VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*//వైస్సార్ కాపు నేస్తం 2023 వాయిదా//*

☛ వర్షాల కారణంగా ఆగస్టు 22న నిడదవోలులో జరగాల్సిన కాపు నేస్తం 2023 అమౌంట్ విడుదల కార్యక్రమం ఆగస్టు 30కి వాయిదా

☛ అర్హులైన లబ్ధిదారులు వెంటనే eKYC పూర్తి చెయ్యండి. eKYC పూర్తి చెయ్యడానికి రేపే(ఆగస్ట్ 20) చివరి తేదీ. #YSRKapuNestham
  Splitting Of House Households Update :

మండల మున్సిపల్ స్థాయి అధికారులు మరియు PS/WAS, WEA/WWDS లకు ముఖ్య సూచన.

గ్రామ వార్డు సచివాలయంలో  అందిస్తున్న స్ప్లిట్టింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ మెంబెర్స్ సర్వీసు SLA పీరియడ్ 21 రోజులకు మార్చబడినది.
Aadhaar-Aug-Camp-Letter.pdf
110.7 KB
💳  *ఆగస్ట్ నెలలో  22, 23, 24, 25 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు*
💥 *GSWS Additional Director వారు నిర్వహించిన VC లో YSR బీమా పై WEAs మరియు WWDSs లకు సూచించిన నిర్దిష్ట విషయాలు*

👉 Normal death ,Accidental death ఏదైనా ప్రత్యక్షంగా తెలిసినా లేదా సమాచార/ప్రసార సాధనాల ద్వారా తెలిసినా, సదరు మరణించిన వ్యక్తుల YSR బీమా insurance policy అర్హతను ధృవీకరించుకుని మరణం సంభవించిన 24 గంటల  లోపల  తప్పకుండా registration  చేసి  మీ మొబైల్ APP నందు  Rs.10000/-లు  మ్యాప్ చేసి  Happay card ద్వారా funeral charges మొత్తాన్ని నామిని వారికి అదే రోజు చెల్లింకావలెను.

👉 నార్మల్  క్లైమ్ డాక్యుమెంట్స్ 5 days లోపు  మరియు  Accidental క్లెయిమ్స్ కి FIR, Postmortem Report, Police Inquest Reports మాత్రమే అవసరమైన claimsను 10 days లోపు డాక్యుమెంట్స్ upload చేయవలెను.

👉 మరియు accidental claims కు police Final report అవసరమైనచో 20 రోజుల లోపు  డాక్యుమెంట్స్  తప్ప కుండా upload చేయవలెను.

👉 మరియు Normal death కాని Accidental death కాని మరణించిన రోజునే  క్లెయిమ్ రిజిస్టర్  చేయవలెను లేని యడల WEAs
/ WWDSs వారి పైన చర్యలు తీసుకోనబడుననీ తెలియజేయడ మైనది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
సచివాలయంలో అందించే ఆధార్ సేవలు ఫీజులు :
Dear All,

WEAs/WEDPS అందరూ కూడా,,

*JVD 3rd quarter కి సంబందించి,, students eKYC పెండింగ్ వున్న వారికి "ఈ రోజు(ఆగస్ట్ 21) సాయంత్రం లోపు" 100% eKYC పూర్తి చెయ్యగలరు.*
User Manual for Beneficiary Verification.pdf
7 MB
Beneficiary Verification(V.3.0) UserManual
3.0v ≈ Beneficiary Verification.apk
11.5 MB
Beneficiary Verification (V.3.0)
YSR Pension Kanuka user manual for beneficiary verification and apk shraed above👆. Please inform to all MPDOs/ MC to takeup physical verification. #YSRPensionKanuka
15.3v ≈ BOP.apk
13.8 MB
[ BOP 15.3 v ]
In this version add "select Authentication member" option in AmmaVodi acknowledgement module.
User Points ≈ Pension Verfication app.pdf
60.4 KB
User Points ≈ Pension Verfication App👆
VOLUNTEER 🤝 CONNECTION
3.0v ≈ Beneficiary Verification.apk
*కొత్త పెన్షన్లు వెరిఫికేషన్ చేయుటకు మండల అధికారులకు యాప్[Beneficiary Verification (V.3.0)]👆 వెరిఫికేషన్ పూర్తి అయిన  తర్వాత కొత్త పెన్షన్లు విడుదల అవుతాయి.* #YSRPensionKanuka
JVD అప్డేట్ 21.08.23.jpg
176.1 KB
*జగనన్న విద్యా దీవెన 3వ క్వార్టర్ విడుదల ఆగష్టు 28 కి వాయిదా*
💥 *వాలంటీర్లకు గమనిక - ఎడ్యుకేషన్ సర్వే / సమాచారం :*

☛ CR మొబైల్ అప్లికేషన్ అన్ని టెక్నికల్ సమస్యలు క్లియర్ చేయడం జరిగినది.

☛ వాలంటీర్లు ఎడ్యుకేషన్ / Mission GER Survey సర్వే ను మరలా చేయుటకు ఆప్షన్ ఇవ్వడం జరిగినది. ఈసారి సర్వేను ఆగస్టు 31 2023 లోపు పూర్తి చేయవలసి ఉంటుంది. #CR

● *మొబైల్ అప్లికేషన్*👇
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

● *సర్వే రిపోర్ట్*👇
https://cr.vsws.co.in/vol-surveys

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*అమ్మఒడి 2023-24 Ack అప్డేట్ :*

జగనన్న అమ్మఒడి పథకం 2023-24 సంవత్సరానికి సంబంధించి పేమెంట్ క్రెడిట్ అయిన వారి వద్ద నుండి డిజిటల్ Acknowledgment తీసుకునే సమయంలో కొత్తగా అప్డేట్ అయినా బెనిఫిసరి అవుట్రిచ్ V15.3 మొబైల్ అప్లికేషన్ లొ తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యుల ధ్రువీకరణ తీసుకుంటుంది. Mother And Other అనే ఆప్షన్ అమ్మఒడి అమౌంట్ Mother A/C కాకుండా వేరే వారి A/C అంటే Father/ Gurdian A/C లో క్రెడిట్ అయింది అలాంటి వారికి మాత్రమే పై ఆప్షన్ చూపిస్తుంది.
💥 *సచివాలయ ఉద్యోగులకు గమనిక - పబ్లిక్ యాప్ సమాచారం :*

త్వరలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పబ్లిక్ మొబైల్ అప్లికేషన్ కు సంబంధించి  లాగిన్ ఇవ్వటం జరుగును. ప్రస్తుతం PS/WAS వారి లాగిన్ తో సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అందరూ వాలంటీర్లు మరియు సచివాలయ ఉద్యోగులు పబ్లిక్ మొబైల్ అప్లికేషన్ లో  సచివాలయ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల  టెస్టిమోనియల్ సర్వీసులు, సేవలను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
2184280 Ltr to Cmmr of School education dt 22-08-2023.pdf
77.9 KB
*Sub :: GVWV & VSWS Department – Bi-annual Sanctions – "Jagananna Ammavodi left out benefciaries" - Take necessary action to obtain BROs for payments to be made on 24th August 2023 at 11.00 AMby Hon’ble CM – Regarding.* #Ammavodi