VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
G O Rt No 7 and 8.pdf
966.8 KB
NEWS Paper Subscription GO 👆
జగనన్న_వసతి_దీవెన_లాంచింగ్_ఏప్రిల్_26.jpg
200 KB
జగనన్న వసతి దీవెన లాంచింగ్ ఏప్రిల్ 26
DEAR ALL WEA/WEDS

TOP priority - Most urgent

Immediately complete eKYC of SC students of Intermediate & JVD -Court cases in your BOP
● 03.05.2023న సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటన
● మూడు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

👇
[ https://bit.ly/41xHaUF ]
■ *మేలో రైతు భరోసా ఇన్ స్టాల్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధం కావాలి : వ్యవసాయ, మార్కెటింగ్ ,పౌరసరఫరాల శాఖలపై సమీక్షలో సీఎం జగన్*
👇
[ https://bit.ly/3L3XTaR ]
■ *Egramswaraj వెబ్సైటు లో పంచాయతీ లాగిన్ లో swacha survekhsana grameen ఆప్షన్ పెట్టడం జరిగింది కావున పంచాయతీ కార్యదర్శులు అందరు కూడా మీ లాగిన్ లో ఆ సర్వే పూర్తి చేయవలసింది గా కోరడమైనది.*
👩‍🌾 *రైతు భరోసా సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. అర్హత ఉన్నవారు మీ సమీప రైతు భరోసా కేంద్రంలో సంప్రదించండి.*

☛ *ఏప్రిల్ 30 వరకు గడువు ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు.*
☛ *మే నెలలో వైయస్సార్ రైతు భరోసా.*
☛ *మే 10 నాటికి జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు.*

☛
*వైస్సార్ రైతు భరోసా : 5,500/-*
☛ *PM కిసాన్ : 2,000/-*
*మొత్తంగా 7,500/- ప్రభుత్వం అందజేస్తుంది.
* #pmkisan #rythubharosa
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.72కు అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*వలంటీర్లను కొనసాగిస్తాం* - లోకేష్ 🤣

మీ నాన్న 2019 సెప్టెంబర్ 27న వాలంటీర్లు వ్యవస్థ పై పలికిన తప్పుడు వాఖ్యల విషయంపై....
👇
[ https://bit.ly/40FHHlY ]

👆మొదటగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన సీఎం జగనన్నకు మరియు అందరూ గ్రామ/ వార్డు వాలంటీర్లకు మీ నాన్నతో క్షమాపణ చెప్పించు. ఆ తరువాత ఆలోచన చేస్తాం. #NinnuNammamBabu

( మీ అభిప్రాయాలను ఈ క్రింది👇 టెలిగ్రామ్ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి )

[ https://bit.ly/3LrV5G0 ]
● *రేపు(26.04.2023) సీఎం జగన్ అనంతపురం టూర్ కి ప్రత్యేక ఏర్పాట్లు..*
👇
[ https://bit.ly/3H8Nn0Y ]
📚 *ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు రేపు(26 ఏప్రిల్)  సాయంత్రం 05:00 గంటలకు విడుదల చేస్తారని బొత్స సత్యనారాయణ గారు తెలియజేశారు.*
❃ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో యూజర్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది.

❃ మార్కెట్ విలువ సూచించే ధ్రువపత్రం ధరను రూ.10 నుంచి రూ. 50కి, ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ జారీకి రూ. 10 నుంచి రూ. 100కు పెంచారు.

❃ రూ. లక్ష లోపు విలువ ఉన్న ఆస్తికి స్టాంపులు రూ.50కి పెంచారు. లక్ష దాటితే రూ. 100 స్టాంపులను వినియోగించాలి.

❃ సేల్ డీడ్లు, వీలునామా, గిఫ్ట్ డీడ్ు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు రూ.500 యూజర్ ఛార్జీ ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు నేడు జమ చేయనున్న సీఎం జగన్ గారు #JaganannaVasathiDeevena
మూడు_అంశాల_ఆధారంగానే_సచివాలయాల_ఉద్యోగులకు.jpg
250.3 KB
*మూడు అంశాల ఆధారంగానే...సచివాలయాల ఉద్యోగులకు బదిలీలు*

☛ పరస్పర, భార్యాభర్తల ప్రాతిపదిక, ఆరోగ్య సమస్యతో కూడిన బదిలీలకే అవకాశం
☛ పాత జిల్లాలే ప్రాతిపదిక.. కనీసం రెండేళ్ల సర్వీసు నిబంధన కూడా.. ఉద్యోగి సొంత గ్రామాలకు అవకాశంలేదు.
👩‍⚖️ *ఏపీ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు - 2023*

ఈరోజు(ఏప్రిల్ 26) 06:00PM కి విడుదల చేసిన కొద్ది నిమిషాలు తరువాత ఓపెన్ అవుతాయి.👇

☛ *ఆఫీషయల్ వెబ్సైట్ లింక్*
[ https://resultsbie.ap.gov.in/ ]

☛ *సాక్షి వెబ్సైట్ నందు*
[ https://results.sakshieducation.com/ ]

☛ *మనబడి - 1st ఇయర్ ఫలితాలు*
[ http://www.manabadi.co.in/boards/ap-inter-1st-year-results-andhra-pradesh-first-year-intermediate-results-I-yr-results.asp ]

☛ *మనబడి - 2nd ఇయర్ ఫలితాలు*
[ http://www.manabadi.co.in/boards/ap-inter-2nd-year-results-andhra-pradesh-second-year-intermediate-results-II-yr-results.asp ]

☛ *బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు కొరకు*
[ https://examresults.ap.nic.in/ ]

☛ *ఈనాడు వెబ్సైట్ - 1st ఇయర్ ఫలితాలు కొరకు*
[ https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-1st-year-results-general.aspx ]

☛ *ఈనాడు వెబ్సైట్ - 2nd ఇయర్ ఫలితాలు కొరకు*
[ https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-2nd-year-results-general.aspx ]

☛ *ఈనాడు వెబ్సైట్ - 1st ఇయర్ ఓకేషనల్ ఫలితాలు కొరకు*
[ https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-1st-year-results-vocational.aspx ]

☛ *ఈనాడు వెబ్సైట్ - 2nd ఇయర్ ఓకేషనల్ ఫలితాలు కొరకు*
[ https://results.eenadu.net/ap-inter-2023/ap-inter-2nd-year-results-vocational.aspx ]
VOLUNTEER 🤝 CONNECTION
👩‍⚖️ *ఏపీ ఇంటర్మీడియట్ 1st & 2nd ఇయర్ ఫలితాలు - 2023* ఈరోజు(ఏప్రిల్ 26) 06:00PM కి విడుదల చేసిన కొద్ది నిమిషాలు తరువాత ఓపెన్ అవుతాయి.👇 ☛ *ఆఫీషయల్ వెబ్సైట్ లింక్* [ https://resultsbie.ap.gov.in/ ] ☛ *సాక్షి వెబ్సైట్ నందు* [ https://results.sakshieducation.com/…
ఏపీ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలను ఇవాళ 6 గంటలకు అధికారులు వాయిదా వేశారు. సాయంత్రం 5 గంటలకే మంత్రి బొత్స రిలీజ్ చేయాల్సి ఉండగా, అనివార్య కారణాలతో గంట ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు.
🔥 *ఏప్రిల్ 28, 29 తేదీల్లో GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 2.9v* నిర్వహించబడును. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.

◾️ *APP Link*
                   👇
[ http://bit.ly/GSWS-COP ]

[ http://bit.ly/GSWS-COP ]

◾️ *Dashboard Link*
        
         👇
[ http://bit.ly/3D2HK10 ]

[ http://bit.ly/3D2HK10 ]

■ *Focus points for COP- April 2023*

1. సచివాలయాల్లో అందించే ఆధార్ సేవలు గూర్చి
2. మునిసిపాలిటీ లో ఉండే ప్రాపర్టీ సీడింగ్ గూర్చి
3. కరెంటు మీటర్ సీడింగ్ గూర్చి
4. సిటిజెన్ eKYC గూర్చి #COP
‼️AP INTER EXAM RESULTS LINK* :
👇

[ https://examresults.ap.nic.in/ ]