VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
PSDA / WEDPS : AP Seva portal dashboard issue resolved, please check.
*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]
■ *'జగనన్నకు చెబుదాం'* కార్యక్రమం కోసం క్షేత్ర స్థాయిలో సిద్ధంగా ఉండండి. అర్జీల పరిష్కారంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖదే కీలక బాధ్యత. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన  డైరెక్టర్ లక్ష్మీ శా.
ప్రియమైన వారందరికీ.., *కళ్యాణమస్తు 2వ దశ విడుదల మే 5న* (3 రోజులు మిగిలి ఉంది) షెడ్యూల్ చేయబడింది. అన్ని స్థాయిలలో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను ఈ రోజునే(మే 2) ధృవీకరించండి మరియు ఖరారు చేయండి. దీన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించండి.
💥 *మే 12న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటన*
👇
[ https://bit.ly/3npImdR ]
🛫 *రేపు(03.05.2023) భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్* - Click Here
‼️‼️ *Update on YSR Kalyanamasthu/Shadhi thofa 2nd Phase launching*

Dear All ::

☑️ *YSR కళ్యాణమస్తూ పథకానికి సంబందించి 2వ విడత నగదును "05-05-2023 న" విడుదల చేయడం జరుగుతుంది.*

■ *ఈ 2వ విడత కి సంబందించిన నగదును పెళ్లికూతురు యొక్క తల్లి గారి బ్యాంక్ ఖాతా కు జమ చేయడం జరుగును.*

■ *కావున పెళ్లికూతురు యొక్క తల్లి యొక్క ఆధార్ వివరాలు మరియు eKYC తీసుకోవడానికి Beneficiary Outreach app 12.0 version లో WEAs/ WWDS login నందు option provide చేయడం జరిగింది.*

*BOP app నందు పెళ్లికూతురు యొక్క తల్లి వివరాలు & eKYC తీసుకోను విధానం క్రింది విధంగా ఉంటుంది.*

🔵1. BOP app నందు login అయిన తరువాత  Home screen నందు *"Mother Bank A/c Details Update (కళ్యాణమస్తూ/షాది తొఫా)"* అనే option మీద click చేసిన తరువాత,, Enter Beneficiary Aadhar దగ్గర పెళ్లికూతురు యొక్క Aadhar number enter చేసి Get Details మీద click చెయ్యాలి.

⚪2. "Get Details" option మీద click చేసిన తరువాత పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు యొక్క పేర్లు మరియు వివరాలు display అవుతాయి.

🟣3 . Select Mother Status  నందు *"Live & Death"* అనే options వుంటాయి.

*🟡4. Bride's Mother Live ::* అక్కడ *"Live"* అని select చేసుకొని పెళ్లికూతురు యొక్క తల్లి Aadhar number enter చేసి Mother తో eKYC తీసుకున్న తరువాత,, WEA/WWDS eKYC ద్వారా వివరాలు update చెయ్యాలి.

*🟣5. Bride's Mother Death ::* పెళ్లికూతురు యొక్క తల్లి మరణించిన సందర్బంలో Status ≈ Death అని select చేసుకుంటే, select relation అనే new option display అవుతుంది. అప్పుడు పెళ్లికూతురు యొక్క నిర్ణయం మేరకు అక్కడ relation (Father/Brother/Guardian) select చేసుకొని,, ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ enter చేసి eKYC తీసుకున్న తరువాత,, WEA/WWDS eKYC ద్వారా వివరాలు update చెయ్యాలి.

🚨 *NOTE ::*

*👉1. పెళ్లికూతురు మరియు పెళ్లికూతురు యొక్క తల్లి కచ్చితంగా  ఒకే HH mapping నందు వుండాలి.*

*👉2. ఒకవేళ, Beneficiary Aadhar Number Data list లో లేకపోతే "No Data Available" అని display అవుతుంది.*
💥 *BOP 12.0 v |KALYANAMASTHU Scheme - Bride's Mother Data Update* :
👇
[ https://bit.ly/3Lm9sKO ]

💥 *WEA/ WWDS - USER MANUAL* :
👇
[ https://bit.ly/3NxIbYn ]

■ WEA/WWDS యొక్క ఆధార్ నెంబర్ Authentication ద్వారా Beneficiary
OutReach App Login అవ్వాలి..
VOLUNTEER 🤝 CONNECTION
‼️‼️ *Update on YSR Kalyanamasthu/Shadhi thofa 2nd Phase launching* Dear All :: ☑️ *YSR కళ్యాణమస్తూ పథకానికి సంబందించి 2వ విడత నగదును "05-05-2023 న" విడుదల చేయడం జరుగుతుంది.* ■ *ఈ 2వ విడత కి సంబందించిన నగదును పెళ్లికూతురు యొక్క తల్లి గారి బ్యాంక్ ఖాతా కు…
HCM ద్వారా 05.05.2023న కళ్యాణమస్తు 2వ విడతకు సంబంధించి ప్రారంభించాలని షెడ్యూల్ చేయబడినందున, BOP యాప్‌లో వధువు తల్లి/ గార్డియన్ వివరాలను నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయగలరు.
AWC_Audit_Usermanual.pdf
907.8 KB
Consistent Rhythms Application Anganwadi centres Audit WEA/ WEDPS - User Manual
V ≈ 12.1 Beneficiary Outreach App.apk
13.1 MB
BOP 12.1 v👇
In this version add "OTP option in mother details update module."
*కళ్యాణమస్తూ పథకం 2వ విడత Bride Mother UID update కి సంబందించి,,*

🔴 *Marriage Date :: October 2022 నుంచి March 2023" వరకు జరిగి,,, "23rd April 2023 లోపు apply" చేసిన Brides యొక్క details మాత్రమే Mother UID update కొరకు BOP app నందు enable చేయడం జరిగింది.
*
🔴 కళ్యాణమస్తు అనర్హులు వాళ్ళకి కూడా వధువు ఆధార్ నెంబర్ తో సెర్చ్ చేస్తే వివరాలు ఓపెన్ అవుతుంది. వాళ్లకి కూడా మదర్ ఆధార్ అప్డేట్ చెయ్యాలా?

🔵 *అవును*, అర్హతతో సంబంధం లేకుండా, డేటా క్యాప్చర్ చేయబడాలి
💥 *Kalyanamasthu - Bride Mother Details Update District Wise Abstract*

[ http://36.255.253.208/KLMDistrictwise.aspx ]
‼️YSR KALYANAMASTU

★ Pl note that Ysr kalyanamastu will be launched on 5th May.

● Now amounts will be transferred to the mothers of brides. Hence collection of Aadhar numbers of Mothers is required .

● As of now 30% numbers only collected. Since only one day is left, all WEA/WWDS are requested to expedite the process and complete it immediately.
*ఇది కదా అసలైన నాయకుడి లక్షణం. తన ప్రజలకి కష్టం వస్తే… ఏ పరిస్ధితిలోనైనా స్పందించే గుణం మన జగనన్న సొంతం.* ♥️🫶🏻
👇
[ https://bit.ly/44ll9ds ]
Circular from The Director, GSWS Dept.jpg
174.9 KB
Circular from The Director, GSWS Dept to not fix daily targets to Functionaries of GSWS functionaries on delivery of services to citizens

సర్వీసులకు సంబంధించి రోజువారి టార్గెట్ లు ఇవ్వరాదు అని గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారి ఆమోదంతో విడుదల అయిన సర్కులర్.
💥 *How to link Adhar with Employee CFMS Number - eKYC Authentication*

Go to the below link
             👇
[ https://herb.apcfss.in/login ]
             👇
Sign in
● Username: cfms no
● Password: cfss@123
(Default password) 
              👇
Go to
ESS
Employee self service
ADHAR eKYC CONFIRMATION 
అనే ఆప్షన్ పై క్లిక్
చేయవలెను.
                👇
Employee basic details 
ADHAAR CARD NO BOX లో ఎంటర్ చేయవలెను
కింది చెక్ బాక్సు లో టిక్ చేసి
eKYC పై క్లిక్ చేయవలెను
                  👇
Select eKYC MODE లో
రెండు అప్షన్లు కనిపిస్తాయి.

1.Bio-metric
2.Adhar-OTP

పైదానిలో 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERAL OTP పై క్లిక్ చేయవలెను
              👇
ఆధార్ కు లింకుఅయిన మొబైల్ నంబరుకు 6అంకెలగల OTP వస్తుంది.
              👇
ఈ OTP ని
ENTER THE OTP
అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను.
                  👇
SUCCESSFELLY AUTHENTICATION కనిపిస్తుంది
                   👇
Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను.
● ARE YOU WANT TO CONFIRM? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను
                  👇
మరల ఆధార్ కు లింకుఅయిన మొబైల్ నంబరును ఎంటర్ చేసి SAVE AND FARWARD TO DDO పై క్లిక్ చేయవలెను.
                  👇
Your status లో
eKYC AUTHENTICATION SUCCESSFUL AND FARWARDED TO DDO LOGIN కనిపిస్తుంది.
                👇

తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc confirmation పై క్లిక్ చేస్తే కిందివిధంగా మన status కనిపిస్తుంది
(YOUR REQUEST PENDING AT DDO)
                 👇
దీనిని DDO LOGIN లో APPROVE చేయాలసిఉంటుంది.
👆👆👍


*ప్రతి ఒక వాలంటీర్ మరియు ఎంప్లొయ్ పైన తెలిపిన లింక్ లో మీ యొక్క సి.యఫ్. యం. యస్ ఐ. డి ఎంటర్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ అందరికి ఒక్కటే ఎంటర్ చేసి మీ యొక్క ఆధార్ ఇ. కె.వైసి కంప్లీట్ చేసుకోగలరు. కొంతమంది వాలంటీర్స్ కి సి.యఫ్.యమ.యస్ ఐ. డి జెనరేట్ చేసే టైం లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకపోవడం వల్ల వాళ్ళ డేటా వారికి ఓపెన్ అవడం లేదు అటువంటి వారికి డి. డి. ఓ గారు లాగిన్ లో ఇ. కె.వైసి చేయవచ్చు లేదా డి.డి.ఓ లాగిన్ లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసిన వారికి లాగిన్ అవుతుంది గమనించగలరు*