రేపు(మార్చి 16) మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ. లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సీఈసీ. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు
🔴 *అందరూ వాలంటీర్లు కు ముఖ్య గమనిక HCM Letter పంపిణీ పెండింగ్ ఉన్నవాళ్లు రేపు(మార్చి 16) మధ్యాహ్నం 12:00 లోపు పూర్తి చేయగలరు* #SchemeLetter 👇
• *Report Link* ≈ *WhatsApp Link* •
• *Report Link* ≈ *WhatsApp Link* •
*Watch LIVE : Press Conference by Election Commission today to announce schedule for #GeneralElection2024 & some State Assemblies*👇👇
*Time : 3 pm onwards*
https://www.youtube.com/live/jgZ_5Dvgde0?si=j8_BcJ6tMNItTc2f

12: 58 PM కు వైయస్ఆర్ సీపీ 175/25 అభ్యర్థుల లిస్ట్ ప్రకటించనున్న పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ గారు
Live 👇👇
https://www.youtube.com/live/DXniiD4-grw?si=B7N3etrTnRndQyLR

వైఎస్సార్సీపీ_25_MP_అభ్యర్థులు_2024.pdf
399.6 KB
*వైఎస్సార్సీపీ 25 MP అభ్యర్థులు 2024*👆
వైఎస్సార్సీపీ_175_MLA_అభ్యర్థులు_2024.pdf
2.6 MB
*వైఎస్సార్సీపీ 175 MLA అభ్యర్థులు 2024*👆
💥 *ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ - 2024*
👉 *ఈసీ ప్రకటన - మార్చి 16*
👉 *ఎన్నికల నోటిఫకేషన్ - ఏప్రిల్ 18*
👉 *నామినేషన్లు వేయుటకు చివరి తేదీ - ఏప్రిల్ 25*
👉 *నామినేషన్ల పరిశీలన తేదీ - ఏప్రిల్ 26*
👉 *అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ - ఏప్రిల్ 29*
🔴 *పోల్ తేదీ - మే 13*
🔵 *కౌటింగ్ తేదీ - జూన్ 04*
👉 *ఎన్నికలు ముగిసేలోపు తేదీ - జూన్ 06*
‼️ *నేటి(మార్చి 16) ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

💥 *ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లను మరియు కాంట్రాక్ట్ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు*
🔴 *ఎలక్షన్ కోడ్ అమలు- గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ / జిల్లా కలెక్టర్ గారి ముఖ్య ఆదేశాలు*
*ఈరోజు నుండి అనగా మార్చి 16 సాయంత్రం నుండి 2024 జనరల్ ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది కనుక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ మరియు వార్డ్ అడ్మిన్లు చేయాల్సిన కొన్ని తక్షణ చర్యలకు సంబంధించి ఆదేశాలు.*
1) రాజకీయ నాయకులు అనగా ముఖ్యమంత్రులు లేదా మినిస్టర్స్ లేదా ఎమ్మెల్యే లేదా ఏ ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు సచివాలయంలో గాని ఆఫీసులకు సంబంధించిన బ్యానర్స్ లో గాని పోస్టర్స్ లో గాని ఉంటే తొలగించాల్సిందిగా ఆదేశించడమైనది.
2) కొత్త సర్టిఫికెట్లు ప్రజలకు ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారి ఫోటో ఉన్నవి ఇవ్వకూడదు కొత్త సెక్యూరిటీ పేపర్లు రెండు రోజుల్లో అన్ని సచివాలయాలకు పంపిణీ చేయబడ్డ తర్వాత మాత్రమే కొత్త సర్టిఫికెట్లని జారీ చేయాల్సిందిగా ఆదేశించడం అయినది.
3) వాలంటీర్ల లాగిన్ లో ఎటువంటి కొత్త ఎన్రోల్మెంట్స్ గాని ఎటువంటి ట్రాన్సాక్షన్ లో గాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పంచాయతీ సెక్రటరీలకు మరియు వార్డు అడ్మిన్ లకు ఆదేశించడం అయినది.
*ముఖ్య గమనిక*👇👇
ఆరోగ్య సురక్ష వాలంటీర్ సర్వే మాత్రం వాలంటీర్లు చేయవచ్చు.
4) NPI రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గానీ ఆరోగ్యశ్రీ కార్డులు గాని రైస్ కార్డులు గాని కొత్తగా ఏవి ప్రజలకు అందజేయకూడదు పైన తెలిపిన కార్డులు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ మండల అధికారులకు అప్పగించి అక్నాలెడ్జ్మెంట్ ని తీసుకోవాల్సిందిగా సంబంధిత పంచాయతీ సెక్రటరీలకు మరియు వాటి అడ్మిన్ లకు ఆదేశించడం అయినది.
5) రాజకీయ నాయకులతో గాని ప్రజాప్రతినిధులతో గాని ఎటువంటి మీటింగులు ర్యాలీలు సచివాలయ ఓపెనింగ్ లు ఆర్బీకే లేదా వెల్నెస్ సెంటర్ ఓపెనింగ్ లు ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించడమైనది.
ఇట్లు
కలెక్టర్ వారి కార్యాలయం

🛑 *GSWS ALL SERVICES DISABLED*
LIKE *NEW PENSIONS/ YSR CHEYUTHA / EBC NESTAM/ KALYANA MASTU/ SHADI THOFA* SERVICES IN NBM PORTAL AND AP SEVA PORTAL
*MCC(MODEL CODE OF CONDUCT )*
✅ రైస్ కార్డులు, న్యూ పెన్షన్లు, చేయూత, ఈబిసి నేస్తం, అన్ని రకాల పథకాలకు సంభందించి అన్ని సేవలు నిలిపివేయడం జరిగింది. దయచేసి వాలంటీర్లు అందరూ తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు లబ్ధిదారులను వెచియుండమని చెప్పగలరు.
✅ *Benificiery out reach app కూడా Disable చెయ్యబడింది.*

*Request to employees* :
Yesterday onwards Model of conduct was implemented in andhra. So all state government employees don't involve any kind of parties campaign. In sharechat videos most of the videos have background parties campaign data. so kindly verify to post the status too. Tq
*Note* : don't involve any kind of party campaign

ఈసీ తొలివేటు.pdf
438.5 KB
*శ్రీకాకుళం జిల్లాలో సచివాలయం ఉద్యోగి ని సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషన్. వైసీపీ క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసారు*
🖋️ PSDA - WEDPS Note :
Dear all
All are here by instructed to dont use high security papers which are having HCM Sir photo.
Blank high security papers without HCM Sir photo will be distributed soon.

📌 *నిన్న (17.03.2024 ≈ 08:00pm కు) GSWS VOLUNTEER 7.1.7 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Release the updated version*
(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Release the updated version*
(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️ *వైస్సార్ పెన్షన్ కానుక మొబైల్ యాప్ 3.0 వెర్షన్ కు ఈరోజు(18.03.2024) అప్డేట్ చేయబడింది.*
*Link 1* 👇👇
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online
*Link 2*👇👇
https://bit.ly/YSRPensionKanukaAppLinks

Dear All,
🔘 All regular G2C and B2C service in APSEVA like income, Integrated will work asusual.
🛑 Scheme related services like Rice Cards, Pensions etc will not work till further instructions from respective Departments.
⚪ Printing of regular services shall be done strictly on plain secured stationary (without HCM photo and navaratnalu logo) which are already supplied to Districts, If any DA/WEDS not received plain secured stationary, Please contact your MPDO/MC or Invetory Manager/ADC GSWS.
🛑‼️🛑 Please follow the MCC guidelines strictly.

*Aarogyasree , rice card , pensions, all type of schemes related applications disabled in apseva portal.*
Note :
Dear all,
*Don't use security Base certificates currently available* at your secretaries. Today we are distributing new ones, without the Photo and navaratnalu logo. So pls collect from the respective MPDO/MC office by eod