VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 *GSWS VOLUNTEER APP 7.1.5v లో వచ్చిన మూడు క్రొత్త అప్డేట్లు*
👇
[ *Link* : https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]

1️⃣ RICE CARD EKYC పేరును RICE CARD AP SEVA APPLICATION EKYC అని మార్చటం జరిగింది.

2️⃣ Existing RICE CARD EKYC

3️⃣ HOUSE HOLD MOBILE NUMBER UPDATE అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

4️⃣ ఆరోగ్య శ్రీ కార్డు డిస్ట్రిబ్యూషన్  సింగల్ మెంబర్ కి మాత్రమే  Migrated ఆప్షన్ ఉండేది ఇప్పుడు ఈ వెర్షన్ లో  ఆ ఫ్యామిలీ లో ఇద్దరు ముగ్గురు ఉన్న Migrated ఆప్షన్ చూపించడం జరుగును

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
V19.7-BOP-App.apk
17.1 MB
𝗩19.7 𝗕𝗲𝗻𝗲𝗳𝗶𝗰𝗶𝗮𝗿𝘆 𝗢𝘂𝘁𝗿𝗲𝗮𝗰𝗵 𝗔𝗽𝗽 విడుదల 👆👇

⚡ 𝗡𝗲𝘄 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 :
1. EBC Nestham eKYC లొ స్వల్ప మార్పులు చేయడం.
2. వాలంటీర్ల లాగిన్ లో ఇళ్ల పట్టా లబ్ధిదారుల eKYC వర్క్ అవుతుంది.

⚡*NOTE* : *పాత వెర్షన్ Uninstall చేసి న్యూ వెర్షన్ INSTALL చేసుకొనగలరు*
*వలంటీర్లుపై మరో పిటిషన్*👆👆
Pulse Polio Program March 3rd 2024 Circular .pdf
1.1 MB
మార్చ్ 3 న పల్స్ పోలీయో కార్యక్రమం సంబందించిన సర్కులర్ 👆
🛑 *ఆరోగ్య శ్రీ కార్డుల eKYC చేస్తున్నప్పుడు Death / Migration వలన చాలా కార్డులు పెండింగ్ లొ ఉండి పోయాయి. ఇప్పుడు వాటిని క్లియర్ చేయటానికి ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఫోటో మిస్సింగ్ కార్డులకు ముందుగానే ఆప్షన్ ఉన్నది.*
*పోలియో ఆదివారం ≈ 03.03.2024*
✓ ప్రకాశం జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభకు ఏర్పాట్లు
✓ సభా వేదికగా *మేనిఫెస్టో* విడుదల చేస్తాం : విజయసాయిరెడ్డి
*అధికారంలోకి వస్తే అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఈడ్చినట్లు "గ్రామ వాలంటీర్లను" ఈడ్చుకెళతాం అంటున్న టీడీపీ ఇంచార్జి* 👇👇

https://twitter.com/news_volunteer/status/1763910085598904507?t=_O4EAvpMkafD0wm2JENP2Q&s=19
*ప్రవీణ్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చిన వాలంటీర్లు🔥 ప్రవీణ్ రెడ్డి నువ్వు అంకుశం సినిమా చుపిస్తే మేము రంగస్థలం సినిమా చూపిస్తాం - వాలంటీర్లు*
https://twitter.com/news_volunteer/status/1763915267565113459?t=jm_O2_4FhbxGBue4Lgk31A&s=19
*పోలియో ఆదివారం (03-03-2024)*

అంగవైకల్యం లేని అందమైన బాల్యం చిన్నారుల హక్కు. అది అందించడం మనందరి బాధ్యత *05 సం.|| లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం* 💧💧 పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం. 🙏
📌  *ఈ రోజు (03.03.2024 ≈ 05:00pm కు) GSWS VOLUNTEER 7.1.5 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔴 *S.S.C PUBLIC HALLTICKETS MARCH - 2024*👇👇 https://www.bse.ap.gov.in/apsscht24/HallTicketsSel.aspx
!! EBC Nestham 2024-25 !!

Dear All, Important Note

🔘 Complete EBC Nestham pending tagging cases before today(Mar 4th) evening.

🛑 All cases tagged by today will be pushed for EKYC, balance will be given in Bi annual sanctions. #EBCNestham
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*నిన్ను నమ్మం బాబు...*
*బై బై బాబు బై బై బాబు బై బై బాబు*
#NinnuNammamBabu #Siddham
!! YSR Pension Kanuka !!

Dear All,

🔘 As per SERP Department instructions, all Health and age 60 above years in all categories moved to RBIS enrollment and payment {without 3 attempts}.

⚪ All unpaid except above conditions also moved to RBIS after 3 attempts failed.

☑️ Pls check now. #YSRPensionKanuka
*వాలంటీర్స్ అందరూ గమనించగలరు వైఎస్సార్ పెన్షన్ పంపిణీ కి నేడే (Mar 5th) చివరి రోజు కనుక పెండింగ్ లో ఉన్న వాటిని పంపిణీ పూర్తి చేసుకోగలరు.* #YSRPensionKanuka
Rs.500 Addl honorarium to Volunteers.pdf
1.6 MB
💰 *గ్రామా వార్డు వాలంటీర్ల జీతం నెలకు Rs.500/- పెంపు :*

MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీలో వర్క్ చేసి నందుకు గాను నెలకు 500/- చెప్పున 2024 జనవరి,ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలకు మొత్తం 1500 నగదు వాలంటీర్లకు అందించటం జరుగును.

━━━━━━━༺۵༻━━━━━━━
✅ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔴 *ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ* ::

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంచిత విజయాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి 2 పేజీల లేఖను పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ లేఖలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, సెక్రటేరియట్ & వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచారం మరియు సంబంధిత కుటుంబాలకు అందించిన వివిధ సామాజిక సంక్షేమ ప్రయోజనాల వివరాలు ఉంటాయి👇

[ *GO* - https://shorturl.at/guOPU ]

1️⃣ వాలంటీర్లు & సెక్రెటరీ లు ప్రతి ఇంటిని సందర్శించి, 2 పేజీల లేఖలను సంబంధిత ఇంటికి అందజేసి, వారికి అందిన ప్రయోజనాలను వివరిస్తారు.

2️⃣ తరువాత వాలంటీర్లు గృహ అధికారి తో BOP యాప్ నందు eKYC తీసుకుంటారు. (యూజర్ మాన్యువల్ & యాప్ త్వరలో అందించబడుతుంది).

3️⃣. ఈ మొత్తం పంపిణీ ప్రక్రియను వాలంటీర్లు & సెక్రటరీలు *8 మార్చి 2024 నుండి 10 మార్చి 2024* మధ్య ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి. #SchemeLetter

4️⃣. వాలంటీర్లు కి ట్రైనింగ్ తేది మార్చి 6 & 7

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
19.8v ≈ Beneficiary Outreach.apk
17.2 MB
*[ BOP 19.8 v ]* 👆👇
In this Version added HCM Letter Received Status (Final year -Total Benefits Details) Module and Enable OTP option in Aadudham Andhra Winner Payment Acknowledgement Module.)