VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✓ ఫిబ్రవరి 10న సీఎం జగన్ విశాఖ జిల్లా పర్యటన
✓ అడుదాం ఆంధ్రా క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి సీఎం
🔥 *నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66.15 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ/ వార్డు వాలంటీర్స్*

➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.9, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇

[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
                       👆
అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి #YSRPensionKanuka
💢 *హౌస్ సైట్ రిజిస్ట్రేషన్లు కి సంబంధించి  ముఖ్య సూచన*👇👇👇

✓ *DA/ WEDPS లకు లాగిన్ లేదు. హౌస్ సైట్ రిజిస్ట్రేషన్ జీవో ప్రకారం వారికి లాగిన్ తీసివేయబడింది*

✓ *PS/ WAS లాగిన్ అయ్యాక Authentication అంతా కూడా కేవలం వేలిముద్రలు తో మాత్రమే సైట్ పనిచేస్తుంది.*

✓ *కాబట్టి VRO/ WRS & Benficery & PS/ WAS ముగ్గురు కలిపి బయోమెట్రిక్ అతంటికేషన్ వేస్తే మాత్రమే వర్క్ అవుతుంది. ఏ ఒక్కరూ లేకపోయినా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాదు.*
✓ *FPS Device Issues Resolved*
If any FPS Device is getting error like Expired RD Service *once Restart it* then it will be activated.
*CONDITIONS FOR PAI REGISTRATION*
House site patta registration generation steps..pptx
8.2 MB
*House site patta registration generation steps..pptx*
V ≈ 19.1 Beneficiary Outreach.apk
17 MB
[ *BOP 19.1 v* ]👇👆
*In this version ADDED JAGANANNA THODU ACK ≈ Phase 8 (Jan 2024) Module*
✓ *Link* : http://36.255.253.208//APK/beneficiaryOutreach.apk
Edit Employee Details Usermanual.pdf
1.3 MB
Employees Edit User Manual at PS/DA Login
Registration of house Site patta- key requirements.pdf
113.6 KB
Registration of house Site patta’s (Pedalandaraki illu ) in Village and Wards Secretariats
Selection of House Site Patta's Location.pdf
94.9 KB
Selection of House Site Patta’s Beneficiaries
✓ బెనెఫిషరీస్ కి ఎక్కడ అయితే ఇళ్ళ పట్టాలు ఇచ్చారో ఆ గ్రామంను మాత్రమే సెలెక్ట చేయవలెను. వారు ఎక్కడ నివాసిస్తున్నారో ఆ గ్రామమును కాదు గమనించగలరు.
*పేదలందరికీ ఇళ్లు - రిజిస్ట్రేషన్ సేవల సమాచారం* :

పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా ఇస్తున్నటువంటి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పని దినాలతో పాటు సెలవు దినాలు అనగా తేదీ ఫిబ్రవరి 4, 10, 11 మరియు 18 తేదీలలో కూడా రిజిస్ట్రేషన్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలలో కొనసాగుతుంది. సంబంధించినటువంటి ఉత్తర్వులు.
🔎 *ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు ≈ వాలంటీర్ యాప్ నందు పంపిణీ సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/Arogyasricardsurveyreport ]
Secretariat with Revenue Village Mapping - user manual (2).pdf
1.3 MB
*ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ - మాపింగ్ - గూర్చి* :

రెవెన్యూ విలేజ్ సమస్య ఉన్నవారు మాన్యువల్ ద్వారా సచివాలయం కు - VRO వారికీ మాపింగ్ చేసుకోగలరు.
🔎 *జగనన్న హౌస్ సైట్ అప్లికేషన్ స్టేటస్ లింక్*
👇
https://navaratnalu-housesites.ap.gov.in/GSVPortal/ApplicationSearch.aspx
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
✓ *అందరు వెల్ఫేర్లు కి తెలియజేయునది ఏమనగా, జనవరి 2024 లో మీరు కొత్త అప్లై చేసిన కొన్ని పించన్లు వివిధ కారణముల వలన ఆగిపోవడం జరిగింది కావున అలాంటి వారికీ NBM లో ఎలిజిబుల్ లో ఉంటె మరళా కొత్తగా పించను కొరకు అప్లై చేయవలసినదిగా తెలియజేస్తున్నాం.*

✓ *మరికొన్ని పించన్లు అన్ని ఎలిజిబుల్ గా ఉండి పించను రాని వారుకి కూడా కొత్త పించను కొరకు అప్లై చేయండి.*
V ≈ 19.2 @ Beneficiary Outreach.apk
17 MB
[ *BOP 19.2 v* ]👇👆
*In this version ADDED ADUDHAM ANDHRA WINNERS PAYMENT ACK Module*
✓ *Link* : http://36.255.253.208//APK/beneficiaryOutreach.apk