VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️🔰Today(Feb 17) is last day for verification of EBC Nestham applications. Please instruct concerned to complete #EBCNestham
‼️ *వాలంటీర్స్ అవార్డ్స్ అమౌంట్ ఎప్పుడు Credit అవుతుంది*❓

*ANS*👇👇

✓ ముఖ్య మంత్రి గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం ఫిబ్రవరి 15 న నిర్వహించడం జరిగింది.

✓ ఈరోజు నుండి Schedule wise గా సేవ వజ్ర 💎, సేవ రత్న🏅పొందిన జిల్లా స్థాయిలో వాలంటీర్స్ కు జిల్లా కలెక్టర్లు మరియు ప్రజా ప్రతినిధుల సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

✓ ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం వారీగా / మండల వారీగా M. L. A 's ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.

✓ ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నుండి వాలంటీర్స్ కు అమౌంట్ Credit అవుతుంది గమనించగలరు.

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*Salary bill opened For the month of Feb,2024 in HERB*
*వచ్చే సిద్దం సభలో వైసీపీ మ్యానిఫెస్టో ను విడుదల చేయనున్న సీఎం జగన్*
*పోలియో దినం ≈ 3 మార్చి 2024*
*శ్రీ పొట్టిశ్రీరాములు ≈ నెల్లూరు జిల్లా వాలంటీర్ సేవా అవార్డ్స్ లిస్ట్ విడుదల*👇👇
https://drive.google.com/drive/folders/1Z4NUh6lZJLY21Pv2uw1Hz8ttCj0mhWi9
‼️ *ఆధార్ క్యాంపు - ఫిబ్రవరి నెల సమాచారం :*

✓ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో ఫిబ్రవరి నెల 20,21,22 మరియు 23 తేదీల్లో స్పెషల్ ఆధార్ క్యాంపు లు

✓ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ తో పాటు అన్ని ఆధార్ సేవలు చెయ్యటం జరుగును
*కళ్యాణమస్తు మరియు YSR షాదీ తోఫా – 5వ దశ ఆర్థిక విడుదల*👆👇
*20 ఫిబ్రవరి, 2024న గౌరవనీయులైన CM ద్వారా వధువుల తల్లులకు సహాయం*
✓ ఏపీ లో ఎన్నికల తేదీలపై ప్రచారం ఖండించిన  సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా

✓ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు

✓ సోషల్ మీడియా ప్రచారం అవుతున్నది ఫెక్ న్యూస్

✓ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న తేదీలు, ఈసీ కి ఎలాంటి సంబంధం లేదు.
YSR_Cheyutha_EKYC_Not_done.pdf
12.3 MB
*YSR_Cheyutha_EKYC_Not_done.pdf* #YSRCheyutha
VOLUNTEER 🤝 CONNECTION
YSR_Cheyutha_EKYC_Not_done.pdf
‼️🔰 *Please find District, Mandal / ULB, secretariat and beneficiary wise YSR Cheyutha EKYC pending list*👆👆

☑️☑️ *Please inform all Volunteers and Welfare and Education asst/Ward welfare development secretaries to complete the EKYC by tomorrow(Feb 20th) evening* #YSRCheyutha
*నేడు "వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్సార్ షాదీ తోఫా"*

అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు "వైఎస్సార్ కళ్యాణమస్తు". "వైఎస్సార్ షాదీ తోఫా" క్రింద రూ. 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే(Feb 20) వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/Arogyasriphotomissingekycreport

🔰 *Aarogyasri Cards Missing Photos Capture Report link* 👆👆
VAP_LIST_2024_SRIKAKULAM.pdf
474.8 KB
శ్రీకాకుళం సేవా మిత్ర లిస్ట్ విడుదల
🌿 *వాలంటరీల అవార్డు పేమెంట్ క్రెడిట్ అవ్వటం జరుగుతుంది చెక్ చేసుకోండి*
Spouse grounds.pdf
455.4 KB
*Spouse Grounds.pdf*
*నేటి నుంచి సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు. ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలో కనీసం 8 మంది ఉండేలా చర్యలు*
💢 *రేషనలైజేషన్ ప్రక్రియ లో కన్సిడర్ చేసే పోస్ట్లు మరియు సంబంధిత వివరాలు*

*సచివాలయం వారీగా*👇👇

1. పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 1-4) ( any grade with out considering their DDO)
2. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5
3. డిజిటల్ అసిస్టెంట్
4. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్
5. ఇంజనీరింగ్ అసిస్టెంట్
6. వీఆర్వో (any grade without consideration of DDO)
7. విలేజ్ సర్వేయర్
8. మహిళా పోలీస్
9. యానిమల్ హస్బండరి అసిస్టెంట్
10. ANM (sachivalayam only)
11. ఎనర్జీ అసిస్టెంట్ ( RECS AND DISCOMS)

✓ ఇలా పై చెప్పిన పోస్టులలో ముందు మండలం వారీగా అవరోహణ క్రమంలో సచివాలయాలు అమర్చుతారు. మండలం లో అన్ని సచివాలయాలలో 8 మంది వచ్చేలా arrange చేస్తారు.

✓ 8 మంది కన్నా ఎక్కువ మంది సచివాలయం లలో మొదట వెల్ఫేర్ అసిస్టెంట్ కు ట్రాన్స్ఫర్ ఇస్తారు. వెల్ఫేర్ ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా సల్ప్రెస్ గా ఉంటే మహిళ పోలీస్ కు, DA కు PS గ్రేడ్ 5 కు ఇస్తారు.

✓ మొదట ఈ ప్రక్రియ మండలం లో ఎంపిడిఓ పరిధి లో జరుగుతుంది.

✓ మండలం లో అన్ని సచివాలయాలకి 8 మంది ఉంటే అక్కడితో ప్రక్రియ క్లోజ్ అవుతుంది.

✓ ఒకవేళ అన్ని సచివాలయం లకు 8 మంది సరిపోక స్టాఫ్ కొరత ఉంటే ఎంత మంది కావాలి అనే సమాచారం జిల్లా కు పంపుతారు. వాళ్ళు వేరే మండలం( మిగిలిన సిబ్బంది ఉన్న మండలం ) నుండి సంబంధిత మండలం కు కేటాయిస్తారు, మరల ఎంపిడిఓ వారికి సచివాలయాలు కేటాయిస్తారు.

✓ ఒకవేళ అన్ని సచివాలయం లకు 8 మంది సరిపోక స్టాఫ్ మిగిలి ఉంటే ఎంత మంది మిగిలాలో అనే సమాచారం జిల్లా కు పంపుతారు. వాళ్ళు వేరే మండలం( సిబ్బంది తక్కువ ఉన్న మండలం ) కు సంబంధిత సిబ్బంది ను కేటాయిస్తారు, మరల అక్కడ ఎంపిడిఓ వారికి సచివాలయాలు కేటాయిస్తారు.

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x