*‼️చేయూత 2023-24 ‼️*
Dear All,
*☑️ "Cheyutha Field Verification"* module enabled in NBM portal ≈ WEA/WWDS login.
☑️ చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలు Field verification కొరకు NBM portal ≈ WEA/WWDS login నందు enable చేయడం జరిగింది.
*💥 Field Verification Guidelines*
1. గత సంవత్సరానికి చెందిన మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకొనే లబ్ధిదారులు అందరూ కూడా కచ్చితంగా AP Seva portal నుంచి పొందిన Caste & Income certificates కలిగి వుండాలి. (Re-issuance ద్వారా పొందిన certificates కూడా valid certificates గా పరిగణించడం జరుగుతుంది)
2. ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరియు గత సంవత్సరానికి చెందిన కొంతమంది old beneficiaries కి as per system validation, caste & income certificates data pre populated గా ఇవ్వటం జరిగింది. ఇటువంటి లబ్దిదారులకు మరలా caste & income certificate details enter చేసి certificates upload చెయ్యాల్సిన అవసరం లేదు.
*✅ Edit Certificate Details ::* ఈ విధంగా automatic గా caste & income certificate వివరాలు display అవుతున్న లబ్దిదారులలో ఏవైనా వివరాలు తప్పుగా వున్నచో అటువంటి వారికి సంబందింత certificate వివరాలు Edit చేయుటకు "Edit Certificate Details" option provide కూడా provide చేయడం జరిగింది.
3. Field verification చేసే సమయంలో caste & income certificate details empty గా వున్నాయో, అటువంటి లబ్ధిదారులు అందరికి కూడా కచ్చితంగా AP Seva caste & income certificate details enter చేసి, certificates upload చెయ్యాలి.
*🔰Field Verification Form ::*
✅ NBM portal ≈ WEA/WWDS login నందు ప్రతీ Beneficiary కి వారి యొక్క individual application వివరాలతో system generated form provide చేయడం జరిగింది.
✅ *"Application ID"* మీద click చేస్తే ఆ beneficiary కి సంబందించిన system generated field verification official form pdf download అవుతుంది. ఆ form print తీసుకొని field verification చెయ్యగలరు.
*🛑 NOTE :: System generated field verification form (pre filled) మాత్రమే verification కొరకు వినియోగించాలి. ఎటువంటి unofficial forms use చెయ్యకూడదు.*
*🔰Documents Upload ::*
1. ప్రతీ Beneficiary కి కచ్చితంగా field verification form & photo upload చేయవలెను.
2. Caste & income certificate details empty గా వున్న లబ్ధిదారులకు AP Seva certificate details enter చేసి, certificates మరియు field verification form & photo కచ్చితంగా upload చేయవలెను.
*🔰 Ineligible / Not Recommended ::*
✴️ Verification list నందు వున్న లబ్ధిదారులలో Death / అనర్హత కలిగిన వారు వుంటే, అటువంటి వారికి "Not Recommended" ≈ ineligible remark select చేసుకొని ineligible గా update చెయ్యగలరు.
*🔰Missing some old beneficiaries names in verification list ::*
✴️ Verification list నందు గత సంవత్సరానికి చెందిన old beneficiaries names ఏవైనా లేనిచో, అటువంటి వారికి కొత్తగా apply చేయగలరు.
*🔰✅ New options ::*
1. Download Verification list in Excel Format
2. Volunteer Cluster ID
3. Edit Certificate Details
options provided.
*☑️ Pls check now.*

V 15.2 ≈ Beneficiary Outreach App.apk
13.8 MB
[ BOP 15.2 v ]
వైస్సార్ కాపు నేస్తం 2023-2024 eKYC ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

YSR Kapu Nestham scheme-2023, Final lists have been made live in NBM portal. Please downlaod and take necessary action. #YSRKapuNestham
ఇంజనీరింగ్_అసిస్టెంట్_వారిని_BLO_విధులనుండి_మినహాయిస్తూ_.pdf
31.7 KB
ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిని #BLO విధులనుండి మినహాయిస్తూ తేదీ 17-08-23 నాడు విడుదలైన అధికారిక ఉత్తర్వులు.
*//MOST URGENT//*
*Y.S.R KAPU Nestham Scheme – Scheme Launching on 22.08.2023* - Reg
జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు మరియు మునిసిపల్ కమీషనర్లకు తెలియజేయునది, శ్రీయుత మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ లి., తాడేపల్లి, గుంటూరు వారి ఆదేశముల తేది: 18.08.2023 మేరకు
YSR కాపు నేస్తం పథకము సంబంధించి *గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారిచే పథకము 22.08.2023వ తేదిన మంజూరు కార్యక్రమము* ఉన్నది. కావున అర్హులైన లబ్దిదారుల eKYC ప్రక్రియ *BOP app నందు తక్షణమే పూర్తి చేయవలసినదిగా* మీ మండల / మునిసిపల్ పరిధిలో గల మీ సంబందిత వెల్ఫేర్ అసిస్టెంట్స్ వారిని ఆదేశించవలసినదిగా కోరడమైనది.
🔴 *గమనిక* : *పథకం మంజూరు తేది: 22.08.2023*. eKYC చేయని లబ్దిదారులకు అమౌంట్ మంజూరు కాబడదు అని తెలియజేయడమైనది.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

■ *అమ్మఒడి 2023-24 ≈ 𝐀𝐂𝐊 రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/bvCX4 ]
■ *𝐉𝐕𝐃 2022-23 ≈ 3వ విడత రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/htyZ6 ]
■ *కాపునేస్తం 2023-24 ≈ 𝐞𝐊𝐘𝐂 రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/jmos5 ]
■ *జగనన్న తోడు (జూలై 2023) ≈ ఇంట్రెస్ట్ తిరిగి చెల్లింపు రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/ejmJ9 ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
[ https://shorturl.at/bvCX4 ]
■ *𝐉𝐕𝐃 2022-23 ≈ 3వ విడత రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/htyZ6 ]
■ *కాపునేస్తం 2023-24 ≈ 𝐞𝐊𝐘𝐂 రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/jmos5 ]
■ *జగనన్న తోడు (జూలై 2023) ≈ ఇంట్రెస్ట్ తిరిగి చెల్లింపు రిపోర్ట్ లింక్* :
[ https://shorturl.at/ejmJ9 ]
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*‼️JVD 3rd Quarter ≈ Students eKYC‼️*
*🔰 Important Note to All WEAs /WEDPS*
☑️ *JVD 3rd quarter కి సంబందించి,, WEAs/WEDPS అందరూ కూడా , రేపు(ఆగస్ట్ 19) సాయంత్రం లోపు students eKYC 100% పూర్తి చెయ్యాలి.*
✅ *eKYC option వాలంటీర్స్ లాగిన్ నందు కూడా కలదు. కావున మీ సచివాలయం పరిధిలో వున్న వాలంటీర్స్ అందరూ కూడా వెంటనే JVD 3rd quarter eKYC 100% పూర్తి చెయ్యాలని తెలియజేయగలరు.*
*🛑 NOTE ::* ఎవరైనా స్టూడెంట్స్ అందుబాటులో లేకపోతే అటువంటి వారు, రేపు( ఆగస్ట్ 19) సాయంత్రం లోపు వారి యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని,దగ్గరలో వున్న సచివాలయంనకు వెళ్లి eKYC పూర్తి చెయ్యొచ్చు. గమనించగలరు.
☑️ JVD 3rd quarter కి సంబందించి ఈ క్రింది లింక్ నందు వాలంటీర్ వారీగా కూడా report display అవుతుంది.
*🛑Report link* ::
[ https://shorturl.at/htyZ6 ]
*☑️ కావున, WEAs/WEDPS అందరూ కూడా వెంటనే report check చేసుకొని, రేపు(ఆగస్ట్ 19) సాయంత్రం లోపు 100% eKYC పూర్తి చెయ్యాలి.*

● కాపునేస్తం ≈ eKYC చివరి తేదీ : *ఆగస్ట్ 20*
● JVD ≈ 3వ క్వార్టర్ eKYC చివరి తేదీ : *ఆగస్ట్ 19*

CHEYUTHA UPDATE Yet to receive timelines, But mostly New applications Enrollment will be upto 31st August. #YSRCheyutha
*//వైస్సార్ కాపు నేస్తం 2023 వాయిదా//*
☛ వర్షాల కారణంగా ఆగస్టు 22న నిడదవోలులో జరగాల్సిన కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల కార్యక్రమం ఆగస్టు 30కి వాయిదా
☛ అర్హులైన లబ్ధిదారులు వెంటనే eKYC పూర్తి చెయ్యండి. eKYC పూర్తి చెయ్యడానికి రేపే(ఆగస్ట్ 20) చివరి తేదీ. #YSRKapuNestham

Splitting Of House Households Update :
మండల మున్సిపల్ స్థాయి అధికారులు మరియు PS/WAS, WEA/WWDS లకు ముఖ్య సూచన.
గ్రామ వార్డు సచివాలయంలో అందిస్తున్న స్ప్లిట్టింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ మెంబెర్స్ సర్వీసు SLA పీరియడ్ 21 రోజులకు మార్చబడినది.

Aadhaar-Aug-Camp-Letter.pdf
110.7 KB
💳 *ఆగస్ట్ నెలలో 22, 23, 24, 25 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు*
💥 *GSWS Additional Director వారు నిర్వహించిన VC లో YSR బీమా పై WEAs మరియు WWDSs లకు సూచించిన నిర్దిష్ట విషయాలు*
👉 Normal death ,Accidental death ఏదైనా ప్రత్యక్షంగా తెలిసినా లేదా సమాచార/ప్రసార సాధనాల ద్వారా తెలిసినా, సదరు మరణించిన వ్యక్తుల YSR బీమా insurance policy అర్హతను ధృవీకరించుకుని మరణం సంభవించిన 24 గంటల లోపల తప్పకుండా registration చేసి మీ మొబైల్ APP నందు Rs.10000/-లు మ్యాప్ చేసి Happay card ద్వారా funeral charges మొత్తాన్ని నామిని వారికి అదే రోజు చెల్లింకావలెను.
👉 నార్మల్ క్లైమ్ డాక్యుమెంట్స్ 5 days లోపు మరియు Accidental క్లెయిమ్స్ కి FIR, Postmortem Report, Police Inquest Reports మాత్రమే అవసరమైన claimsను 10 days లోపు డాక్యుమెంట్స్ upload చేయవలెను.
👉 మరియు accidental claims కు police Final report అవసరమైనచో 20 రోజుల లోపు డాక్యుమెంట్స్ తప్ప కుండా upload చేయవలెను.
👉 మరియు Normal death కాని Accidental death కాని మరణించిన రోజునే క్లెయిమ్ రిజిస్టర్ చేయవలెను లేని యడల WEAs/ WWDSs వారి పైన చర్యలు తీసుకోనబడుననీ తెలియజేయడ మైనది.

WEAs/WEDPS అందరూ కూడా,,
*JVD 3rd quarter కి సంబందించి,, students eKYC పెండింగ్ వున్న వారికి "ఈ రోజు(ఆగస్ట్ 21) సాయంత్రం లోపు" 100% eKYC పూర్తి చెయ్యగలరు.*

User Manual for Beneficiary Verification.pdf
7 MB
Beneficiary Verification(V.3.0) UserManual
3.0v ≈ Beneficiary Verification.apk
11.5 MB
Beneficiary Verification (V.3.0)