💥 *2024 ఎలక్షన్స్ షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ వారు రేపు విడుదల చేసే అవకాశం ఉంది.*
!! JVD !!
Dear All,
🔘 "2019-20 Academic year Fee Released for Mothers in 2022/2023 - Survey and Followup action" service provided in navasakam login of WEAs, WEDPs.
🟡 For updating the details of fee paid and downloading of notice to serve on the mother where fee is not paid to college for 2019-20 academic year.

VOLUNTEER 🤝 CONNECTION
!! JVD !! Dear All, 🔘 "2019-20 Academic year Fee Released for Mothers in 2022/2023 - Survey and Followup action" service provided in navasakam login of WEAs, WEDPs. 🟡 For updating the details of fee paid and downloading of notice to serve on the mother…
Dear All,
🛑‼️🛑 Request to all WEAs
🔘 Previously, while doing similar survey in court cases, few WEAs uploaded fake receipts, receipts of some other unrelated academic years, uploaded photos of houses, and some other irrelevant items as proof of payment of fee.
🟡 It is strongly alerted not to repeat such things this time.

*వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధులకు దూరముగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించించడం జరిగింది.*
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Circular on undisbursed Pension Remitance - Reconcilation.pdf
93.9 KB
Dear All, Please find a Circular on Undisbursed pension remitance & Reconcilation - REg. Please follow up
💥 *ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సిద్ధమైన ఈసీ. ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం.*
రేపు(మార్చి 16) మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ. లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సీఈసీ. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు
🔴 *అందరూ వాలంటీర్లు కు ముఖ్య గమనిక HCM Letter పంపిణీ పెండింగ్ ఉన్నవాళ్లు రేపు(మార్చి 16) మధ్యాహ్నం 12:00 లోపు పూర్తి చేయగలరు* #SchemeLetter 👇
• *Report Link* ≈ *WhatsApp Link* •
• *Report Link* ≈ *WhatsApp Link* •
*Watch LIVE : Press Conference by Election Commission today to announce schedule for #GeneralElection2024 & some State Assemblies*👇👇
*Time : 3 pm onwards*
https://www.youtube.com/live/jgZ_5Dvgde0?si=j8_BcJ6tMNItTc2f
*Time : 3 pm onwards*
https://www.youtube.com/live/jgZ_5Dvgde0?si=j8_BcJ6tMNItTc2f
12: 58 PM కు వైయస్ఆర్ సీపీ 175/25 అభ్యర్థుల లిస్ట్ ప్రకటించనున్న పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ గారు
Live 👇👇
https://www.youtube.com/live/DXniiD4-grw?si=B7N3etrTnRndQyLR
Live 👇👇
https://www.youtube.com/live/DXniiD4-grw?si=B7N3etrTnRndQyLR
వైఎస్సార్సీపీ_25_MP_అభ్యర్థులు_2024.pdf
399.6 KB
*వైఎస్సార్సీపీ 25 MP అభ్యర్థులు 2024*👆
వైఎస్సార్సీపీ_175_MLA_అభ్యర్థులు_2024.pdf
2.6 MB
*వైఎస్సార్సీపీ 175 MLA అభ్యర్థులు 2024*👆
💥 *ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ - 2024*
👉 *ఈసీ ప్రకటన - మార్చి 16*
👉 *ఎన్నికల నోటిఫకేషన్ - ఏప్రిల్ 18*
👉 *నామినేషన్లు వేయుటకు చివరి తేదీ - ఏప్రిల్ 25*
👉 *నామినేషన్ల పరిశీలన తేదీ - ఏప్రిల్ 26*
👉 *అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ - ఏప్రిల్ 29*
🔴 *పోల్ తేదీ - మే 13*
🔵 *కౌటింగ్ తేదీ - జూన్ 04*
👉 *ఎన్నికలు ముగిసేలోపు తేదీ - జూన్ 06*
‼️ *నేటి(మార్చి 16) ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👉 *ఈసీ ప్రకటన - మార్చి 16*
👉 *ఎన్నికల నోటిఫకేషన్ - ఏప్రిల్ 18*
👉 *నామినేషన్లు వేయుటకు చివరి తేదీ - ఏప్రిల్ 25*
👉 *నామినేషన్ల పరిశీలన తేదీ - ఏప్రిల్ 26*
👉 *అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ - ఏప్రిల్ 29*
🔴 *పోల్ తేదీ - మే 13*
🔵 *కౌటింగ్ తేదీ - జూన్ 04*
👉 *ఎన్నికలు ముగిసేలోపు తేదీ - జూన్ 06*
‼️ *నేటి(మార్చి 16) ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను మరియు కాంట్రాక్ట్ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు*