VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
● అమరావతి లోని పేదల కొరకు పేదలందరికీ ఇల్లు పథకానికి మరో 268 ఏకరాలు కేటాయింపు.
● ఈ నెల 15 తరువాత సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ.
● *16.05.2023న బాపట్ల జిల్లా నిజాంపట్నం పర్యటనలో భాగంగా వైయస్సార్ మత్స్యకార భరోసా అమౌంట్ విడుదల చేయనున్న సీఎం.*
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.78కు అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ వైయస్సార్ ఆసరా పథకానికి సంబంధించి ఈ విడత అమౌంట్ ను పొదుపు ఖాతాలో కాకుండా నేరుగా సభ్యుల ఖాతాలోనే అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. మీ ఖాతాను చెక్ చేసుకోండి.
*//PVC Aarogya Sri Card//*

■ ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ ప్రారంభ దశలో అందరికీ PVC కార్డులను అందించడం జరిగినది. కానీ తరువాత ఆరోగ్యశ్రీ కార్డులో మార్పులు చేర్పులు చేసిన వారికి PVC కార్డ్ రావడం లేదు.

■ అటువంటి వారికి, కార్డు ఫోటో అప్డేట్ చేసుకున్న వారికి, కొత్తగా ఏవైనా మార్పులు చేర్పులు చేసుకున్న వారికి ఆరోగ్యశ్రీ కార్డును PVC రూపంలో ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ను సచివాలయం లో డిజిటల్ సహాయకుల వారి లాగిన్ లో ఇవ్వడం జరిగినది.

■ దీనికి గాను కుటుంబం లో ఒకరిది బయోమెట్రిక్ / ఆధార్ - మొబైల్ లింక్ OTP అవసరం ఉంటుంది.

■ దరఖాస్తు చేసిన 10 రోజుల లోపు కార్డు సచివాలయం కు వస్తుంది.

■ దీనికి గాను 70/- ఛార్జ్ ఉంటుంది. #AarogyaSri
💥 *జగనన్నకు చెబుదాం - గ్రీవెన్స్ అర్జీ స్టేటస్ లింక్*
                    👇
[ https://bit.ly/42u42EU ]

💥 *జగనన్నకు చెబుదాం 📞  1902*
                    👇
[ http://bit.ly/jaganannaku-chebudam ] #JKC
💥 *JVD 2022-23 (2rd Quarter) eKYC District Wise Abstract*
👇
[ https://bit.ly/41Hb881 ]
‼️ *SSPension Transfer, DEATH PENSION PROCESS*

❃ *OTHER DISTRICT ట్రాన్సఫర్ WEA/WWDS చేసినతరువాత MPDO/MC లాగిన్ కు పుష్ చేయబడతాయి.*

❃ *అలాంటివి ప్రతినెలా 15 వ తారీకు లోపల మీరు APO లాగిన్ కు పుష్ చేయించుకోవాలి.*

❃ *DEATH CAPTURE WEA/WWDS చేసినతరువాత ఆ డేటా పంచాయత్ సెక్రటరీ లాగిన్ (
SSPENSION.AP.GOV.IN )లోకి పుష్ చేయబడుతుంది*

❃ *అక్కడనుంచి సెక్రటరీ గారు (DDO ) డెత్ CONFIRM చేస్తే ఆ తరువాత నెల రిలీజ్ అవదు. కానీ కొన్ని చోట్లా సెక్రెటరీస్ CONFIRM  చేయటల్లేదు..
*
నేడు చుక్కల భూములు ఉన్న రైతులకు శాశ్వత పరిష్కారం.. రాష్ట్ర వ్యాప్తంగా 97,471 మంది రైతుల కుటుంబాలకు మేలు చేస్తూ 2,06,171 ఎకరాల చుక్కల భూములకు పూర్తి హక్కులు. నేడు కావలిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.
ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్న కారణంగా మీరు కాని మీ నుంచి వేరుగా ఉంటున్న మీ తల్లిదండ్రులు కానీ సంక్షేమ పథకాలకు దూరమయ్యారా? ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను నిబంధనను 6 అంచెల ధ్రువీకరణ కండిషన్స్ నుంచి తొలగిస్తూ నిర్ణయం. త్వరలో అధికారిక జీవో.
వైయస్సార్ ఆరోగ్యశ్రీలో 0-5 సం. ఉన్న పిల్లలను మ్యాపింగ్ చేయాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ముందుగా వారిని ఆడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాలంటీర్ అప్లికేషన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
💥 *వాలంటీర్లు అందరూ గమనించండి*

☛ మీ క్లస్టర్ పరిధిలో ఎవరైనా పింఛన్ కు అర్హత ఉంటే 30.05.2023వ తేదీ లోపు పెన్షన్ అప్లై చేయండి.

☛ అలా అప్లై చేసిన పింఛన్లు మాత్రమే జూన్ నెలలో గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది.

☛ 01.06.2023వ తేదీ నుంచి అప్లై చేసిన పింఛన్ల అన్నీ ఈ డిసెంబర్ నెలలో గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది.

☛ కావున మీ క్లస్టర్ పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల 30వ తేదీ లోపల పింఛన్ అనేది మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వద్ద అప్లై చేయవలసిందిగా అందరికీ తెలియజేయడమైనది.
● *Rice Card Issue* :
The NIC team is working on this issue(UID IS ERROR), please wait once the issue is resolved will update by Team
12.3v - Beneficiary Outreach.apk
13.3 MB
*//BOP 12.3 v//*
» *SDG MODULE*
JVD Note :

❃ The mother names repetition problem is identified and they will be updated shortly.
❃  e KYC can be done for students without waiting for it.
అమ్మఒడి - బీమా 2023-24.jpg
118.3 KB
☛ జూన్ 13 కల్లా అమ్మఒడి అర్హుల జాబితా.
☛ వైఎస్సార్ బీమా 2023-24కు గాను లబ్ధిదారులు గుర్తింపు ప్రక్రియ మే 20 నుండి ప్రారంభించేందుకు చర్యలు.
● *JVD EKYC DATE* : Can do till HCM's program for release of 2nd Quarter fee. That date may be in *the last week of May.*
[ 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝 : https://bit.ly/41Hb881 ]
❃ ప్రతి గ్రామ/ వార్డు సచివాలయం పరిధిలోని వలంటీర్ తమకు కేటాయించిన 50 గృహాలను సందర్శించి 1 సెప్టెంబర్ 2005 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన పిల్లల వివరాలు సేకరించి, 18 నుండి 23 సంవత్సరాల వయసు వారు కాలేజీలో చేరేలా చర్యలు చేపట్టాలి.

❃ ప్రతి బిడ్డ 1 నుంచి 12వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించారా లేదా అని పరిశీలించాలి.

❃ వందశాతం అక్షరాస్యత, వంద శాతం జీఈఆర్ పెంపు లక్ష్యం దిశగా అధికారులు అడుగులు వేయాలి. - విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్