VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ *తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పూర్తి లిస్ట్ విడుదల*
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
● ఇప్పటివరకు 24 జిల్లాల జాబితా విడుదల.👆
*//ఐరిస్ ఆధారిత ధ్రువీకరణతో రేషన్ పంపిణీ//*Dt. 19.05.2023

● వేలిముద్రలు పడని లబ్ధిదారులకు ఊరట

☛ ఏపీలో ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణ ద్వారా నిత్యావసరా లను పంపిణీ చేయను న్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ గురువారం తెలిపారు.

☛ ఇప్పటివరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్ యంత్రంలో లబ్ధిదారుల వేలిముద్రలను ధ్రువీకరించి రేషన్ అందిస్తున్నామని, రోజువారి కూలీలు, వృద్ధులు, పలు వ్యాధిగ్రస్తులకు వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.

☛ లబ్ధిదారుల సౌకర్యార్థం 9,260 ఎండీయూ వాహనాల్లో కొత్తగా ఐరిస్ (కంటి) పరికరాలను పెడుతు న్నట్లు పేర్కొన్నారు.

☛ వచ్చే నెలలో(జూన్) వేలిముద్రలతో పాటు ఐరిస్ ఆధారిత ధ్రువీకరణను ప్రామాణికంగా తీసుకుని నిత్యావసరాలు అందజేయనున్నట్లు చెప్పారు.
*///వరుసగా మూడో ఏడాది.. వాలంటీర్లకు వందనం..///* 🙏

ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం.. రాష్ట్రవ్యాప్తంగా 10 రోజులపాటు జరిగే ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని నేడు(మే19) విజయవాడ 'ఎ ప్లస్ ' కన్వెన్షన్ సెంటర్లో లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి.

❃ 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 𝐋𝐢𝐬𝐭 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023

❃ 𝐋𝐢𝐯𝐞 𝐋𝐢𝐧𝐤 (10:00𝐚𝐦) : https://www.youtube.com/live/83Asy4txd2E?feature=share
■ *ఏలూరు జిల్లా సేవా అవార్డుల పూర్తి జాబితా విడుదల*
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
● ఇప్పటివరకు 24 జిల్లాల జాబితా విడుదల.👆
27.05.2023న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరుకానున్నారు
■ *వాలంటీర్ల సేవా మిత్ర, రత్న, వజ్ర అవార్డులు ఎలా ఇస్తారు?*
■ *అనర్హలును ఎలా పరిగణిస్తారు?*

■ *మార్కులు వివరాలు*
👇
[ https://bit.ly/42NkqjQ ]

[ https://bit.ly/42NkqjQ ]
🔴 *అందరూ కూడా "వాలంటీర్లుకు వందనం" లైవ్ ప్రోగ్రాం వీక్షించవలసిందిగా మనవి* 🙏
[ 𝐋𝐢𝐯𝐞 𝐋𝐢𝐧𝐤 : https://www.youtube.com/live/83Asy4txd2E?feature=share ]
Media is too big
VIEW IN TELEGRAM
మా దేర్యం, నమ్మకం, భవిష్యత్ అన్ని మీరే అన్న. మా గౌరవవేతనం గూర్చి మీరే అలోచిస్తారని ఆ విషయం మిమ్మల్ని అడగటం లేదన్న.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జీతాలు పెంచండి జగనన్న ప్లీస్ - వాలంటీర్ మహిళ
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🏆 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬: వాలంటీర్లకు సేవా పురస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.

*ఇప్పటి వరకు విడుదల అయిన అన్ని జిల్లాల అవార్డ్స్ లిస్ట్*
                    👇

[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
■ *NTR జిల్లా సేవా మిత్ర, రత్న, వజ్ర అవార్డుల పూర్తి జాబితా విడుదల*
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
● ఇప్పటివరకు 24 జిల్లాల జాబితా విడుదల.👆
Media is too big
VIEW IN TELEGRAM
*ఈ ప్రభుత్వములో వాలంటీర్లు చేస్తావున్నది సేవ మాత్రమే. ఇది ప్రభుత్వ ఉద్యోగ పరిధిలోనికి వచ్చే సేవ కాదు. ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి దీని పేరు వాలంటీర్*
🧑🏻‍🎓 *జగనన్న ఆణిముత్యాలు : రాష్ట్ర - జిల్లా - అసెంబ్లీ వారీగా అర్హులైన 10th టాపర్ జాబితా విడుదల*

💸 *ఎంత అమౌంట్ ఇస్తారు?*
👇
☛ *నియోజకవర్గం స్థాయిలో టాప్ మూడు ర్యాంకులుకు - 15K - 10K - 5K*
☛ *జిల్లా స్థాయిలో టాప్ మూడు ర్యాంకులుకు - 50K - 30K -15K*
☛ *రాష్ట్ర స్థాయిలో టాప్ మూడు ర్యాంకులుకు - 1L - 75k - 50k*

📝 *ఏ తేదీల్లో ఇస్తారు?*
👇
☛ *నియోజకవర్గం స్థాయిలో 25.05.2023న*
☛ *జిల్లా స్థాయిలో 27.05.2023న*
☛ *రాష్ట్ర స్థాయిలో 31.05.2023న*


🔎 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐓𝐨𝐩𝐩𝐞𝐫 𝐋𝐢𝐬𝐭 :
👇
[ http://bit.ly/Jagananna-Animutyalu ]

[ http://bit.ly/Jagananna-Animutyalu ]
#JaganannaAnimutyalu
🔴 *వాలంటీర్ల అవార్డుల* సంబందించిన నగదు అకౌంట్ నందు క్రెడిట్ అవ్వటం మొదలు అయ్యింది. అందరు వాలంటీర్లు గమనించగలరు. మొత్తం నెల రోజులు పాటు ఉంటుంది కావున పడని వారు వెయిట్ చెయ్యగలరు. - Volunteer Connection
● రూ.2000 రూపాయల నోటును ఉపసంహరించుకున్న ఆర్బీఐ

● సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలి - Volunteer Connection
👩‍💼 *//అమ్మ ఒడి - 2023 ( 4వ విడత )//*

1). 25-05-2023 న డేటా మీకు EKYC కి వస్తుంది.
2). 29-05-2023 కు EKYC కంప్లీట్ చెయ్యాలి.
3). 08-06-2023 కు తాత్కాలిక అర్హుల / అనర్హుల జాబితా విడుదల
4).13-06-2023 కు తుది జాబితా విడుదల

◾️ *అర్హతలు* :

1. 75% హాజరు తప్పనిసరి (2022 అక్టోబర్ నుండి 2023 ఏప్రిల్  వరకు )
2.బియ్యం కార్డ్ ఉండాలి.
3.తల్లి మరియు  విద్యార్ది ఒకే హౌస్ హోల్డ్  మాపింగ్ లో ఉండాలి.
4.విద్యార్ది EKYC చేయించాలి ( 6  సంII పైన ఉన్న వారికీ ఆదార్ సెంటర్ లో ఫింగర్ అప్డేట్ చేయించాలి.ఫోన్ నెం లింక్ చెయ్యాలి )
5.NPCI చేయించాలి ( తల్లి బ్యాంకు అకౌంట్ కు ఆదార్ ఫోన్ నెం లింక్ అవ్వాలి )
6. బ్యాంకు A/C రన్నింగ్ లో ఉండాలి.
#AmmaVodi
*/మానవత్వానికి మరో రూపం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌/*

☛ పెనమలూరు మండలం కానూరు మురళి నగర్, 20వ వార్డులో ఐదవ నెంబర్ సచివాలయంలో  వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న జక్కుల సోంబాబు   రెండు కిడ్నీలు పాడైనప్పటికీ  తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గత నాలుగేళ్లుగా  ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు.  

☛ కానూరు గ్రామా సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తూ  దళిత సామాజిక వర్గానికి  చెందిన జక్కుల సోంబాబు చిన్న తనం లోనే తండ్రిని కోల్పోయారు. తల్లి ఒక సాధారణ కూలీగా జీవనం సాగిస్తోంది. సోంబాబు వాలంటీర్ గా బాధ్యతలు చేపట్టే నాటికే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి పై ఉన్న అభిమానంతో వాలంటీర్ గా సేవలందించేందుకు బాధ్యతలు చేపట్టారు.

☛ అతనికి రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. డయాలసిస్ చేయించుకోకపోతే జీవించలేని పరిస్థితి.

☛ శుక్రవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొని సభ ముగించుకొని బయలుదేరిన ముఖ్యమంత్రిని సోంబాబు తన తల్లి, సోదరుడితో కలిసి తన ఆవేదన, వాలంటీరుగా మరింత కాలం సేవలందించాలనే సంకల్పాన్ని గురించి వివరించారు.

☛ సోంబాబు గాధను విన్న ముఖ్యమంత్రి వైయస్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చలించి పోయారు. *వెంటనే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుని పిలిచి సోంబాబుకు తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలు అందించాలని ఆదేశించారు.*

☛ ఈ సాయంతో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు.

☛ ముఖ్యమంత్రి మానవత్వానికి మరో మచ్చుతునక అని చెప్పగలిగే మరొక సహాయాన్ని కూడా ప్రకటించారు. డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వం ఇస్తున్న పదివేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని అధికారులను ఆదేశించారు.

☛ వీటితోపాటుగా మూత్రపిండాల మార్పిడికి అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా తక్షణమే పూర్తిచేయాలని చెప్పారు.

☛ మూత్రపిండాల మార్పిడికి అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని సోంబాబు కుటుంబానికి హామీ ఇచ్చారు.

☛ ముఖ్యమంత్రి చేసిన ఈ సహాయం తన జీవితంలో మర్చిపోలేనని సోంబాబు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ  ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి వారించారు. తన ప్రభుత్వంలో వాలంటీర్లకు ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ప్రకటించారు.
🍃 *AP POLYCET Results 2023: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల*
👇
[ https://polycetap.nic.in/krc2023.aspx ]