🗣️ మన @VolunteerConnection యొక్క అడ్మిన్ చాట్ బాక్స్ కి తరుచుగా ఎక్కువమంది నుండి వస్తున్న ప్రశ్న ఏమనగా....
--------------------------
🔆 సార్! "నేను APVSWS STAFF 1.4v ను INSTALL చేసుకొంటే USERNAME & PASSWORD అడుగుతుంది ఏమి టైప్ చేయాలి; ఎలా చేయాలి."?
--------------------------
🅰️
--------------------------
🔆 సార్! "నేను APVSWS STAFF 1.4v ను INSTALL చేసుకొంటే USERNAME & PASSWORD అడుగుతుంది ఏమి టైప్ చేయాలి; ఎలా చేయాలి."?
--------------------------
🅰️
APVSWS యాప్ కేవలం వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ సెక్రటరీల కొరకు మాత్రమే. వారి నవశకం లాగిన్ తోనే లాగిన్ అయ్యి, ఆ యాప్ లో మనం(వాలంటీర్స్) చేసిన చేయూత ఆన్లైన్ అప్లికేషన్లను వారు రీవేరఫికేషన్ చేయాలి.
కేవలం.., ఇది మన సెక్రెటరీలకు అప్పగింపబడిన పని & చేయూత లబ్ధిదారుల నుండి డాక్యుమెంట్స్ ఇవ్వడములో మనం వారికి సహకరించాలి.
ఏ వాలంటీర్ కూడా స్వతహాగా వెల్ఫేర్/ఎడ్యుకేషన్ లాగిన్ ద్వారా ఈ యాప్ లో ఎవరివి రీవేరఫికేషన్ చేయకూడదు!! @VolunteerConnectionCOVID HOSPITALS.pdf
18.1 MB
ఆంధ్రప్రదేశ్ లో కరోనా(కోవిడ్ 19) చికిత్స అందిస్తున్న 471 ఆసుపత్రుల యొక్క జాబితా; ఆయా ఫోన్ నంబర్లు; మరియు వైద్యుని పేరుతో సహా జిల్లాల వారీగా జాబితా @VolunteerConnection
AP VSWS 1.5.apk
43.9 MB
"APVSWS STAFF 1.5v APK"
-----------------------------
-----------------------------
APVSWS 1.6.apk
43.9 MB
"APVSWS STAFF 1.6v APK"
-----------------------------
-----------------------------
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
🌟 VSWS 4.0 వెర్షన్ APK & యూసర్ మాన్యువల్ 🌟
30 నిమిషాల్లో కోవిడ్ పేషంట్లకు బెడ్ కేటాయించాలి. @VolunteerConnection
AP VSWS_STAFF-PPT.pdf
903.9 KB
APVSWS STAFF APP USER MANUAL
YSR Pension Kanuka_1.7(1).apk
24.4 MB
🗣️ వాలంటీర్స్! మరల క్రొత్తగా వై.యస్.ఆర్ పెన్షన్ కానుక 1.7v ను ప్రభుత్వం విడుదల చేసింది. పింఛన్ లబ్దిదారులకు బయోమెట్రిక్ అంతేంటియేషన్ డిసేబుల్ చేసి PDO ఎనేబుల్ చేశారు.
మీ ఫోన్ లో పాతది uninstall చేసి క్రొత్తగా install చేయండి.
🔅 APK FILE IN TELEGRAM : https://bit.ly/39DWZ1M
🔅 APK FILE IN PLAY STORE : https://bit.ly/2PaRfmR
మీ ఫోన్ లో పాతది uninstall చేసి క్రొత్తగా install చేయండి.
🔅 APK FILE IN TELEGRAM : https://bit.ly/39DWZ1M
🔅 APK FILE IN PLAY STORE : https://bit.ly/2PaRfmR
🦋 "YSRPK 1.7v UPDATED VERSION"
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online
APVSWS 1.7apk.apk
43.9 MB
"APVSWS STAFF 1.7v APK"
-----------------------------
-----------------------------
APVSWS 1.8.apk
43.9 MB
"APVSWS STAFF 1.8v APK"
-----------------------------
-----------------------------
🔭 COVID-19 TEST RESULTS WITH OTP BASED LINK :
🔎 కరోనా టెస్ట్ ఫలితాన్ని OTP ద్వారా పొందు లింక్ :
🔎 కరోనా టెస్ట్ ఫలితాన్ని OTP ద్వారా పొందు లింక్ :
2020REV_MS211.PDF
68.3 KB
GO:
No.211 Dt.30/07/2020
Issue of Income Certificate by Revenue Authorities – Orders
cancelled.
No.211 Dt.30/07/2020
Issue of Income Certificate by Revenue Authorities – Orders
cancelled.
🔆 MOST URGENT 🔆
జగనన్న చేదోడు పథకం సంబంధించి, MPDO / Municipal Commissioner అధికారులకు తెలియజేయునది,
ప్రస్తుతము మీరు మరియు మీ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి ED, BC Corporation వారి లాగిన్ కు పంపిన మొత్తము దరఖాస్తులు అన్నింటిని (100%) సోషల్ అడిట్ టీమ్ వారు రేపటి నుండి 12/08/2020 వరకు వెరిఫికేషన్ చేయుటకు మీ మండలము/మునిసిపాలిటికి రావడము జరుగును. కావున సంబంధిత వెల్ఫేర్ సెక్రెటరీలు/గ్రామ/వార్డు వాలంటీర్లు మరియు మీ సిబ్బంది వారికి సహకరించుటకు తగు ఆదేశాలు ఇవ్వవలసినదిగా కోరడమైనది.
Executive Director,
DBCSCS LTD