VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🗣️ *జగనన్నకు చెబుదాం 📞 1902*
👇
[ http://bit.ly/jaganannaku-chebudam ] #JKC
📌 *ఈ రోజు (09.05.2023) GSWS VOLUNTEER 6.2.0 న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
*Enabled Health card delivery module and Rice card EKYC changes*
● *ముఖ్యమంత్రి పదవి అంటే చలామణి చేయడం కాదు. ప్రజలకు సేవకుడిగా వుండాలి. ప్రతీ అధికారి ప్రజాసేవకుడే - సీఎం జగన్* 👇
[ https://bit.ly/3HNdivG ]
VOLUNTEER 🤝 CONNECTION pinned «📌 *ఈ రోజు (09.05.2023) GSWS VOLUNTEER 6.2.0 న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది. అందరూ వాలంటీర్లు PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*. 👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ] …»
_𝐒𝐜𝐡𝐞𝐦𝐞_𝐖𝐢𝐬𝐞_𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞_𝐓𝐲𝐩𝐞.jpg
46 KB
◾️ 𝐒𝐜𝐡𝐞𝐦𝐞 𝐖𝐢𝐬𝐞 - 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐓𝐲𝐩𝐞𝐬 #JKC
👆👇
[ http://bit.ly/jaganannaku-chebudam ]
Memo for volunteers in chillakur Mandal.pdf
270.4 KB
గ్రామ సచివాలయములు - చిల్లకూరు మండలము నందలి వాలంటీర్లు విధులకు హాజరు కాని కారణంగా మెమో జారీ చేయుట గురించి (08.05.2023) :
Matsyakara_Bharosa_Ekyc_23_24Beneficiary_Out_Reach_App_Help_Document.pdf
1.1 MB
🅰️ *మత్స్యకార భరోసా EKYC (2023-2024)*
V ≈ 12.2 ≈ Beneficiary Outreach App.apk
13.2 MB
*//BOP 12.2 v//*
New Updates :: In this version add "JVD 2022-23,, 2nd Quarter eKYC & YSR Matysakara Bharaosa eKYC" module.
● అమరావతి లోని పేదల కొరకు పేదలందరికీ ఇల్లు పథకానికి మరో 268 ఏకరాలు కేటాయింపు.
● ఈ నెల 15 తరువాత సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ.
● *16.05.2023న బాపట్ల జిల్లా నిజాంపట్నం పర్యటనలో భాగంగా వైయస్సార్ మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల చేయనున్న సీఎం.*
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.78కు అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ వైయస్సార్ ఆసరా పథకానికి సంబంధించి ఈ విడత అమౌంట్ ను పొదుపు ఖాతాలో కాకుండా నేరుగా సభ్యుల ఖాతాలోనే అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. మీ ఖాతాను చెక్ చేసుకోండి.
*//PVC Aarogya Sri Card//*

■ ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ ప్రారంభ దశలో అందరికీ PVC కార్డులను అందించడం జరిగినది. కానీ తరువాత ఆరోగ్యశ్రీ కార్డులో మార్పులు చేర్పులు చేసిన వారికి PVC కార్డ్ రావడం లేదు.

■ అటువంటి వారికి, కార్డు ఫోటో అప్డేట్ చేసుకున్న వారికి, కొత్తగా ఏవైనా మార్పులు చేర్పులు చేసుకున్న వారికి ఆరోగ్యశ్రీ కార్డును PVC రూపంలో ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ను సచివాలయం లో డిజిటల్ సహాయకుల వారి లాగిన్ లో ఇవ్వడం జరిగినది.

■ దీనికి గాను కుటుంబం లో ఒకరిది బయోమెట్రిక్ / ఆధార్ - మొబైల్ లింక్ OTP అవసరం ఉంటుంది.

■ దరఖాస్తు చేసిన 10 రోజుల లోపు కార్డు సచివాలయం కు వస్తుంది.

■ దీనికి గాను 70/- ఛార్జ్ ఉంటుంది. #AarogyaSri
💥 *జగనన్నకు చెబుదాం - గ్రీవెన్స్ అర్జీ స్టేటస్ లింక్*
                    👇
[ https://bit.ly/42u42EU ]

💥 *జగనన్నకు చెబుదాం 📞  1902*
                    👇
[ http://bit.ly/jaganannaku-chebudam ] #JKC
💥 *JVD 2022-23 (2rd Quarter) eKYC District Wise Abstract*
👇
[ https://bit.ly/41Hb881 ]
‼️ *SSPension Transfer, DEATH PENSION PROCESS*

❃ *OTHER DISTRICT ట్రాన్సఫర్ WEA/WWDS చేసినతరువాత MPDO/MC లాగిన్ కు పుష్ చేయబడతాయి.*

❃ *అలాంటివి ప్రతినెలా 15 వ తారీకు లోపల మీరు APO లాగిన్ కు పుష్ చేయించుకోవాలి.*

❃ *DEATH CAPTURE WEA/WWDS చేసినతరువాత ఆ డేటా పంచాయత్ సెక్రటరీ లాగిన్ (
SSPENSION.AP.GOV.IN )లోకి పుష్ చేయబడుతుంది*

❃ *అక్కడనుంచి సెక్రటరీ గారు (DDO ) డెత్ CONFIRM చేస్తే ఆ తరువాత నెల రిలీజ్ అవదు. కానీ కొన్ని చోట్లా సెక్రెటరీస్ CONFIRM  చేయటల్లేదు..
*
నేడు చుక్కల భూములు ఉన్న రైతులకు శాశ్వత పరిష్కారం.. రాష్ట్ర వ్యాప్తంగా 97,471 మంది రైతుల కుటుంబాలకు మేలు చేస్తూ 2,06,171 ఎకరాల చుక్కల భూములకు పూర్తి హక్కులు. నేడు కావలిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.
ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్న కారణంగా మీరు కాని మీ నుంచి వేరుగా ఉంటున్న మీ తల్లిదండ్రులు కానీ సంక్షేమ పథకాలకు దూరమయ్యారా? ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను నిబంధనను 6 అంచెల ధ్రువీకరణ కండిషన్స్ నుంచి తొలగిస్తూ నిర్ణయం. త్వరలో అధికారిక జీవో.