VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
VAP_LIST_2024_EAST GODAVARI.xlsx
565 KB
తూర్పు గోదావరి జిల్లా వాలంటీర్ సేవా అవార్డ్స్ లిస్ట్ విడుదల
💢 *ఆధార్ ఫేస్ RD యాప్ 1.0.0 వెర్షన్ అప్డేట్ చేయబడింది. ≈ 23.11.2023*

- We're excited to introduce a fresh and modern look for FaceRD Application. Our latest update brings a brand-new user interface, enhancing your overall experience.

*LINK*👇👇

[ https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd ]

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
📌  *ఈ రోజు (22.02.2024 ≈ 08:00pm కు) GSWS VOLUNTEER 7.1.2 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *ఆరోగ్యశ్రీ eKYC మాడ్యువల్ నందు మైగ్రేషన్ & డెత్ ఆప్షన్లు యాడ్ చేయబడ్డాయి.*

(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
VOLUNTEER 🤝 CONNECTION pinned «📌  *ఈ రోజు (22.02.2024 ≈ 08:00pm కు) GSWS VOLUNTEER 7.1.2 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*                      👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]                        👆 🔴 *ఆరోగ్యశ్రీ eKYC మాడ్యువల్ నందు మైగ్రేషన్…»
🍁 *AP TET హాల్ టికెట్లు విడుదల-2024 Only SGT*👇👇👇
https://aptet.apcfss.in/CandidateLogin.do
The Election Commission of India (ECI) is expected to announce the schedule for Lok Sabha elections 2024 after March 13, news platform India Today reported quoting ECI sources on Friday. The teams of the Election Commission are out on the ground, assessing the election preparedness of various states, and will conclude the exercise likely by March 13
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వినాశకాలే విపరీత బుద్ధి. కల్లునెత్తికెక్కిన చంద్రబాబు నాయుడు & పవన్ కళ్యాణ్ గతంలో వాలంటీర్ల మీద నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసినట్లుగానే ఇప్పుడు ఈ టీడీపీ మాజీ మంత్రి కూడా ప్రజలకోసం నిరంతరం పని చేస్తున్న వాలంటీర్ల మీద నోరు పారేసుకున్నారు. మొత్తానికి వాలంటీర్లపై తెలుగు దేశం పార్టీ నీచబుద్ధి ఎలాంటిదో మరొక్కసారి ప్రజలకి అర్ధమైంది. ప్రజలకి లక్షల మంది వాలంటీర్ల సైన్యం ఏ స్థాయిలో సేవలందిస్తున్నారో లోకానికి తెలుసు. చంద్రబాబు, ఆయన చెంచాలు కళ్ళు మూసుకున్నంత మాత్రాన వాస్తవాలను దాయలేరు. రానున్న ఎన్నికల్లో ఈ వాలంటీర్లే టీడీపీ కి బుద్ధి చెబుతారు!
_Forwarded As Received_
📌  *ఈ రోజు (24.02.2024 ≈ 05:00pm కు) GSWS VOLUNTEER 7.1.3 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *Provided Migration and Death options for Arogyasri Acknowledgment module.*

(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🍁 *హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్ చేసిన వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లు తహశీల్ధార్ వారి కార్యలంనకు వచ్చినవి. గమనించగలరు*
*[ BOP 19.5 v ]*👇👇
Aadhudham Andhra winners Payment Acknowledgement option added in BOP Employees Login
✓ *Link* : http://36.255.253.208//APK/beneficiaryOutreach.apk
🔸 𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : *ఫిబ్రవరి 26న విడుదల చేయాల్సి ఉన్న వైయస్సార్ చేయూత మరోసారి వాయిదా పడింది. కొత్త డేట్ త్వరలో ప్రకటించనున్న ప్రభుత్వం* #YSRCheyutha
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*లంచాలు లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ*
‼️ *వాలంటీర్ల నగదు క్రెడిట్ స్టేటస్ లింక్ :* 👇👇

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html

✓ *Beneficiary Code : CFMS ID*
✓ *Month/ Year*
JVD FEB 29.jpg
99.5 KB
*ఫిబ్రవరి 29 న జగనన్న విద్యా దీవెన 1st క్వార్టర్ విడుదల*👆👆
*రైతులకు గుడ్ న్యూస్.... రేపు పీఎం కిసాన్ - వైఎస్సార్ రైతు భరోసా మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల అమౌంట్* విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
🛑🚨🛑 *సైబర్ హెచ్చరిక* 🛑🚨🛑

వాలంటీర్లు అందరికి ముఖ్య గమనిక ఏమనగా ఇటీవల కాలంలో వాట్సప్ గ్రూపులలో SBI Rewardz పాయింట్స్ గెలుచుకోడానికి ఈ యాప్ (APK Files Install) చేసుకోండి అని కొన్ని యాప్స్ సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి వాటిని *ఎవ్వరూ ఇన్స్టాల్ చేసుకోకండి* మరియు ఎవరికి ఫోర్వర్డ్ చేయొద్దు. పొరపాటునా ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫోన్ హ్యాక్ చేసి మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులని కాజేస్తారు. అలాగే మీ Whatsap, Facebook, Instagram ఇతర సోషల్మీడియా అకౌంట్స్ ద్వారా మీకు తెలియకుండానే ఇతరులకి అసభ్యకర సందేశాలు పంపుతారు. దయచేసి ఇలాంటివి డౌన్లోడ్ చేసుకోకండి. అలాగే మీ క్లస్టర్ ప్రజలకు ఈ సైబర్ ఎటాక్ కి గురికాకుండా కూడా అవగాహన కల్పించండి.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *Pl complete verification of pending JVD applications for 2023-24 today.*

*❗❗A service is also being given today to update reasons for not verifying the applications, student wise.*
🔰 JVD 2023-24 !!

Dear All,

🟡 Eligible/Ineligible list for Display 2023-24

🛑 JVD Notices to Ineligible Students for 2023-24

✴️ JVD Objection Raising for Ineligible Students for 2023-24

☑️ Options enabled in Navasakam portal WEA/WEDPS login.

☑️ Check once now and take necessary action.