VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వాయిదా పడ్డ జగనన్న విద్యా దీవెన* ..... ఫిబ్రవరి 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, అనివార్య కారణాల చేత *మార్చి 1వ తేదీకి వాయిదా* వేయడం జరిగింది
VOLUNTEER 🤝 CONNECTION
YSR_Pension_Kanuka_Pension_Releases_Feb_payable_in_March,2024.xlsx
Dear All
Subject: #YSRPensionKanuka

🟠 Pensions releases for the month of February payable in March,2024 are shared above.👆

🛑 Please inform to your concerned Branches to provide cash on 29.02.2024.
💰 *నేడు వైఎస్సార్ రైతు భరోసా (PM KISAN) మరియు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అమౌంట్ విడుదల :*
🎯 *వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ :*
                    👇
[ *Link* :
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus ]
                     👆
🛑 *Household mapping migration option available in grama ward sachivalayam Panchayat secretary login. It is working for who are residing in andhrapradesh*
🫕 *పప్పు - నిప్పు - చెప్పు!* 🩴
*తికమక పొత్తులు*👇👇
https://twitter.com/news_volunteer/status/1762777603801522269?t=HMY6PhdWzDCDk8kGkVtgLA&s=19
📝 *MARCH 2024 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option) #YSRPensionKanuka APP నందు update చేయడం జరిగింది.*
                       👇👇
[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 -  https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

✓ *#YSRPensionKanuka యాప్ ≈ వాలంటీర్ లాగిన్ వర్క్ అవుతుంది.*

☑️ *Pls Check It*👆
🔴 *Sadarem Services added in Apseva (Still on Updation)*👆👆
📌  *ఈ రోజు (28.02.2024 ≈ 06:30pm కు) GSWS VOLUNTEER 7.1.4 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *Provided Migration and Death options for Arogyasri Acknowledgment module.*

(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🛑 EBC Nestham 2024-25 అర్హుల & అనర్హుల జాబితా NBM పోర్టల్ నందుWEAs/ WWDS లాగిన్ లో విడుదల చేయబడింది #EBCNestham
‼️ *హౌస్ మ్యాపింగ్ సమాచారం :*

పంచాయతీ కార్యదర్శి వారి GSWS పోర్టల్ లొ ఇచ్చిన *"Household Cluster Migration"* ఆప్షన్ ద్వారా పూర్తి కుటుంబం ఒకే సచివాలయ పరిధిలో ఒక వాలంటీర్ క్లస్టర్ నుంచి వేరొక వాలంటీర్ క్లస్టర్ కు మాపింగ్ చేయవచ్చు. దీనికి గాను ఇంట్లో ఎవరిది అయినా ఒకరి ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు వచ్చే OTP ఉంటే సరి పోతుంది.
*!! YSR BIMA !!* ≈ As per Department Instructions, All the *YSR Bima Logins are Linked with Aadhaar only.* Please check the Login Screen and Create the New Passwords.
Enhancement_of_Pension_to_the_Landless_poor_from_2500_to_5000_rupees.pdf
322.6 KB
🔔 *AP CRDA పరిధిలో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న ₹2500 పెన్షన్ ను ₹5000 లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. పెంచిన పెన్షన్ మార్చ్ 1 నుంచి ఇవ్వటం జరుగును.*
VOLUNTEER 🤝 CONNECTION
📌  *ఈ రోజు (28.02.2024 ≈ 06:30pm కు) GSWS VOLUNTEER 7.1.4 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*                      👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]                        👆 🔴 *Provided Migration and Death options for…
🍁 *GSWS Volunteer 7.1.4*👇🏿

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer

*1. క్యాస్ట్ సర్వే ఆప్షన్ తీసివేయడం జరిగింది.*
*2. అన్ని మొబైల్స్ లొ లాగిన్ అవ్వటం జరుగుతుంది.*
*3 . స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు.*
🔔 *Spouse గ్రౌండ్ లొ Rationalization షెడ్యూల్ నాడు వెరిఫికేషన్ కు తీసుకు వెళ్లాల్సిన డాక్యుమెంట్లు :*

✓ Application form
✓ Spouse - Marriage Certificate, Spouse Certificate, Employee Authorization letter with employee ID, Spouse aadhar,
✓ Aadhar Card of the applicant,
✓ Probation Declaration Copy
✓ Marks & Rank card
✓ No Dues Certificate

( Note : Refer Concern District Circular )
𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. #YSRCheyutha
🔴 *మార్చి 01 ≈ విద్యా దీవెన (కృష్ణా జిల్లా)*

🔴 *మార్చి 05 ≈ ఇన్పుట్ సబ్సిడీ (అన్నమయ్య జిల్లా)*

🔴 *మార్చి 07 ≈ వైఎస్సార్ చేయూత (అనకాపల్లి జిల్లా)*

🔴 *మార్చి 10 ≈ సిద్ధం! మీటింగ్ (బాపట్ల)*

🔴 *మార్చి 15 ≈ వైఎస్సార్ EBC నేస్తం (నంద్యాల జిల్లా)*

🔴 *మార్చి 19 ≈ జగనన్న వసతి దీవెన (నెల్లూరు జిల్లా)*

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔍 *మార్చి ≈ నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పెన్షన్ యాప్, డాష్బోర్డ్ లింక్, బయోమెట్రిక్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు*
#YSRPensionKanuka
                       ⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
!! EBC Nestham @ 2024-25 !!

Dear All,

❇️ EBC Nestham పథకం 2024-25 సంవత్సరానికి సంబందించి , "Electricity /urban property tagging pending" అనే reason తో ineligible అయిన లబ్ధిదారుల వివరాలు tagging list నందు లేవని కొంతమంది WEAs issue raise చేశారు.

✔️ అటువంటి లబ్ధిదారుల వివరాలు tagging list నందు update చేయడం జరిగింది.

☑️ "Electricity/urban property tagging pending" అనే reason తో ineligible అయిన లబ్ధిదారుల వివరాలు tagging list నందు update చేయడం జరిగింది.

🛑 కావున వెంటనే మీ login నందు check చేసుకొని, ఈ రోజు సాయంత్రం లోపు tagging పూర్తి చేసుకోగలరు. #EBCNestham

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x