VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తున్న కారణంగా మీరు కాని మీ నుంచి వేరుగా ఉంటున్న మీ తల్లిదండ్రులు కానీ సంక్షేమ పథకాలకు దూరమయ్యారా? ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను నిబంధనను 6 అంచెల ధ్రువీకరణ కండిషన్స్ నుంచి తొలగిస్తూ నిర్ణయం. త్వరలో అధికారిక జీవో.
వైయస్సార్ ఆరోగ్యశ్రీలో 0-5 సం. ఉన్న పిల్లలను మ్యాపింగ్ చేయాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ముందుగా వారిని ఆడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వాలంటీర్ అప్లికేషన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
💥 *వాలంటీర్లు అందరూ గమనించండి*

☛ మీ క్లస్టర్ పరిధిలో ఎవరైనా పింఛన్ కు అర్హత ఉంటే 30.05.2023వ తేదీ లోపు పెన్షన్ అప్లై చేయండి.

☛ అలా అప్లై చేసిన పింఛన్లు మాత్రమే జూన్ నెలలో గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది.

☛ 01.06.2023వ తేదీ నుంచి అప్లై చేసిన పింఛన్ల అన్నీ ఈ డిసెంబర్ నెలలో గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది.

☛ కావున మీ క్లస్టర్ పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల 30వ తేదీ లోపల పింఛన్ అనేది మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వద్ద అప్లై చేయవలసిందిగా అందరికీ తెలియజేయడమైనది.
● *Rice Card Issue* :
The NIC team is working on this issue(UID IS ERROR), please wait once the issue is resolved will update by Team
12.3v - Beneficiary Outreach.apk
13.3 MB
*//BOP 12.3 v//*
» *SDG MODULE*
JVD Note :

❃ The mother names repetition problem is identified and they will be updated shortly.
❃  e KYC can be done for students without waiting for it.
అమ్మఒడి - బీమా 2023-24.jpg
118.3 KB
☛ జూన్ 13 కల్లా అమ్మఒడి అర్హుల జాబితా.
☛ వైఎస్సార్ బీమా 2023-24కు గాను లబ్ధిదారులు గుర్తింపు ప్రక్రియ మే 20 నుండి ప్రారంభించేందుకు చర్యలు.
● *JVD EKYC DATE* : Can do till HCM's program for release of 2nd Quarter fee. That date may be in *the last week of May.*
[ 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝 : https://bit.ly/41Hb881 ]
❃ ప్రతి గ్రామ/ వార్డు సచివాలయం పరిధిలోని వలంటీర్ తమకు కేటాయించిన 50 గృహాలను సందర్శించి 1 సెప్టెంబర్ 2005 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన పిల్లల వివరాలు సేకరించి, 18 నుండి 23 సంవత్సరాల వయసు వారు కాలేజీలో చేరేలా చర్యలు చేపట్టాలి.

❃ ప్రతి బిడ్డ 1 నుంచి 12వ తరగతి వరకు చదివి ఉత్తీర్ణత సాధించారా లేదా అని పరిశీలించాలి.

❃ వందశాతం అక్షరాస్యత, వంద శాతం జీఈఆర్ పెంపు లక్ష్యం దిశగా అధికారులు అడుగులు వేయాలి. - విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్
◾️ *స్కీమ్స్ కి 6 అంచెల వాలిడేషన్ ప్రక్రియ నుండి ఇన్కమ్ టాక్స్ పేయర్స్ ని తొలగించడం జరిగింది*
📊  𝗔𝗮𝗱𝗮𝗿 - 𝗣𝗔𝗡 𝗟𝗶𝗻𝗸 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 :

☛ ఆధార్ - పాన్ కార్డు లింక్ చేయుటకు చివరి తేదీని  30.06.2023 కి పొడిగించడం జరిగింది.

☛ ప్రస్తుతం లింక్ చేయిటకు ₹1,000 లేట్ ఫీజు అవుతుంది.

☛ 30.06.2023 లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును.

☛ ₹1000/- ను మీ మొబైల్ ద్వారా Paytm, PhonePay, GPay ద్వారా పేమెంట్ చెయ్యవచ్చు.

1⃣. *పాన్ - ఆధార్ లింక్ చేసుకోటానికి లింక్ :*
👇
2⃣ *పాన్ - ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే లింక్ :*
                    👇
[ https://bit.ly/all-aadhaar-pan-voter-links  ]
*//RBIS App Updated//*
● *New Version Code :: 2.9.5*
● *Add functionality to Re upload of Id Proof*
● *App Link*👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
*//మత్స్యకారు భరోసా//*

ఈనెల16 వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నం లో సీఎం గారు పర్యటన. వైయస్సార్ మత్స్యకారు భరోసా వరుసగా 5 ఏడాది సాయం.
APSDMA_Temperatures_13-05-23.pdf
477 KB
మే 14,15,16 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు👆
🔥 *వాలంటీర్లకు గమనిక :*

వైస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులకు సంబందించి మీ మీ క్లస్టర్ లొ ఉన్న వారిలో చాలా వరకు డేటా తప్పుగా ఉంది. కావున మీ మీ సచివాలయం లొ ఆరోగ్య శ్రీ కార్డుల అప్డేట్ కు రూ.15/- తో ఆప్షన్ ఇవ్వటం జరిగింది. కావున అందరూ కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ముందు మీ మీ క్లస్టర్ లొ ప్రతీ ఒక్కరి డేటా చెక్ చేసి తరువాత అప్డేట్ చేయించవలెను.
👇
[ https://navasakam.apcfss.in/login.do# ]

● User Name: aarogya_mithra
● Password: guest
1⃣ వైస్సార్ బీమా (2023-24) మే 20 వ తేదీ నుండి ప్రారంభం.

2⃣ వైస్సార్ రైతు భరోసా కొత్త Registrations గడువు మే 18 వ తేదీ వరకు పొడిగించడం జరిగింది.

3⃣ జూన్ 13 వ తేదీకి అమ్మఒడి Eligible మరియు ineligible lists సిద్ధం చేయడం జరుగుతుంది.
📑 *//ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?//*

● 𝐒𝐭𝐞𝐩 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

[ https://navasakam.apcfss.in/login.do# ]

● 𝐒𝐭𝐞𝐩 2 : Login పై క్లిక్ చేయండి.

» 𝐔𝐬𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : aarogya_mithra
» 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝: guest

ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 3: ఎడమ వైపు Generate AAROGYASRI Digital Card అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.

● 𝐒𝐭𝐞𝐩 4:
Enter UHID లొ ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్,
Enter Reference Number లొ అప్లికేషన్ నెంబర్,
Enter Registered Aadhaar Number ఇంట్లో ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Generate Digital Card పై క్లిక్ చేయాలి.

● 𝐒𝐭𝐞𝐩 5 : వెంటనే Pop Up ఓపెన్ అవుతుంది. అందులో OK కాకుండా Download అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పడు PDF రూపం లొ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ అవుతుంది. #AarogyaSri
VOLUNTEER 🤝 CONNECTION pinned «📑 *//ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?//* ● 𝐒𝐭𝐞𝐩 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి. [ https://navasakam.apcfss.in/login.do# ] ● 𝐒𝐭𝐞𝐩 2 : Login పై క్లిక్ చేయండి. » 𝐔𝐬𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : aarogya_mithra » 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝: guest ఎంటర్ చేయాలి. Enter Above…»
𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న విద్యా దీవెన 2022-23 రెండవ త్రైమాసకానికి గాను ఈ నెల 24న అమౌంట్ విడుదల. ఇంకా eKYC పూర్తి కాని దగ్గర్లోని సచివాలయాన్ని సందర్శించండి.

𝐉𝐕𝐃 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝 𝐋𝐢𝐧𝐤 : [ https://bit.ly/41Hb881 ]