన్ చేయకూడదు!! @VolunteerConnectionCOVID HOSPITALS.pdf
18.1 MB
ఆంధ్రప్రదేశ్ లో కరోనా(కోవిడ్ 19) చికిత్స అందిస్తున్న 471 ఆసుపత్రుల యొక్క జాబితా; ఆయా ఫోన్ నంబర్లు; మరియు వైద్యుని పేరుతో సహా జిల్లాల వారీగా జాబితా @VolunteerConnection
AP VSWS 1.5.apk
43.9 MB
"APVSWS STAFF 1.5v APK"
-----------------------------
-----------------------------
APVSWS 1.6.apk
43.9 MB
"APVSWS STAFF 1.6v APK"
-----------------------------
-----------------------------
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🌟 VSWS 4.0 వెర్షన్ APK & యూసర్ మాన్యువల్ 🌟
30 నిమిషాల్లో కోవిడ్ పేషంట్లకు బెడ్ కేటాయించాలి. @VolunteerConnection