VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
● రేపు(06.05.2023) ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల

● రేపు ఉ.11:00 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి బొత్స సత్యనారాయణ👇

[ 𝗣𝗿𝗲𝘀𝘀 𝗡𝗼𝘁𝗲 : https://bit.ly/42rumz7 ]
🚨 *//వాలంటీర్స్ కి మరియు WEA/ WWDS మరో కొత్త బాధ్యత//*

☛ 2023-24 విద్యా సంవత్సరానికి సంబందించి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు జాయిన్ అయ్యేలా, 100% సీట్స్ పూర్తి అయ్యేలా ప్రతి వాలంటీర్ మరియు WEA/ WWDS లు పరిధిలోనున్న కుటుంబాలకి వెళ్లి ప్రచారం చేయాలనీ 𝗔𝗰𝘁𝗶𝗼𝗻 𝗣𝗹𝗮𝗻👇 విడుదల చేయడం జరిగింది.

[ 𝗣𝗗𝗙 : https://bit.ly/3pk9rQ0 ]

☛ ఈ ప్రచారములో అంగన్వాడీ టీచర్స్, వాలంటీర్స్, ANM, WEA's, School HM & Staff ఇందులో భాగం చేయడం జరిగింది.

☛ బ్యానర్లు, పోస్టర్స్ డిస్ప్లే చేయడం ఇంకా చేయాల్సిన మరిన్ని కార్యక్రమాలు 𝗔𝗰𝘁𝗶𝗼𝗻 𝗣𝗹𝗮𝗻👇 లో ఉంచడం జరిగింది.

[ 𝗣𝗗𝗙 : https://bit.ly/3pk9rQ0 ]

● తేదీ/ వారం ప్రణాళిక
● మార్గదర్శకాలు
● ఎన్రోల్మెంట్ డ్రైవ్
● అవుట్‌గోయింగ్ పిల్లల డేటా కన్సాలిడేషన్
● డ్రాపౌట్స్ జాబితా
● పాఠశాల సంసిద్ధత

[ 𝗣𝗗𝗙 : https://bit.ly/3pk9rQ0 ]
*//ఏపీ పదో తరగతి ఫలితాలను విడుదల//*

● పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత
● బాలికల ఉత్తీర్ణత 75.38 శాతం
● బాలురు ఉత్తీర్ణత 69.27 శాతం

𝗟𝗶𝗻𝗸 1 : http://results.bse.ap.gov.in

𝗟𝗶𝗻𝗸 2 : http://www.results.manabadi.co.in/2023/AP/ssc/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Results-May-2023.htm

𝗟𝗶𝗻𝗸 3 : http://results.eenadu.net/ap-tenth-2023/ap-10th-ssc-results-2023.aspx

𝗟𝗶𝗻𝗸 4 : http://schools9.com/andhra/2023/SSC/Andhra-Pradesh-10th-Class-Exam-AP-SSC-Results-2023-06052023.htm
◾️ *"Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app.* #YSRPensionKanuka
SSC2023-PressNote-Telugu.pdf
1.9 MB
*Tenth Results సప్లిమెంటరీ - రీకౌంటింగ్ తేదీలు మరియు పూర్తి వివరాలు*
📊 𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : *వచ్చే విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా దీవెన ఫీజులను మూడు విడతల్లోనే (అంటే 3,4 విడతలను కలిపి) చెల్లించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు*.

● బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజులను సర్టిఫికెట్స్ తీసుకునే లోపు చెల్లించనున్నట్లు తెలిపారు.
*💁‍♀️ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి..*

● *జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు..*

● *సప్లమెంటరీ పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 17 వరకు గడువు..*

● *రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు ఈ నెల 13వరకు గడువు..*
👰 *వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాది తోఫా పేమెంట్/ అప్లికేషన్ స్టేటస్ కొరకు*
                       👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ] #YSRKalyanamasthu
📊  𝐘𝐒𝐑 𝐀𝐀𝐒𝐀𝐑𝐀 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 - వైయస్సార్ ఆసరా ఈ ఏడాది అమౌంట్ ను వివిధ దశల్లో ప్రాంతాల వారిగా విడుదల చేస్తున్నారు. ఇంకా అమౌంట్ పడని వారికి ఈనెల రెండో వారంలోగా పడే అవకాశం ఉంది.
17_Approved_Memo_to_JDAs_Honororium_to_Rythu_Mitra_based_on_the.pdf
117.2 KB
GSWS Department - Dr.YSR Rythu Bharosa Kendralu (Dr.YSR RBKs) – Allocation of one village volunteer for each RBK for efectiveImplementation of RBK services at village level – orders issued - Reg.
15_GSWS_Department_orders_Honororium_to_Rythu_Mitra_based_on_duty.pdf
67.3 KB
సర్ మేడమ్,👆👆👆

RBKలో రైతు మిత్ర పనిచేసినట్లు సంబంధిత VAA ధృవీకరిస్తూ జారీ చేసిన డ్యూటీ/హాజరు సర్టిఫికేట్ ఆధారంగా రైతు మిత్రకు (RBKకి కేటాయించబడిన వాలంటీర్) గౌరవ వేతనం విడుదల చేయాలని GSWS డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

     అందువల్ల, DAOలు/JDAలు GSWS యొక్క ఆదేశాలను పాటించవలసిందిగా మరియు వారి DDOలు మరియు RBK సేవలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతు మిత్రలకు గౌరవ వేతనం విడుదల చేయడం కోసం RBK వద్ద రైతు మిత్ర పనిని ధృవీకరిస్తూ VAA ద్వారా విధి/హాజరు ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని అభ్యర్థించారు.

RBK సెల్
O/o వ్యవసాయ కమిషనరేట్
గుంటూరు.
● 𝐆𝐒𝐖𝐒 𝐅𝐚𝐜𝐢𝐚𝐥 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐀𝐩𝐩 :
● 𝐀𝐥𝐥 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤𝐬 :
● 𝐁𝐢𝐨𝐦𝐞𝐭𝐫𝐢𝐜 𝐋𝐢𝐧𝐤𝐬 :
● 𝐁𝐢𝐥𝐥 𝐒𝐭𝐚𝐭𝐮𝐬
👇
[ https://bit.ly/gsws-attendance-link ] #Attendance
❃ Pension Process here after commence on 17th of every month.
❃ Hence please complete transfers by 16th of every month.
❃ Please send any court cases Rollbacks on or before 16th.
#YSRPensionKanuka
✻ సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు
సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

✻ గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు విజ్ఞప్తిపై అంగీకారం

✻ గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని సీఎం జగన్ ఆదేశాలు

✻ గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వాలన్న సీఎం


*Follow On Twitter :*
[ https://twitter.com/news_volunteer ]
*ePos 𝑜𝑟 AePDS - AP 6.1vᵛᶜ*
👇
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

ఈ యాప్ వర్క్ అవుతుంది 👆
*//రేపు(09.05.2023) రాష్ట్ర వ్యాప్తంగా స్పందన 2.0//*

జగనన్నకు చెబుతాం ప్రోగ్రాం గౌరవ సీఎం గారిచే ప్రారంభం. సచివాలయం పరిధిలో అన్ని ఫిర్యాదులు WEA login నందు push అగును.

1). Service based grievances ayithe DA login నందు citizen దగ్గర డాకుమెంట్స్ collect చేసుకొని నమోదు చెయ్యాలి.

2). Endorsement based Grievances అన్ని కూడా స్వయంగా WEA upload చేయవలెను.

● *5 Days SLA period* ●

■ *ప్రతీ రోజు జిల్లా కలెక్టర్ వారిచే రివ్యూ.
*
💥 *స్వచ్ఛంద సేవకుల(వాలంటీర్లు) తొలగింపు కోసం జారీ చేయబడిన మార్గదర్శకాలు (G.O.Ms.No.04 - Dt 08.05.2023)*
👇
[ http://bit.ly/DisengagementofVolunteers ]
💥 *ఏ వాలంటీర్లు ను తొలగిస్తారు? ఏ కారణాల వలన తొలగిస్తారు?*

■ corruption ( అవినీతి )

■ lrresponsible and not discharging services properly.
( services పట్ల బాధ్యత రహితం )

■ lmproper civic behaviour.
( సరైన ప్రవర్తన లేకపోవడం )

■ Moral turpitude
( నైతిక విలువలు పాటించకపోవడం )

■ Committed and irregularity
( Regularity లేకపోవడం )

[ 𝗚𝗢 :
http://bit.ly/DisengagementofVolunteers ]

● *Note* :

పై వాటిలో ఏ ఒక్క కారణం వలన అయిన వాలంటీర్స్ ని తొలగించవచ్చు.
■ *జగనన్నకు చెబుదాం - 1902 టోల్ ఫ్రీ నెంబర్*
■ *రేపు(09.05.2023) క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్* #JKC
🗣️ "𝗝𝗮𝗴𝗮𝗻𝗮𝗻𝗻𝗮𝗸𝘂 𝗖𝗵𝗲𝗯𝘂𝗱𝗮𝗺"
👇
● 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 :
● 𝐂𝐨𝐧𝐜𝐞𝐩𝐭 :
● 𝐅𝐀𝐐'𝐬 :
● 𝐓𝐚𝐥𝐤𝐢𝐧𝐠 𝐏𝐨𝐢𝐧𝐭𝐬 :
● 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 𝐖𝐄𝐀/ 𝐖𝐖𝐃𝐒 :
👇
[ https://bit.ly/42rOtgM ]

[ https://bit.ly/42rOtgM ] #JKC