VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
👉 రేషన్ పంపిణీలో వలంటీర్లు పాల్గొనాలి
👉 ఎండీయూ వాహనాలు ఏ రోజు ఏ వీధిలో ఏ సమయంలో నిలుస్తాయో వలంటీర్లు ప్రజలకు తెలియజేయాలి.
👉 ఇందుకోసం వలంటీర్లకు నెలకు రూ.750 అదనంగా ఇచ్చేందుకు చర్యలు. @VolunteerConnection
G.O.Rt.No.904.pdf
3.7 MB
💥 *జగనన్న ఆరోగ్య సురక్ష జనవరి 1 2024 ప్రారంభం నకు సంబంధించిన విది విధానాలు.*
*మళ్ళీ వస్తుంది తస్మాత్ జాగ్రత్త*🦠

*విజృంభిస్తున్న కరోనా*🦠

*ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్న అధికారులు*

👉 *కరోనా మహమ్మారి దేశంలో మళ్ళీ విజ్రూంభిస్తుందని ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రజలు జాగ్రత్త వహించాలని వైద్యశాఖ అధికారులు కోరుతున్నారు.*

👉 *ఇంట్లో నుండి బయటకి వెళ్ళటప్పుడు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని చేతులను పరిశుభ్రంగా ఉంచుకోని శానిటైజర్ ఉపయోగించుకోవాలని వారు ప్రజలను కోరారు.*

👉 *తుమ్ము, దగ్గు వచ్చే సమయంలో తప్పనిసరిగా అడ్డంగా గుడ్డను పెట్టుకోవాలని వారు సూచించారు. ఎవరికైనా జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నట్లు అయితే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేపించుకోవాలని ప్రభుత్వ వైద్యశాలలో కూడా కోవిడ్ పరీక్షలు చేయటం జరుగుతుందని వైద్య అధికారులు తెలిపారు.*

👉 *ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అలాగే గృహ యజమానులు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరి పై ఉందని పారిశుధ్య విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని వైద్యులు సూచించారు.*

👉 *ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అయితే సంబంధిత ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి చికిత్స చేపించుకోవచ్చని వైద్యశాఖ అధికారులు కోరారు.*

_*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*_

https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥💥Dear All,

🔰 New Pensions ~ Electricity / Urban Property / Address Proof, Tagging కి సంబందించి,

*✅ ఇప్పటి వరకు update చేసిన data మొత్తం revert చేయడం జరిగింది.*

*🔰 Received many requests like wrong data updated. So reverted all without validation.*

*✅ Update latest ID again.*

*✅ Pls check now.*

*🛑 NOTE :: కొంతమంది old voter ID number నమోదు చేసి update చేస్తున్నారు. Old Voter ID number update చేస్తే invalid గా పరిగణించడం జరుగుతుంది. కావున, కచ్చితంగా new voter ID number నమోదు చేసి update చెయ్యగలరు. గమనించగలరు.*
#YSRPensionKanuka
ప్రస్తుతము సవరించబడిన Reserve Bank of India Guide Lines ప్రకారము డిసెంబర్, 2023 మాసము నుండి రూ.20.00 లక్షలు మించిన సొమ్ము ప్రభుత్వ ఖాతాకు జమ అయిన యెడల సదరు ఖాతా నుండి TDS నిమిత్తము ఆటోమాటిక్ గా కొంత సొమ్ము ఉపసంహరించబడుతుంది.  దీనికి పరిష్కారము నిమిత్తము CEO, SERP, Vijayawada మరియు GSWS డిపార్ట్ మెంట్ వారు కలసి ఉమ్మడిగా State level Bankers Committee వారితో సంప్రదించగా 30వ డిసెంబర్, 2023 నాటికి అన్ని సచివాలయముల వారు సంబంధిత బ్యాంక్ నందు సచివాలయమునకు సంబంధించిన PAN / TAN కార్డు వివరములు తప్పని సరిగా సబ్మిట్ చేయవలెనని, తదుపరి TDS క్రింద ఉపసంహరించబడిన సొమ్ము తిరిగి పించను ఖాతాకు జమ చేయుటకు తదుపరి చర్యలు చేపట్టబడతాయని పేర్కొనినారు.

          కావున ప్రభుత్వ ఆదేశముల ప్రకారము ప్రతి  సచివాలమునకు సంబంధించిన PAN / TAN కార్డు వివరములు బ్యాంక్ నందు సబ్మిట్ చేయవలయును.  PAN / TAN  కార్డు తప్పని సరిగా సచివాలయ పేరు మీదనే పొందవలసియున్నది.

మరియు, సచివాలయ PAN / TAN కార్డు వివరములను
sspensions.ap.gov.in వెబ్ సైట్ నందు ఇందు వెంట జతపరచబడిన  యూజర్ మాన్యూవల ప్రకారము WEA/WDS యూజర్ లాగిన్ లోని Financial Menu / Transaction / Capture PANCARD Details-Approval ఆప్షన్ నందు PAN card number, Name (As per PAN), Date On PAN card, PAN card స్కాన్ కాపీతో సహా అన్ని వివరములు వెంటనే తప్పనిసరిగా అప్ లోడ్ చేయవలెను.

30వ డిసెంబర్, 2023 నాటికి అన్ని సచివాలయముల వారు బ్యాంక్ నందు PAN / TAN కార్డును తప్పని సరిగా సబ్మిట్ చేయవలెను.  PAN / TAN కార్డును బ్యాంక్ నందు సబ్మిట్ చేయక TDS క్రింద పించను సొమ్ము debit కాబడిన యెడల సంబంధిత సచివాలయ DDO (PS
/Admin)లు బాధ్యత వహించవలసియున్నదని తెలియచేయటమైనది.

దీనిని అత్యంత ప్రాధాన్యత గల అంశముగా భావించవలసినదిగా కోరుచున్నాము.


--
====
PROJECT DIRECTOR,
DRDA - YSRKP,
GUNTUR
18.5 v ≈ Beneficiary Outreach.apk
16.9 MB
[ BOP 18.5 v ]👆👇
In this Version Added *"YSR Aarogyasri New Cards Received Module"*
*ప్రవాసాంధ్ర భరోసా భీమా*  :

*వెబ్ లింక్* 👇

https://www.apnrts.ap.gov.in/
𝐍𝐞𝐰 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : కొత్తగా పెన్షన్ కి అప్లై చేసిన వారి వెరిఫికేషన్ మొదలయింది. కొత్తగా apply చేసినవారు ఇంటివద్దనే ఉండి pension verification చేసుకోవాలి. pensioners అందరిని live locations లోనే వెరిఫికేషన్ తో పాటు pic తీసి upload చేస్తేనే వెరిఫికేషన్ పూర్తి అవుతుంది
‼️New Pensions Verification ‼️

*🎯 Important Note @ "Disabled Pensions"*

Dear All,

🔰 Beneficiary Verification app నందు New pensions verification చేసే సమయంలో "వికలాంగుల పెన్షన్" కి సంబందించి, Eligibility  parameter ప్రశ్నలతో పాటు,

*🎯🎯 🎯"దరఖాస్తుదారుడు వికలాంగుల పింఛను కు అర్హులా ?"* అనే అదనపు ప్రశ్న కూడా వుంటుంది. గమనించగలరు.

☑️ కొంతమంది ఈ ప్రశ్న ను సరిగా గమనించక తప్పుగా update చేయడం వలన, అన్నీ అర్హతలు కలిగి వున్నప్పటికీ కూడా, కొన్ని వికలాంగుల పింఛన్లు ineligible అవుతున్నాయి. గమనించగలరు.

🛑 కావున, వికలాంగుల/వృత్తి పరమైన (Dappu/Cobbler... etc) pensions verification చేసే సమయంలో Questionaries ని జాగ్రత్త గా పరిశీలించి verification చెయ్యగలరు.

*🛑 NOTE :: పొరపాటున తప్పుగా verification చేసినచో, ఆ pensions reject అవుతాయి. కావున verification చేసే సమయంలో ప్రతీ ప్రశ్న ను జాగ్రత్తగా పరిశీలించి verification చెయ్యగలరు.*
💥 Dear All MPDOs/MCs

New pension applications ekyc enabled in regular YSR pension disbursement app in wea login. Please inform all WEA/WWDS. #YSRPensionKanuka
*YSR PENSION EKYC APP WORKING FINE.*
*ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు కష్టాలను గుర్తించి, గౌరవేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శాంతియుతంగా సమ్మెకు సిద్ధమైన వాలంటీర్లు*👆
💥 *మరికొంత మంది పింఛనుదారులు పేర్లు వెరిఫికేషన్ కొరకు add చేయడం జరిగింది. Check once now*
🔰PENSION NEW APPLICATIONs VERIFICATION*

🟡APP లాగిన్ అయిన తర్వాత  "VERIFICATION" అనే ఆప్షన్ ఎంచుకుని వెరిఫై చేయాల్సిన సచివాలయం ఎంపిక చేసుకోవాలి తర్వాత వెరిఫై చేయవలసిన PENSIONER పేరు ఎంచుకోవాలి.*

1️⃣ దరఖాస్తుదారుని యొక్క స్టేటస్ ఎంచుకోవాలి.. లైవ్/డెత్/అందుబాటులో లేరు అనే ఆప్షన్స్.ప్రస్తుతానికి లైవ్ లో ఉన్న పెన్షన్లు వెరిఫికేషన్ చెయ్యండి

2️⃣2వ ప్రశ్నలో పెన్షనర్ యొక్క కుటుంబంలో రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా కేంద్ర/రాష్ట్ర పెన్షనర్ ఎవరు అయిన ఉన్నారా అనే ప్రశ్నకి *లేదు* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

3️⃣3వ ప్రశ్నలో దరఖాస్తుదారుడు యొక్క మీటర్ నంబర్ ఉంటాది, అదే మీటర్ నంబర్ గల ఇంటిలో నివసిస్తే అనే ప్రశ్నకి  *అవును* అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వత మీటర్ రకం అనే ప్రశ్నకి *దరఖాస్తుదారుడు కుటుంబం  మాత్రమే*  ఆ మీటర్ వినియోగిస్తే *వేరు మీటర్* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

అలా కాకుండా అదే మీటర్ ను *ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు*  వినియోగిస్తే *కామన్ మీటర్* అనే ఆప్షన్ ఎంచుకుని ఎన్ని కుటుంబాలు వినియోగిస్తే  అన్ని కుటుంబాల *సంఖ్యనీ* ఎంటర్ చేయాలి.

🟢 అలా కాకుండా 2వ ప్రశ్నలో మీటర్ నంబర్ తప్పుగా ఉంటే లేదు అనే ఆప్షన్ ఎంచుకుని సరియైన మీటర్ నంబర్ ఎంటర్ చేసి,ఆ మీటర్ ఏ DISCOM కు చెందినదో ఆ డిస్కం ఎంచుకోవాలి.... (EPDCL/CPDCL/SPDCL).

*తదుపరి వివరాలు 2వ ప్రశ్నలో సూచించిన విధంగా FOLLOW అవ్వాలి.*

4️⃣ (ఈ ప్రశ్న కేవలం అర్బన్ వారికి మాత్రమే)  ఈ ప్రశ్నలో దరఖాస్తుదారుడు యొక్క ఇంటి పన్ను నంబర్ ఉంటాది *అధి కరెక్టుగా* ఉంటే  *అవును* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

వాళ్ళు నివసించే ఇల్లు అద్దె/సొంతం 1000 sft కంటే తక్కువ ఉంటే *అవును* అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 1000 sft కంటే కంటే ఎక్కువ ఉంటే *లేదు* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

🟣ఒకవేళ 4వ ప్రశ్నలో ఉన్న ఇంటి పన్ను సంఖ్య తప్పుగా లేదా వేరే ఇంటిలో వాళ్లు నివసిస్తే  *లేదు* అనే ఆప్షన్ ఎంచుకుని వాళ్ళు నివసించే ఇంటి పన్ను సంఖ్య ను ఎంటర్ చేయాలి.తర్వాత వారు నివసించే ఇల్లు అద్దె/సొంత ఇల్లు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

తదుపరి వాళ్ళు నివసించే ఇల్లు అద్దె/సొంతం 1000 sft కంటే తక్కువ ఉంటే *అవును* అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 1000 sft కంటే కంటే ఎక్కువ ఉంటే *లేదు* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.


5️⃣5వ ప్రశ్న అనేది వికలాంగుల పెన్షన్సర్స్ మాత్రమే చూపిస్తుంది..వాళ్ళు *అర్హులు అయితే అవును* అని  అనర్హులు అయితే కాదు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

6️⃣6వ ప్రశ్నలో దరఖాస్తుదారుడు పెన్షన్ కి  అర్హుడు అయితే "సిఫార్సు" అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

*✅చివరగా దరఖాస్తుదారుడుకి ఫోటో తీయాలి,తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఎంచుకున్న తదుపరి YES/NO అనే 2 ఆప్షన్స్ వస్తాయి,సంబధిత వెరిఫికేషన్ ఆఫీసర్ ఇచ్చిన వివరాలు అన్ని సరియైనవి అయితే  "YES"  అనే ఆప్షన్ ఎంచుకుని సబ్మిట్ చేయాలి.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*మీరు రిసిప్ట్ తీసుకోకపోతే మీ రేషన్ అమ్మేయవచ్చు జాగ్రత్త*
🤽‍♀️🏆 𝐀𝐚𝐝𝐮𝐝𝐚𝐦 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 : రేపు గుంటూరు శివారు నల్లపాడు లోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
All Display boards unveiling programme for this week ( 26-12-23 to 29-12-23) has been cancelled due to Aadudham Andhra. Please inform the concerned.
గుడ్ ఈవెనింగ్,

గ్రామ/ వార్డు సచివాలయం వాలంటీర్లు అందరు రేపు(డిసెంబర్ 26) జరుగనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంబోత్సవ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ క్రీడా కారులను ప్రోత్సహిస్తూ వారికి అందవలసిన సమాచారాన్ని అందజేస్తూ వారి మ్యాచ్ షెడ్యూల్ల్లను వారికి తెలియపరచవలెను, ప్రేక్షకులను గ్రౌండ్స్ కి వెళ్ళే విధముగా ప్రోత్సహించవలెను.

ధన్యవాదములు
💥 వాలంటీర్లు టీడీపి/జనసేన ట్రాప్ లో పడుతున్నారు (వాలంటీర్లు అభిప్రాయం సేకరణ..)
Anonymous Poll
26%
అవును - YES
74%
కాదు - NO