VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔥 *వలంటీర్లకు రూ.750 అదనంగా ఇవ్వబోతున్నాం. ఇవాళ CM జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నాం. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. జనవరి 1 నుంచే ఇది అమలవుతుంది. ≈ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.*
Pension Enhancement to Rs. 3000 GO.pdf
2.5 MB
*వైయస్సార్ పెన్షన్ కానుక నగదు Rs.2750/- నుంచి Rs.3000/- కు పెంచుతూ విడుదల అయిన GO* 👆👆
👉 రేషన్ పంపిణీ చేసే వాహనాలు (MDU) ప్రతినెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, ఆయా సచివాలయములలో  ఉన్న వాలంటీర్ల పరిధిలోని, ఏరియాలో,  నిత్యాసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది.

👉 కావున ప్రతి వాలంటీరు తన పరిధిలోని 10 లేదా 12 ఇండ్లకు ఒక లొకేషన్ చొప్పున, తన ఏరియాలో మొత్తం ఐదు లొకేషన్లు మరియు  తన AEPDS ఆప్ లో కూడా నమోదు చేయాలి.

👉 ప్రతి ఏరియాకు వాహనము, ఏ తేదీన వస్తుందో ముందుగానే వలంటీరు వినియోగదారులకు తెలియజేయాలి.

👉 ఏ లొకేషన్లో వాహనము ఆగుతుందో కూడా చెప్పాలి. ఆ లొకేషన్లోని 10 లేదా 12 ఇండ్ల వారు, ఆ వాహనం వద్ద నిత్యవసర వస్తువులును కొనుగోలు చేసే  సమయంలో.. వాలంటీర్ కూడా ఉండాలి. 

👉 ఈ విధమైన సర్వీసు చేస్తున్నందుకుగాను పౌరసరఫరాల శాఖ వారి నుండి వాలంటీరుకు  నెలకు 750 రూపాయలు పారీతోషికంగా ఇవ్వబడుతుంది.

👉 ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో,  జాయింట్ కలెక్టర్ వారు తెలిపియున్నారు . పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్లు కు ఈ విషయము తెలియజేసి వారి పరిధిలో... అందరికీ అనువైన, ఐదు లొకేషన్ లను గుర్తించి వెంటనే మీకు తెలియజేయవలెను. 

👉 సదరు లొకేషన్ లను మీరు గూగుల్ షీట్ లో నమోదు చేయవలెను.

👉 వాలంటీర్ తన మొబైల్ లోని AEPDSయాప్ లో కూడా ఆ లొకేషన్లను వెంటనే నమోదు చేయవలసి ఉంటుంది.

FORWARDED AS RECEIVED

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
అంగన్వాడీలు సమ్మె విరమించాలని కోరుతున్నాం. అంగన్వాడీలకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీకి 6వ స్థానం - మంత్రి ఉషశ్రీ చరణ్
*//అంగన్వాడీ వర్కర్ల డిమాండ్లపై స్పందించిన ఏపీ ప్రభుత్వం//*
● వర్కర్లు, హెల్పర్ల సేవల విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు
● సహాయకులను వర్కర్లుగా ప్రమోట్ చేసే వయో పరిమితిని 50 ఏళ్లకు పెంపు
● వర్కర్లకు టీఏ, డీఏ నెలకోసారి క్లెయిమ్ చేసుకునేందుకు అంగీకారం
● సహాయకులకు రెండు నెలలకోసారి క్లెయిమ్ చేసుకునేందుకు అంగీకారం
● అంగన్వాడీ వర్కర్ల వన్ టైం బెనిఫిట్ రూ.లక్షకు పెంపు
● అంగన్వాడీ సహాయకుల వన్ టైం బెనిఫిట్ రూ. 40వేలకు పెంపు
Anganwadi_Workers_AWWs_Anganwadi_Helpers_AWHs_upto_62_years_and.pdf
1.3 MB
అంగన్వాడీ ఆయాలు ప్రమోషన్ మీద అంగన్వాడీ టీచర్లు గా నియమించే సంధర్భంలో, గరిష్ట వయస్సు 50 సం లుగా మార్పు చేస్తూ జీవో నెం. 44 విడుదల.👆👆
● *House hold maping working fine*
● *Grama ward volunteer app KYC update working fine*
2023 సంవత్సరం రెండో విడత ( డిసెంబర్ - 2023 లో ) విడుదల  అయిన జూన్ నుంచి నవంబర్ వరకు అర్హత కలిగి వివిధ పథకాలకు నగదు జమ కాని వారికి నగదు జమ చేయు కార్యక్రమం అయిన Bi-Annual Sanctions లో లబ్ధిదారుల వారీగా NPCI లింక్ స్టేటస్ రిపోర్ట్ సచివాలయం లోని WEA / WWDS వారి లాగిన్ లో ఇవ్వటం జరిగింది.
💥 *ePos 𝑜𝑟 AePDS - AP 6.5vᵛᶜ కు ఈరోజు(22.12.2023) అప్డేట్ చేయబడింది*
👇
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
💥 *నేడు(డిసెంబర్ 22) సీఎం క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌పై సీఎం జగన్ సమీక్ష.. ప్రభుత్వ ఆస్పత్రుల సన్నద్ధపై చర్చ*
🟡  *JVD 2023-24 @ Five Step Verification*

*Dear All,*

🔰 *2023-24 విద్యా విద్యా సంవత్సరం Five Step verification నందు,,,  గత విద్యా సంవత్సరానికి సంబందించి Five Step verification చేసే సమయంలో నమోదు చేసిన వివరాలు  automatic గా "pre populated" అయ్యే విధంగా update చెయ్యడం జరిగింది.*

✅ *Pls check now.
*
YSR PENSION KANUKA :  REGARDING INCOME CERT UPDATE - Team working on pension application in to remove income certificate option. Once  any update on that we will inform #YSRPensionKanuka
👉 రేషన్ పంపిణీలో వలంటీర్లు పాల్గొనాలి
👉 ఎండీయూ వాహనాలు ఏ రోజు ఏ వీధిలో ఏ సమయంలో నిలుస్తాయో వలంటీర్లు ప్రజలకు తెలియజేయాలి.
👉 ఇందుకోసం వలంటీర్లకు నెలకు రూ.750 అదనంగా ఇచ్చేందుకు చర్యలు. @VolunteerConnection
G.O.Rt.No.904.pdf
3.7 MB
💥 *జగనన్న ఆరోగ్య సురక్ష జనవరి 1 2024 ప్రారంభం నకు సంబంధించిన విది విధానాలు.*
*మళ్ళీ వస్తుంది తస్మాత్ జాగ్రత్త*🦠

*విజృంభిస్తున్న కరోనా*🦠

*ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్న అధికారులు*

👉 *కరోనా మహమ్మారి దేశంలో మళ్ళీ విజ్రూంభిస్తుందని ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రజలు జాగ్రత్త వహించాలని వైద్యశాఖ అధికారులు కోరుతున్నారు.*

👉 *ఇంట్లో నుండి బయటకి వెళ్ళటప్పుడు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని చేతులను పరిశుభ్రంగా ఉంచుకోని శానిటైజర్ ఉపయోగించుకోవాలని వారు ప్రజలను కోరారు.*

👉 *తుమ్ము, దగ్గు వచ్చే సమయంలో తప్పనిసరిగా అడ్డంగా గుడ్డను పెట్టుకోవాలని వారు సూచించారు. ఎవరికైనా జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నట్లు అయితే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేపించుకోవాలని ప్రభుత్వ వైద్యశాలలో కూడా కోవిడ్ పరీక్షలు చేయటం జరుగుతుందని వైద్య అధికారులు తెలిపారు.*

👉 *ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అలాగే గృహ యజమానులు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరి పై ఉందని పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని వైద్యులు సూచించారు.*

👉 *ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అయితే సంబంధిత ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి చికిత్స చేపించుకోవచ్చని వైద్యశాఖ అధికారులు కోరారు.*

_*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*_

https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥💥Dear All,

🔰 New Pensions ~ Electricity / Urban Property / Address Proof, Tagging కి సంబందించి,

*✅ ఇప్పటి వరకు update చేసిన data మొత్తం revert చేయడం జరిగింది.*

*🔰 Received many requests like wrong data updated. So reverted all without validation.*

*✅ Update latest ID again.*

*✅ Pls check now.*

*🛑 NOTE :: కొంతమంది old voter ID number నమోదు చేసి update చేస్తున్నారు. Old Voter ID number update చేస్తే invalid గా పరిగణించడం జరుగుతుంది. కావున, కచ్చితంగా new voter ID number నమోదు చేసి update చెయ్యగలరు. గమనించగలరు.*
#YSRPensionKanuka
ప్రస్తుతము సవరించబడిన Reserve Bank of India Guide Lines ప్రకారము డిసెంబర్, 2023 మాసము నుండి రూ.20.00 లక్షలు మించిన సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమ అయిన యెడల సదరు ఖాతా నుండి TDS నిమిత్తము ఆటోమాటిక్ గా కొంత సొమ్ము ఉపసంహరించబడుతుంది.  దీనికి పరిష్కారము నిమిత్తము CEO, SERP, Vijayawada మరియు GSWS డిపార్ట్ మెంట్ వారు కలసి ఉమ్మడిగా State level Bankers Committee వారితో సంప్రదించగా 30వ డిసెంబర్, 2023 నాటికి అన్ని సచివాలయముల వారు సంబంధిత బ్యాంక్ నందు సచివాలయమునకు సంబంధించిన PAN / TAN కార్డు వివరములు తప్పని సరిగా సబ్మిట్ చేయవలెనని, తదుపరి TDS క్రింద ఉపసంహరించబడిన సొమ్ము తిరిగి పించను ఖాతాకు జమ చేయుటకు తదుపరి చర్యలు చేపట్టబడతాయని పేర్కొనినారు.

          కావున ప్రభుత్వ ఆదేశముల ప్రకారము ప్రతి  సచివాలమునకు సంబంధించిన PAN / TAN కార్డు వివరములు బ్యాంక్ నందు సబ్మిట్ చేయవలయును.  PAN / TAN  కార్డు తప్పని సరిగా సచివాలయ పేరు మీదనే పొందవలసియున్నది.

మరియు, సచివాలయ PAN / TAN కార్డు వివరములను
sspensions.ap.gov.in వెబ్ సైట్ నందు ఇందు వెంట జతపరచబడిన  యూజర్ మాన్యూవల ప్రకారము WEA/WDS యూజర్ లాగిన్ లోని Financial Menu / Transaction / Capture PANCARD Details-Approval ఆప్షన్ నందు PAN card number, Name (As per PAN), Date On PAN card, PAN card స్కాన్ కాపీతో సహా అన్ని వివరములు వెంటనే తప్పనిసరిగా అప్ లోడ్ చేయవలెను.

30వ డిసెంబర్, 2023 నాటికి అన్ని సచివాలయముల వారు బ్యాంక్ నందు PAN / TAN కార్డును తప్పని సరిగా సబ్మిట్ చేయవలెను.  PAN / TAN కార్డును బ్యాంక్ నందు సబ్మిట్ చేయక TDS క్రింద పించను సొమ్ము debit కాబడిన యెడల సంబంధిత సచివాలయ DDO (PS
/Admin)లు బాధ్యత వహించవలసియున్నదని తెలియచేయటమైనది.

దీనిని అత్యంత ప్రాధాన్యత గల అంశముగా భావించవలసినదిగా కోరుచున్నాము.


--
====
PROJECT DIRECTOR,
DRDA - YSRKP,
GUNTUR
18.5 v ≈ Beneficiary Outreach.apk
16.9 MB
[ BOP 18.5 v ]👆👇
In this Version Added *"YSR Aarogyasri New Cards Received Module"*