VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వరుసగా నాలుగో ఏడాది..*"వైఎస్సార్ చేయూత"*

రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు(07.03.2024) వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు

నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 33,14,916 మంది పేద అక్కచెల్లెమ్మలకు తద్వారా దాదాపు కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ.. మన ప్రభుత్వం ఈ ఒక్క పథకం వైయస్సార్ చేయూత ద్వారానే అందించిన మొత్తం సాయం రూ.19,189.60 కోట్లు.. #YSRCheyutha
చెప్పాడంటే_చేస్తాడంతే_HCM_LETTER_.pdf
1.2 MB
*చెప్పాడంటే చేస్తాడంతే..*

✓ ప్రతి ఇంటికి ఐదేళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలు

✓ మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నపం

✓ రేపట్నుంచి(08.03.2024) మూడు రోజులు ఇంటింటికీ వలంటీర్ల ద్వారా పంపిణీ #SchemeLetter
≈ *సీఎం లెటర్ల పంపిణి* ≈

వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో ప్రజలకు పంపిణీ చేసే సమయం లొ ఇంట్లో ఎవరైనా ఒకరి eKYC తీసుకోవాలి. ఈ సర్వే ను 07 మర్చి మధ్యాహ్నం మొదలు పెట్టి ,10 మార్చి లొపు పూర్తి చేయాలి. #SchemeLetter
🔴 *HCM Letter Acknowledgement Report Link*
👇
[ https://shorturl.at/ervUV ] #SchemeLetter
💰 *వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ విడుదల* ≈ చేయూత పేమెంట్ స్టేటస్ ≈ ఆధార్ OTP తో మీ వైయస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP #YSRCheyutha
V ≈ 20.0 Beneficiary Outreach App.apk
17.2 MB
💥 *వాలంటీర్లకు గమనిక - వెర్షన్ 20.0 Beneficiary Outreach యాప్ విడుదల :*

BOP
కొత్తగా వెర్షన్ వెర్షన్ 20.0 కు ఈ రోజు అప్డేట్ అవ్వటం జరిగింది. సీఎం లెటర్ సర్వే లొ మార్పులు చేయటం.
🔴 *గమనిక*👇👇

గ్రామ వాలంటీర్లు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లబ్ధిదారులకు కేవలం రెండు పేజీల పత్రం అందించడమే కాదు అందులో ఉన్న 5 ప్రశ్నలను మరియు సందేశాన్ని మీ క్లస్టర్లో ఉండే లబ్ధిదారులకు తప్పకుండా చదివి వినిపించిన తరువాతే వారి అభిప్రాయాన్ని సేకరించాలి. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తిచేయడానికి మీకు 3-4 రోజులకు మించి సమయం పట్టదు

మన ప్రభుత్వంలో గత 5 ఏండ్లుగా లబ్దిదారునికి అందిన ప్రతి ఒక్క పదకాన్ని వారికి గుర్తుచేయడానికి ఇది ఒక సువర్ణావకాశం..*జరగబోయే ఎన్నికల యుద్ధంలో మనం మళ్ళీ గెలవాలంటే ఈ కార్యక్రమాన్ని ఒక టాస్క్ లాగా త్వరగా ముగించేయాలని కాకుండా మనసుపెట్టి విజయవంతంగా పూర్తి చేయడం చాలా ముఖ్యం అని గమనించండి.* #SchemeLetter

🔗 *HCM LETTER REPORT LINK*
👇
[ https://shorturl.at/ervUV ]

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔴 *HCM Letter Acknowledgement Report Link*
👇
[ https://shorturl.at/ervUV ] #SchemeLetter
Good morning all,
📌📌 Please note:

❌❌ HCM letter Distribution module in BOP volunteers APP will not work today.(Mar 8)

✅✅It will be enabled back tomorrow morning.
Volunteers may continue distribution of HCM letters from tomorrow(Mar 9) morning onwards.
*BOP యాప్ లొ సీఎం లెటర్ పంపిణి ఆప్షన్ ఈ రోజు (శుక్రవారం) పని చెయ్యదు. మరలా రేపు ఉదయం (శని వారం) ఆప్షన్ పని చేస్తుంది. అందరు వాలంటీర్లు విషయాన్ని గమనించగలరు.* #SchemeLetter
🔴 *ఇన్పుట్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ లింక్*
👇
https://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp
"HCM letter Distribution" module in BOP app re_enabled.

*BOP యాప్ నందు HCM LETTER పంపిణీ రీ ఎనబుల్ చేయడం జరిగింది* #SchemeLetter
🔴 *HCM Letter Acknowledgement Report Link*
👇
[ https://shorturl.at/ervUV ] #SchemeLetter