VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
VOLUNTEER 🤝 CONNECTION pinned «📑 *//ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?//* ● 𝐒𝐭𝐞𝐩 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి. [ https://navasakam.apcfss.in/login.do# ] ● 𝐒𝐭𝐞𝐩 2 : Login పై క్లిక్ చేయండి. » 𝐔𝐬𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 : aarogya_mithra » 𝐏𝐚𝐬𝐬𝐰𝐨𝐫𝐝: guest ఎంటర్ చేయాలి. Enter Above…»
𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న విద్యా దీవెన 2022-23 రెండవ త్రైమాసకానికి గాను ఈ నెల 24న అమౌంట్ విడుదల. ఇంకా eKYC పూర్తి కాని దగ్గర్లోని సచివాలయాన్ని సందర్శించండి.

𝐉𝐕𝐃 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝 𝐋𝐢𝐧𝐤 : [ https://bit.ly/41Hb881 ]
☛ మే 24న కొవ్వూరుకు సిఎం
☛ వలంటీర్లకు వందనం పేరుతో రాష్ట్ర వ్యాప్త అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం రానున్నారు.
☛ 𝐋𝐢𝐬𝐭 : [ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
🐠 రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్ళే 1, 23, 519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో భృతిగా ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం. ONGC సంస్థ డ్రిల్లింగ్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ. 107.91 కోట్ల ఆర్థిక సాయం.. మొత్తం రూ.231 కోట్లను నేడే(16.05.2023) బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న గౌ॥ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి... #YSRMatsyakaraBharosa
[ 𝐋𝐢𝐯𝐞 𝐋𝐢𝐧𝐤 : https://www.youtube.com/live/cU4dxzlSQig?feature=share ]
VOLUNTEER 🤝 CONNECTION pinned «☛ మే 24న కొవ్వూరుకు సిఎం ☛ వలంటీర్లకు వందనం పేరుతో రాష్ట్ర వ్యాప్త అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం రానున్నారు. ☛ 𝐋𝐢𝐬𝐭 : [ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]»
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎣 వైఎస్ఆర్ మత్స్యకార భరోసా - ఐదవ ఏడాది నిధులు విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా 1,23,519 మత్స్యకార కుటుంబాలకు 10 వేల చొప్పున 123.52 కోట్లు బటన్ నొక్కి జమ చేసిన ప్రభుత్వం.

𝐌𝐚𝐭𝐬𝐲𝐚𝐤𝐚𝐫𝐚 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬👇

● 𝐋𝐢𝐧𝐤 1 - https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

● 𝐋𝐢𝐧𝐤 2 - https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx

📞 MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకొండి👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ]
💥 *//YSR పెన్షన్ కానుక//*

❃ ఈ నెల 16 నాటికి పింఛను ప్రక్రియను పూర్తి చేయబోతున్నాం. కాబట్టి దయచేసి పెండింగ్‌లో ఉన్న ఆమోదాలు, ఫిర్యాదులను పూర్తి చేయండి మరియు ఏదైనా బ్యాంక్ ఖాతా మార్పులు ఉంటే వెంటనే ప్రాసెసింగ్ కోసం పంపండి

❃ పెన్షన్ ప్రక్రియ ఇకపై ప్రతి నెల 17న ప్రారంభమవుతుంది.

❃ కాబట్టి  దయచేసి ప్రతి నెల 16వ తేదీలోపు బదిలీలను పూర్తి చేయండి.

❃ దయచేసి 16వ తేదీ లేదా అంతకు ముందు ఏవైనా కోర్టు కేసుల రోల్‌బ్యాక్‌లను పంపండి. #YSRPensionKanuka

➜ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬, 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
ఈ రోజు జరిగిన YSR bima సమీక్షా సమావేశం లో additional commissioner, GSWS వారు 2023-24 సంవత్సరానికి త్వరలో జరుగబోయే YSR Bima enrollment/renewal process లో ముందుగానే volunteers కు ఈ క్రింది సూచనలు చేయవలసినదిగా ఆదేశించి వున్నారు.

1⃣. వారి పరిధిలోని Previous year renewals data ready  వుంచుకోవడం.

2⃣. ఈ సంవత్సరం కొత్త renewals data ready గా వుంచుకోవడం.

3⃣. previous year missed beneficiaries data ready గా వుంచుకోవడం.

4⃣. Self Nominee పెట్టుకోకుండా జాగ్రత వహించడం.

5⃣. అర్హత గల లబ్ధిదారుల Adhaar కార్డ్స్ మరియు Rice కార్డ్స్ రెడీగా వుంచుకోవడం.

త్వరలో దీనిపై సవివర సూచనలతో ఈ ప్రక్రియ మొదలవుతుంది, కావున, పై తెలిపిన విధంగా సన్నద్ధంగా వుండాలని తెలిపియున్నారు.

పై సూచనలను పాటించవలసినదిగా కోరడమైనది.

PD, DRDA.
V ≈ 12.4 Beneficiary Outreach App.apk
13.3 MB
*BOP 12.4 v*
‼️ New Updates :: In this version "EBC Nestham 2022-23 Digital Ack"  enabled.
🔔 *వాలంటీర్లకు గమనిక :*

❃ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 19 న విజయవాడ, NTR జిల్లా లొ ప్రారంభించనున్నారు. విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు విడుదల.

❃ మే 19 నుంచి ప్రతీ గ్రామ వార్డు సచివాలయాల్లో కార్యక్రమం ప్రారంభించవలెను.

❃ వాలంటీర్లకు నగదు తో పాటు సర్టిఫికెట్లు, సాల్వాలు, బ్యాడ్జీలు మరియు మెడలను ఇవ్వనున్నారు.

పూర్తి సమాచారం : 👇🏿

[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

అప్డేట్ తేదీ : 16 మే 2023.
GSWS_Department_–_Grama_Ward_Volunteers_–_Volunteers_Appreciation.pdf
1 MB
GSWS_Department_Grama_Ward_Volunteers_Volunteers_Appreciation.pdf
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔔 *వాలంటీర్లకు గమనిక :* ❃ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 19 న విజయవాడ, NTR జిల్లా లొ ప్రారంభించనున్నారు. విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు విడుదల. ❃ మే 19 నుంచి ప్రతీ గ్రామ వార్డు సచివాలయాల్లో కార్యక్రమం ప్రారంభించవలెను. ❃…»
● 𝐁𝐎𝐏 12.4 𝐯 - 𝐄𝐁𝐂 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 2022-23 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐀𝐂𝐊 𝐄𝐧𝐚𝐛𝐥𝐞𝐝

● 𝐄𝐁𝐂 - 𝐖𝐄𝐀 𝐇𝐞𝐥𝐩 𝐏𝐃𝐅 :

● 𝐄𝐁𝐂 - 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐀𝐂𝐊 𝐂𝐨𝐩𝐲 𝐏𝐃𝐅 :
👇
[ https://bit.ly/3Iclg1q ]

[ https://bit.ly/3Iclg1q ]
#YSREBCNestham
🏆 *మే 19 నుంచి 'వలంటీర్లకు వందనం'*

● ఆ వరుసగా మూడో ఏడాదీ వారిని సన్మానించనున్న రాష్ట్ర ప్రభుత్వం
● ఆ రోజు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్
● అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకు రెండు సచివాలయాల చొప్పున నెలరోజులపాటు నిర్వహణ
● సత్కారంతో పాటు పనితీరు ఆధారంగా మూడు కేటగిరీల్లో అవార్డులు.. నగదు బహుమతులు
● ఫిర్యాదుల్లేని వారే అవార్డులకు ఎంపిక
[ 𝐋𝐢𝐬𝐭 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి పైరవీలు, అవినీతికి తావులేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారత మ్యాలకు అతీతంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నిస్వార్థంగా పనిచేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాదీ సత్కరించనుంది. కనీసం ఒక ఏడాది పాటు వలంటీరుగా పనిచేస్తూ ఎలాంటి ఫిర్యాదుల్లేని వలంటీర్లను ప్రభుత్వం సత్కరించి. నగదు బహుమతి అందజేయనుంది. ఈ నెల 19న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించ నున్నారు. ఆ రోజు నుంచి దాదాపు నెలరోజుల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మం డలాల వారీగా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రోజుకు రెండు సచివాలయాల పరిధిలో వలంటీర్ల సత్కారాల కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రా మ, వార్డు సచివాలయ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు సచివాలయాల వారీగా షె డ్యూల్ ను సిద్ధంచేసుకోవాలని గ్రామ, వార్డు సచి వాలయ శాఖ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధు లందరినీ భాగస్వాములను చేయాలని కోరారు.
[ 𝐋𝐢𝐬𝐭 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

🏆 *ఏటా సత్కారాలు..*

సీఎం వైఎస్ అధికారంలోకి వచ్చిన మూడు నెల ల్లోనే అంటే 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విమర్శకులు సైతం మెచ్చుకునేలా గత మూడున్నరేళ్లుగా వీరు ప్రజలతో మమేకమయ్యారు. దీంతో ఈ వ్యవస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్న వీరి సేవలను గుర్తిస్తూ ఏటా 'వలంటీర్లకు వందనం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వారికి సత్కా రాలు చేస్తోంది. తొలిసారి 2020-21కి గాను 2021 ఏప్రిల్ 14న.. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 7 నుంచి నెల రోజులపాటు ఈ కార్యక్రమాలు కొనసాగాయి.
[ 𝐋𝐢𝐬𝐭 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

🏆 *మూడు రకాల అవార్డులతో పాటు నగదు పురస్కారాలు..*

☛ ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వలంటీర్లకు 'సేవావజ్ర' అవార్డును అందజే స్తారు. ఇది అందుకునే వారిని రూ.30వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా,సర్టిఫికెట్తో సత్కరిస్తారు.

☛ అలాగే, ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదు గురు చొప్పున, నగర కార్పొరేషన్కు 10 మంది చొప్పున వలంటీర్లకు 'సేవారత్న' అవార్డును అందజేస్తారు. ఈ అవార్డు పొందే వారికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికెట్లను ఇస్తారు.

☛ కనీసం ఏడాది పాటు సర్వీసు కాలం పూర్తిచే సుకుని ఎలాంటి ఫిర్యాదుల్లేకుండా పనిచేసే మిగిలిన గ్రామ, వార్డు వలంటీర్లకు 'సేవా మిత్ర' అవార్డు అందజేస్తారు. ఈ అవార్డుతో పాటు రూ.10 వేల బహుమతిని అందజేస్తారు.

☛ ఇలా 2021లో రాష్ట్రవ్యాప్తంగా 2,20,993 మం ది వలంటీర్లను ప్రభుత్వం సత్కరించగా, 2022లో 2,33,333 మందిని సత్కరించింది. ఈ ఏడాది కూడా ప్రస్తుతం పనిచేసే మొత్తం వలంటీర్లలో దాదాపు 90 శాతం మందికి పైగా ఏదో ఒక అవార్డు పొందుతారని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు.

☛ వలంటీర్ల పనితీరుపై ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తంచేస్తున్న సంతృప్తి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వలంటీర్ల హాజరు.. ప్రతినెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదా రులకు పింఛన్ల పంపిణీ.. వివిధ సంక్షేమ పథ కాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు. వివరాల నమోదు తదితర అంశాల ఆధారంగా పనితీరు అం చనావేసి సేవావజ్ర, సేవారత్న అవార్డులకు ఎం పిక చేసినట్లు అధికారులు తెలిపారు.
[ 𝐋𝐢𝐬𝐭 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
*//కొత్త పెన్షన్ల సమాచారం//*

డిసెంబర్ ఒకటవ తేదీ 2022 నుండి మే 31 వ తేదీ 2023 వరకు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ గార్లచే అప్రూవైన అన్ని పెన్షన్లు తదుపరి BI-Annual సాంక్షన్ నందు మంజూరు అవుతాయి వాలంటీర్లు అందరూ ఈ విషయం గమనించగలరు. #YSRPensionKanuka
● మాట వినకపోతే సరిహద్దులకు బదిలీ అవుతారు
● సచివాలయ సిబ్బందికి ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి హెచ్చరిక
VOLUNTEER 🤝 CONNECTION pinned «🏆 *మే 19 నుంచి 'వలంటీర్లకు వందనం'* ● ఆ వరుసగా మూడో ఏడాదీ వారిని సన్మానించనున్న రాష్ట్ర ప్రభుత్వం ● ఆ రోజు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్ ● అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకు రెండు సచివాలయాల చొప్పున నెలరోజులపాటు నిర్వహణ ● సత్కారంతో పాటు పనితీరు…»
GO MS 71 FIN HR I 17 05 2023.pdf
1.4 MB
#Transfers & #Posting Of Employees GO

❃ AP Employees Transfers Guidelines GO 71 Released
❃ Min Ser 2 Years as on 30th Apr
❃ Max Ser 5 Years
❃ Process complete before 31st May 2023