VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*💠 Jagananna Chedodu 2023-24*

Dear All, Pls Note

*💥 "Tagging of Urban property & Electricity Connections for Jagananna Chedodu New Applicants"* provision enabled in NBM portal ≈ WEA/WWDS login.

*✅ For all the Jagananna Chedodu 2023-24 ~ New applicants "who don't have electricity meter and urban property in rural/urban areas", provision has been enabled in NBM under WEA/WWDS login.*

*✅ చేదోడు పథకానికి సంబందించి,,ఈ సంవత్సరం కొత్త గా దరఖాస్తు చేసుకున్న applicants యొక్క "Urban property & Electricity meter details" update చేయుటకు NBM portal ≈ WEA/WWDS login నందు provision enable చేయడం జరిగింది.*

*🛑‼️🛑 కావున, WEAs/WWDS అందరూ కూడా, "Chedodu scheme ~ Urban property & Electricity meter details" updation కొరకు enable అయిన కొత్త దరఖాస్తుదారుల వివరాలు check చేసుకొని, tagging పూర్తి చెయ్యగలరు.*

*✴️ NOTE :: చేదోడు పథకానికి ఈ సంవత్సరం "కొత్తగా దరఖాస్తు చేసుకున్న" applicant's లో Household data base నందు "Electricity meter details & Urban property" వివరాలు లేని/empty గా వున్న దరఖాస్తుదారుల పేర్లు మాత్రమే tagging కొరకు enable చేయడం జరిగింది.*
🔵 *జగనన్న ఆరోగ్య సురక్ష ≈ 𝗣𝗥𝗘 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 డాష్బోర్డ్ లింక్*
👇
[ https://shorturl.at/djkO2 ]

🔵 *జగనన్న ఆరోగ్య సురక్ష ≈ 𝗣𝗥𝗘 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 డాష్బోర్డ్ లింక్*
👇
[ https://shorturl.at/iwxF1 ] #JAS
💥 *కాపు నేస్తం (2023-2024) పేమెంట్ స్టేటస్ సమాచారం* :

కాపు నేస్తం (2023-24) లబ్ధిదారుల యొక్క PAYMENT STATUS  "NBM---> Track Application Status" నందు update చేయడం జరిగింది.

💥 *పేమెంట్ స్టేటస్*👇

[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 వైయస్సార్ కళ్యాణమస్తు/SHADHI THOFA కు సంబంధించి కొందరికి "TRACK APPLICATION STATUS" లో REJECTED -BUT NOT RE-APPLIED అనీ వస్తుంది
ఇలా ఎందుకు చూపిస్తుంది అనేది క్లారిటీ ఇవ్వగలరు, వాళ్ళకి మళ్ళీ అప్లై చేయల?
👇
*‼️REPLY FROM GSWS*

*In case, if it is rejected due to 30 days limit wrongly, provision given for re-apply. They can apply newly*
Volunteer app issue resolved please check now
🔴 *వాలంటీర్ అప్డేట్ :* GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ ఇప్పుడు సరిగా పని చేస్తుంది. వాలంటీర్లు అందరూ జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను పూర్తి చెయ్యగలరు.
🔵 *జగనన్న ఆరోగ్య సురక్ష* ( #JAS ) వాలంటీర్ తన క్లస్టర్ పరిధి లో ఉన్న ప్రతి ఇంటిని వైద్య శిబిరానికి ముందు *రెండు సార్లు* సందర్శించాలి👇

1⃣. శిబిరం యొక్క 20 రోజుల ముందు మొదటిసారి (గ్రామీణ ప్రాంతాల్లో) శిబిరం యొక్క 20 రోజుల ముందు (పట్టలు ప్రాంతాల్లో)

2⃣. శిబిరానికి 7 రోజుల ముందు రెండవసారి సందర్శించాలి.

💥 *మొదటి విడత లో(PRE-VISIT) వాలంటీర్ సర్వే చేయువిధానం* :
👇
[ https://shorturl.at/gnFOU ]

💥 *రెండో విడత లో(POST-VISIT) వాలంటీర్ సర్వే చేయువిధానం* :
👇
[ https://shorturl.at/deHIP ]

☑️ *GSWS VOLUNTEER APP లింక్ ≈ ఆరోగ్య సురక్ష సర్వే*
👇
[ http://bit.ly/3CuAJnR ]

☑️ *సిటిజన్స్ తో ≈ వాలంటీర్ ఇన్స్టాల్ చెహించవలసిన యాప్(ఆరోగ్య శ్రీ) లింక్*
👇
[ https://shorturl.at/otPQT ]

🔴 ఆయా రెండు విడతలోను ≈ సిటిజెన్స్ అన్ని పశ్ర్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత వాలంటీర్ సంబంధిత హౌస్ హోల్డ్ నుండి ఒకరితో Biometric/ Iris/ Facial/ OTP ద్వారా 𝗘𝗞𝗬𝗖 తీసుకోవాలి.

📝 *జగనన్న ఆరోగ్య సురక్ష 𝗣𝗥𝗘 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 డాష్బోర్డ్ లింక్*
                   👇
[ https://shorturl.at/djkO2 ]

📝 *జగనన్న ఆరోగ్య సురక్ష 𝗣𝗥𝗘 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 సర్వే డాష్బోర్డ్ లింక్*
                   👇
[ https://shorturl.at/iwxF1 ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
📌  *ఈ రోజు (25.09.2023) GSWS VOLUNTEER 6.2.8 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
‼️ *జగనన్న ఆరోగ్య సురక్ష ఆఫ్ లైన్(Offline) మాడ్యూల్ ఎనేబుల్ చేయడం జరిగింది.* #JAS

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*YSR PENSION KANUKA*

*‼️INELIGIBLE PENSIONERS  REMARKS ENABLED IN SS PENSION MC/ MPDO LOGIN*

*👉R 3.6 Pensioners Consolidated Search*
Dear all,

UIDAI face authentication mode will not work for today.
Pl try to mark #attendance with other options.
16.3 v ≈ Beneficiary Outreach.apk
14.4 MB
[ BOP 16.3 v ] 👆
వైస్సార్ కాపునేస్తం ACK మాడ్యువల్ ఎనేబుల్ చేయడం జరిగింది.
🔰 🛑 *JVD @ Other States Eligibility Note* :: 👇👇👇

☑️ *AP students "Telangana" రాష్ట్రం నందు వున్న colleges లో చదివితే all community/castes students.... JVD పథకానికి అర్హులే.*

🛑 *AP కి చెందిన students Telangana రాష్ట్రం నందు కాకుండా "వేరే ఇతర రాష్ట్రాలలో" వున్న colleges లో చదువుతు వుంటే SC& ST community కి చెందిన students మాత్రమే అర్హులు.
* #JVD
16.4 v ≈ Beneficiary Outreach.apk
14.5 MB
[ BOP 16.4 v ] 👆
వైస్సార్ కాపు నేస్తం పథకం 2023-24 లబ్ధిదారుల ACK ఆప్షన్ లో చిన్న మార్పులు ఇవ్వటం జరిగింది.
*ముస్లింల పవిత్ర పండుగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నెల 28న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.*
Dear All, please check now marriage certificate submit button working fine, please check and confirm
*Chedodu Important Note:*

*Please complete tagging of electricity and urban property for Chedodu before 5 Pm today.*