VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🦋 61.28 లక్షల మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక
🦋 కొత్తగా 2,20,385 మందికి అందనున్న పింఛన్
🦋 1,568 హెల్త్ పెన్షన్లు
🦋 బ్రాహ్మణ కార్పొరేషన్ పెన్షన్ల పెంపు
🦋 1వ తేదీన వలంటీర్లతో పంపిణీ
🦋 రూ.1,478.90 కోట్లు విడుదల
🦋 బయోమెట్రిక్ బదులు జియో ట్యాగింగ్ ఫొటోలు. - సాక్షి మెయిన్
2020REV_MS211.PDF
68.3 KB
GO:
No.211 Dt.30/07/2020

Issue of Income Certificate by Revenue Authorities – Orders
cancelled.
🔆 MOST URGENT 🔆

జగనన్న చేదోడు పథకం సంబంధించి, MPDO / Municipal Commissioner అధికారులకు తెలియజేయునది,
ప్రస్తుతము మీరు మరియు మీ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి ED, BC Corporation వారి లాగిన్ కు పంపిన మొత్తము దరఖాస్తులు అన్నింటిని (100%) సోషల్ అడిట్ టీమ్ వారు రేపటి నుండి 12/08/2020 వరకు వెరిఫికేషన్ చేయుటకు మీ మండలము/మునిసిపాలిటికి రావడము జరుగును. కావున సంబంధిత వెల్ఫేర్ సెక్రెటరీలు/గ్రామ/వార్డు వాలంటీర్లు మరియు మీ సిబ్బంది వారికి సహకరించుటకు తగు ఆదేశాలు ఇవ్వవలసినదిగా కోరడమైనది.

Executive Director,
DBCSCS LTD
🦋 GOOD NEWS 🦋

నమస్తే వాలంటీర్స్!! మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది జగనన్న తోడు ఆగస్టు 7 వ తారీఖు వరకు పొడిగించారు.

ఎందుకంటే మన రాష్ట్రంలో జగనన్న తోడు అప్లికేషన్ దాదాపుగా మూడు లక్షలు మాత్రమే వచ్చాయి కారణం ఎక్కువగా సర్వర్ సమస్యలు. అందుకు మన జగనన్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

ఇంకా ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటే దయచేసి కంప్లీట్ చేయండి. @VolunteerConnection
🦋 అందరూ వాలంటీర్స్ కి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ లకు ముఖ్య గమనిక :

1️⃣ రేపు అనగా 01-08-2020 నా
ఉదయం 06:00 గంటల నుండి అనగా వెలుతురు వచ్చాక పెన్షన్స్ పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టాలి. మీరు తీసే పింఛన్ దారుని యొక్క ఫోటో వెలుతురులో క్లియర్ గా ఉండేలా ఫోటో తీయవలెను.

2️⃣ ఉదయం 10:00 గంటలకు పంపిణీ పూర్తి చేయాలి.

3️⃣ పింఛన్ పంపిణీ పిమ్మట YSRPK 1.7v యాప్ డిలీట్ చేయరాదు. అలా చేస్తే మీదే బాధ్యత. @VolunteerConnection

4️⃣ పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత ఎవరికైతే పింఛన్ ఇవ్వలేకపోయారో వారికి వాలంటీర్ unpaid pensioners కి remarks పెట్టి, క్లోజ్ పేమెంట్ ఆప్షన్ ను విధిగా click చేయవలెను. అదేవిధంగా వాలంటీర్ లు payments close చేశాక మిగతా వాటికి WEAs payments close చెయ్యాలి. ఇదంతయు వెల్ఫేర్ సమక్షంలో జరిగించవలెను.

5️⃣ పెన్షన్స్ పంపిణి ప్రక్రియ లో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే MC కి తెలియచెయండి.

6️⃣ పింఛన్ల పంపిణి విషయంలో మన జిల్లా మొదటి స్థానంలో కాకపోయినా మధ్యలో ఉండునట్లుగా చూడాలి. @VolunteerConnection

---------------------------
https://t.me/VolunteerConnection/1087
---------------------------


😷 పింఛన్ ఇచ్చేటప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు 😷

1️⃣ ప్రతీ వాలంటీర్ మాస్కు & చేతులకు గ్లోవ్స్ ధరించి పింఛన్ ఇవ్వవలెను మరియు ప్రతీ ఇంటింటా పింఛన్ కి మీ చేతులను శానిటేషన్ చేసుకొనవలెను.

2️⃣ పింఛన్ దారులను తాకరాదు & వారితో కలిసి ఫోటోలు దిగరాదు.

3️⃣ పింఛన్ డబ్బులు నేరుగా వారి చేతికి ఇవ్వరాదు. @VolunteerConnection

4️⃣ పింఛన్ దారుని సంతకం, వేలి ముద్రలు తీసుకొనరాదు.

5️⃣ ఒక పింఛన్ దారుని బదులు మరొక్క పింఛన్ దారునికి ఫోటో తీసి పింఛన్ ఇవ్వకూడదు. అట్ల చేస్తే కఠిన చర్యలు తప్పవు. @VolunteerConnection

వాలంటీర్స్ మిత్రులారా!! పైన తెలిపిన విధానము మరియు జాగ్రతలను పాటించి పారదర్శకముగా పెన్షన్ పంపిణీ పూర్తి చేయవలెను. పెన్షన్ పంపిణీ లో ఎటువంటి సమస్యలు తలెత్తినను మీ PANCHAYAT SECRETARY ( Gr.V), WELFARE ASSISTANT లను సంప్రదించండి. @VolunteerConnection

♏ TELEGRAM CHANNEL : https://t.me/VolunteerConnection/1087

♏ YSRPK 1.7v APK LINK : https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online
🗣️ వాలంటీర్స్!! పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టారా!? (కాస్త జాగ్రత్తగా ఇవ్వండి).
Anonymous Poll
30%
నేను మొదలు పెట్టాను.
8%
ఇంకా లేదు/మొదలు పెడతాను.
62%
నావన్నియు పూర్తి చేశాను.
♏ 2020 ఆగస్టు నెలకు పెన్షన్ల పంపిణీ నివేదిక:
https://bit.ly/3hWiUnT
Sir / Madam,
Pl Note:
All volunteers and their family members are eligible to get benefits under various welfare scheme if they fulfill eligibility criteria of respective welfare schemes.
May inform to all volunteers through village ward secretariats.

GSWS Dept.
Tadepalli
నమస్కారం ,

సామాజిక మాధ్యమాలలో వాలంటీర్స్ కుటుంబ సభ్యులు చేయూత పథకానికి అనర్హులు అని ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది . దయచేసి ఎవరు అటువంటి తప్పుడు సమాచారం నమ్మవద్దు అని కోరుచున్నాము . వాలంటీర్స్ కుటుంబ సభ్యులు అన్ని పథకాలకు అర్హులు.

ధన్యవాదాలు
@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📸 పెన్షన్ ఇమేజెస్ అప్లోడ్ అవుతున్నాయి.

📸 ఒకవేళ అవ్వకపోతే మన వాలంటీర్ ID స్థానంలో Upload అని టైప్ చేసి లాగిన్ అవ్వాలి.

📸 Upload అయినవి తెలుసుకోవడానికి మన ID స్థానంలో Report అని టైప్ చేసి లాగిన్ అవ్వాలి.

📸 To be Upload Photos :0 చూపిస్తే అప్లోడ్ అయినట్లే.

🔰 Telegram Channel :
https://t.me/VolunteerConnection/440

📷 PENSIONERS IMAGE UPLOAD STATUS 📸

👇👇👇👇👇👇👇👇👇👇👇
https://abdg.aponline.gov.in/SSP/MISReports/PensionersImagesUploadStatus
ఒక్క రోజే 97% మందికి పింఛన్ (2020 ఆగస్ట్ 01).
వెల్ఫేర్ నవశకం లాగిన్ లోనికి చేయూత రిపోర్ట్స్ జిల్లాలవారిగా, మండలం వారిగా రావడం జరిగింది. @VolunteerConnection
Sir/Madadm

It is requested to all MPDOs & MCs, today is the last day for the *YSR Cheyutha verification* by WEA/WWDS to follow up with welfare secretaries to complete as soon as possible. Reports are enabled in the MPDO's&MC's login. Still 4983 applicant's verification is Pending.

Regards
JC(D)ControRoom
వాలంటీర్ సేవలు మరువలేనివి 👌👏