VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🎯 *వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ :*
                    👇
[ *Link* :
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/RBPaymentstatus ]
                     👆
🛑 *Household mapping migration option available in grama ward sachivalayam Panchayat secretary login. It is working for who are residing in andhrapradesh*
🫕 *పప్పు - నిప్పు - చెప్పు!* 🩴
*తికమక పొత్తులు*👇👇
https://twitter.com/news_volunteer/status/1762777603801522269?t=HMY6PhdWzDCDk8kGkVtgLA&s=19
📝 *MARCH 2024 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option) #YSRPensionKanuka APP నందు update చేయడం జరిగింది.*
                       👇👇
[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 -  https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

✓ *#YSRPensionKanuka యాప్ ≈ వాలంటీర్ లాగిన్ వర్క్ అవుతుంది.*

☑️ *Pls Check It*👆
🔴 *Sadarem Services added in Apseva (Still on Updation)*👆👆
📌  *ఈ రోజు (28.02.2024 ≈ 06:30pm కు) GSWS VOLUNTEER 7.1.4 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *Provided Migration and Death options for Arogyasri Acknowledgment module.*

(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🛑 EBC Nestham 2024-25 అర్హుల & అనర్హుల జాబితా NBM పోర్టల్ నందుWEAs/ WWDS లాగిన్ లో విడుదల చేయబడింది #EBCNestham
‼️ *హౌస్ మ్యాపింగ్ సమాచారం :*

పంచాయతీ కార్యదర్శి వారి GSWS పోర్టల్ లొ ఇచ్చిన *"Household Cluster Migration"* ఆప్షన్ ద్వారా పూర్తి కుటుంబం ఒకే సచివాలయ పరిధిలో ఒక వాలంటీర్ క్లస్టర్ నుంచి వేరొక వాలంటీర్ క్లస్టర్ కు మాపింగ్ చేయవచ్చు. దీనికి గాను ఇంట్లో ఎవరిది అయినా ఒకరి ఆధార్ కు లింక్ అయిన మొబైల్ కు వచ్చే OTP ఉంటే సరి పోతుంది.
*!! YSR BIMA !!* ≈ As per Department Instructions, All the *YSR Bima Logins are Linked with Aadhaar only.* Please check the Login Screen and Create the New Passwords.
Enhancement_of_Pension_to_the_Landless_poor_from_2500_to_5000_rupees.pdf
322.6 KB
🔔 *AP CRDA పరిధిలో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న ₹2500 పెన్షన్ ను ₹5000 లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. పెంచిన పెన్షన్ మార్చ్ 1 నుంచి ఇవ్వటం జరుగును.*
VOLUNTEER 🤝 CONNECTION
📌  *ఈ రోజు (28.02.2024 ≈ 06:30pm కు) GSWS VOLUNTEER 7.1.4 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*                      👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]                        👆 🔴 *Provided Migration and Death options for…
🍁 *GSWS Volunteer 7.1.4*👇🏿

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer

*1. క్యాస్ట్ సర్వే ఆప్షన్ తీసివేయడం జరిగింది.*
*2. అన్ని మొబైల్స్ లొ లాగిన్ అవ్వటం జరుగుతుంది.*
*3 . స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు.*
🔔 *Spouse గ్రౌండ్ లొ Rationalization షెడ్యూల్ నాడు వెరిఫికేషన్ కు తీసుకు వెళ్లాల్సిన డాక్యుమెంట్లు :*

✓ Application form
✓ Spouse - Marriage Certificate, Spouse Certificate, Employee Authorization letter with employee ID, Spouse aadhar,
✓ Aadhar Card of the applicant,
✓ Probation Declaration Copy
✓ Marks & Rank card
✓ No Dues Certificate

( Note : Refer Concern District Circular )
𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐃𝐚𝐭𝐞 : మార్చి 7న అనకాపల్లి పర్యటనలో భాగంగా చేయూత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. #YSRCheyutha
🔴 *మార్చి 01 ≈ విద్యా దీవెన (కృష్ణా జిల్లా)*

🔴 *మార్చి 05 ≈ ఇన్పుట్ సబ్సిడీ (అన్నమయ్య జిల్లా)*

🔴 *మార్చి 07 ≈ వైఎస్సార్ చేయూత (అనకాపల్లి జిల్లా)*

🔴 *మార్చి 10 ≈ సిద్ధం! మీటింగ్ (బాపట్ల)*

🔴 *మార్చి 15 ≈ వైఎస్సార్ EBC నేస్తం (నంద్యాల జిల్లా)*

🔴 *మార్చి 19 ≈ జగనన్న వసతి దీవెన (నెల్లూరు జిల్లా)*

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔍 *మార్చి ≈ నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పెన్షన్ యాప్, డాష్బోర్డ్ లింక్, బయోమెట్రిక్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు*
#YSRPensionKanuka
                       ⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
!! EBC Nestham @ 2024-25 !!

Dear All,

❇️ EBC Nestham పథకం 2024-25 సంవత్సరానికి సంబందించి , "Electricity /urban property tagging pending" అనే reason తో ineligible అయిన లబ్ధిదారుల వివరాలు tagging list నందు లేవని కొంతమంది WEAs issue raise చేశారు.

✔️ అటువంటి లబ్ధిదారుల వివరాలు tagging list నందు update చేయడం జరిగింది.

☑️ "Electricity/urban property tagging pending" అనే reason తో ineligible అయిన లబ్ధిదారుల వివరాలు tagging list నందు update చేయడం జరిగింది.

🛑 కావున వెంటనే మీ login నందు check చేసుకొని, ఈ రోజు సాయంత్రం లోపు tagging పూర్తి చేసుకోగలరు. #EBCNestham

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
_Dear All,_

_🟡 JVD 2023-24 కి సంబందించి, WEA login నందు objections raise చేసిన తరువాత, సంబంధిత student యొక్క వివరాలు,, verification/approval కొరకు,, MPDO/MC గారి login నందు display అవ్వట్లేదు అని issue raise చేయడం జరిగింది._

_☑️ ఈ issue resolve చేయడం జరిగింది._

_🟡 WEA/WEDPS login నందు objection raise చేసిన తరువాత,,, MPDO/MC గారి Navasakam login - "JVD Objection Confirmation" option నందు వివరాలు display అవుతున్నాయి._

_☑️ Pls check now._
✓ *ఈరోజు(ఫిబ్రవరి 29) మ. 03:00 గంటలకు మేనిఫెస్టోపై జగన్ కీలక సమావేశం*
✓ *నవరత్నాలతో పాటు, కొత్త పథకాలు, రైతు రుణమాఫీ..*
✓ *డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టోలో పెట్టే అవకాశం*
✓ *మహిళల కోసం కొత్త పథకాల అమలుపై చర్చ*
✓ *మద్యపాన నియంత్రణపై నేడు స్పష్టత ఇవ్వనున్న సీఎం జగన్*
✓ *ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మేనిఫెస్టో ప్రకటన*
🔵 ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన వితంతు పింఛను పొందుతున్న పాత లబ్ధిదారులను *ELIGIBLE* గా పరిగణించారు.

🔴 వితంతు పింఛను పొందుతూ ఈ సంవత్సరం కొత్తగా ఈబీసీ నేస్తం పథకానికి అప్లై చేసిన వారిని ప్రభుత్వం *INELIGIBLE* గా Confirm చేయడం జరిగినది. #EBCNestham