VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
20.2 v ≈ Beneficiary-Outreach.apk
17.2 MB
*[ BOP 20.2 v ]*👆👇
In this version enable OTP option in Kalyanamastu Acknowledgemnet Module (22-23)
Beneficiary Outreach 20.3.apk
17.2 MB
*[ BOP 20.3 v ]*👆👇
In the version add the minor changes in HCM LETTER ACKNOWLEDGEMENT MODULE.
*అందరికి షేర్ చేయండి*👆
📊𝐋𝐀𝐒𝐓 𝐃𝐀𝐓𝐄 𝐄𝐗𝐓𝐄𝐍𝐃𝐄𝐃: ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునేందుకు మార్చి 14తో గడువు ముగియనుండగా, ఈ గడువును జూన్ 14, 2024 వరకు పొడిగింపు .
🔴 *HCM Letter Acknowledgement Report Link*
                      👇
[ https://shorturl.at/ervUV ] #SchemeLetter
Thank You Jagananna #JusticeForGeethanjali
*ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి*
📌  *ఈ రోజు (12.03.2024 ≈ 08:00pm కు) GSWS VOLUNTEER 7.1.6 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *Given option to Update Mobile Number without OTP Verification*

(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
VOLUNTEER 🤝 CONNECTION
📌  *ఈ రోజు (12.03.2024 ≈ 08:00pm కు) GSWS VOLUNTEER 7.1.6 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*                      👇 [ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]                        👆 🔴 *Given option to Update Mobile Number without…
కొత్తగా *"హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మొబైల్ నెంబరు అప్డేట్ చేయుటకు గాను వెరిఫికేషన్ సమయంలో OTP ఆప్షన్ కొత్తగా ఇవ్వటం జరిగినది. వ్యక్తి లేకుండానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మొబైల్ నెంబర్ ఓటిపి ద్వారా మార్చుకోవచ్చు."*👆👆
🔴 *రేపు అనగా మార్చి 14 వ తేదీన YSR #EBCNestham పథకం 3 వ విడత నిధులను నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించే సభలో బటన్ నొక్కి సీఎం జగన్ గారు విడుదల చేయనున్నారు.*
!! EBC Nestham - 2024 !!

Dear All,

🔘 ఈబీసీ నేస్తం పథకం - 2024 కి సంబందించి, అర్హులైన మరి కొంతమంది లబ్ధిదారుల వివరాలు eKYC కొరకు, BOP app నందు add చేయడం జరిగింది.

☑️ Pls check now & complete eKYC. #EBCNestham
*నేటి సాయంత్రం 04:30pm కి ECI కీలక ప్రెస్‌కాన్ఫరెన్స్*
Update_Mobile_Number_by_Volunteers_Mobile_Application_User_manual.pdf
528.7 KB
User manual For Update Mobile Number by Volunteers Mobile Application
*నేడు "వైఎస్సార్ ఈబీసీ నేస్తం"*

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద్ద అక్కచెల్లెమ్మలకు రూ.629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు #EBCNestham
*వలంటీర్ వ్యవస్థ ఏర్పాటుపై పిల్ ను గతంలోనే హైకోర్టు కొట్టేసింది*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
2,3 రోజుల్లొ ఎన్నికల కోడ్ వస్తుంది... పథకాలు అటు ఇటు కొద్దిగా లేట్ అవ్వచ్చు... ఖచ్చితంగా మీకు డబ్బులు అందుతాయి - సీఎం జగన్
*వైఎస్సార్ ఈబీసి నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగనన్న గారు.* 4,19,583 లక్షల మంది మహిళల ఖాతాలో 15 వేలు చొప్పున రూ.629.37 కోట్లు జమ

❃ 𝐄𝐛𝐜 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

📞 *MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోనే అన్ని బ్యాంక్ నంబర్స్*👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ] #YSREBCNestham #EBCNestham

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
20.4 v ≈ BeneficiaryOutreach.apk
17.2 MB
BOP 20.4 v యాప్ విడుదల. కొత్తగా HCM letter Acknowledgement Module ను WEA/PS/WAS/WWDS/WES వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.
*సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు తెనాలి గీతాంజలి గారి కుటుంబం కు ప్రకటించిన 20 లక్షల రూపాయలు పిల్లలు ఇద్దరు పేరుమీద చెరొక 10 లక్షలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అందించిన ఎమ్మెల్యే శివ కుమార్*
💥 *2024 ఎలక్షన్స్ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ వారు రేపు విడుదల చేసే అవకాశం ఉంది.*