APGLI upto Jan has been credited and updated in NIDHI portal. Policy Statement has not updated check monthly wise amount
పొదిలి పట్టణంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న జిలాని, ముజ్నువలి, వెంకటేశ్రు ఎన్నికల నియమావళిని అతిక్రమించి ప్రచారంలో పాల్గొనడంతో వారిని తొలగించినట్లు ఎంపీడీవో గౌసియా బేగం తెలిపారు. తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లెకు చెందిన వాలంటీర్ వెంకటేశ్వరరెడ్డిని కూడా తొలగించారు.
*Candidates may note that the TET Results will be Announced after clarification from Election Commission*
*ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత టెట్ ఫలితాలు ప్రకటిస్తారని అభ్యర్థులు గమనించవలెను*

💥 *వైజాగ్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 25వేల కిలోల డ్రగ్స్ పట్టుకున్న అధికారులు. బ్రెజిల్ నుండి వచ్చినట్లు నిర్ధారణ. ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ స్పెషల్ ఆపరేషన్*
☛ ఈ నెల 19న రాజకీయ పార్టీలు కార్యకలాపాలలో పాల్గొన్న పాచిపెంట మండలం పాంచాలి సచివాలయం పరిధిలో పని చేస్తున్న *11 మంది వాలంటీర్లను* విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ ఉన్నం లక్ష్మి కాంత్ తెలిపారు.
☛ ఎస్.కోట మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అలుగుబిల్లి గ్రామ సచివాలయం పరిధిలోని *గ్రామ వలంటీర్లు బత్తుల కృష్ణ, బోనెల మనోజ్ కుమార్లను* విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడించారు.
☛ రాజమండ్రి నగరపాలక సంస్థ 44వ వార్డు పరిధిలో సచివాలయం 76, 77లకు చెందిన *23 మంది వాలంటీర్లు సస్పెన్షన్.*
☛ ఉండి మండలం ఉణుదుర్రు గ్రామ సచివాలయంలో పని చేస్తున్న *9 మంది వాలంటీర్స్* ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని జిల్లా ఎన్నికల అధికారి తొమ్మిది మందిని విధులు నుండి తొలగించినట్లు తెలిపారు.

*💰 Salary bills Update*
మార్చి నెల సచివాలయ ఎంప్లాయిస్ యొక్క శాలరీ బిల్స్ సబ్మిట్ చేసే ముందు
✓ *వాలంటీర్ల గౌరవ వేతనం బిల్స్ ముందుగా సబ్మిట్ చేయవలెను (ఇది ప్రతీ నెలా మామూలే).*
✓ *Office Wise Legal Incharge* గా ఒక Employee ని సెలెక్ట్ చేసి *save* చేసి సబ్మిట్ చేయవలెను.
*గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వారిలో ఎవరైనా ఒక ఉద్యోగిని Legal Icharge గా select చేయవలెను.వీరు ఈ సచివాలయానికి సంబంధించి ఏదైనా కోర్ట్ కేసులు వస్తే వాటికి Responsibility Personగా వ్యవహరిస్తారు.* ఇవన్నీ పూర్తి అయ్యాక మాత్రమే *Employees Salary bills* ఓపెన్ అవుతాయి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Dept Tests_ May 2024 Session.pdf
636.8 KB
Departmental Tests, May- 2024 Session Notification Released
పత్రికా ప్రకటన
ఐదుగురు వలంటీర్లు తొలగింపు
విజయనగరం, మార్చి 22
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొన్న ఐదుగురు వలంటీర్లపై వేటు పడింది. రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్న గరివిడి మండలం చుక్కవలసకు చెందిన దబ్బాక వెంకటలక్ష్మి, పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విజయనగరం పట్టణంలోని అద్దేపల్లివారి వీధికి చెందిన గురజాపు చంద్రశేఖర్, గంగి మురళి, కుప్ప గురుమూర్తి, బసవ రాజును విధులనుంచి తొలగిస్తూ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
...................................................................................................................
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.
_Forwarded As Received_

💥 *ప్రతి నెల అటెండన్స్ సబ్మిట్ చేసిన తరువాత Office wise legal incharge సబ్మిట్ చేయవలెను. ఆ తరువాత మాత్రమే వాలంటీర్ శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు సాధ్యపడుతుంది. గమనించగలరు.*
💥 *ఎలక్షన్ జరుగు తేదీ మే 13, 2024 (సోమవారం) ను సాధారణ సెలవుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు GORT 627, 630 విడుదల* 👇👇👇
💥 *జిల్లా లోని MPDO లు మరియు మునిసిపల్ కమిషనర్ లకు ముఖ్య గమనిక.,*
31.3.2024 తేది తో ఆర్ధిక సంవత్సరం ముగియునున్న నేపద్యం లో మార్చ్ 31, మరియు ఏప్రిల్ 1 వ తేదిన బ్యాంకు లు పని చేయని కారణంగా ఏప్రిల్ 1 వ తేదిన పంపిణి చేయాల్సిన సామాజిక భద్రత పెన్షన్స్ *03.04.2024 వ తేది నుండి పంపిణి చేయబడునని ప్రభుత్వం నుండి సమాచారం అందినది.*
అందువలన ఈ సమాచారాన్నిమండల/ మునిసిపల్ పరిధి లోని పెన్షన్ లబ్దిదారులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది.
అలాగే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉన్నందున పెన్షన్స్ డబ్బు బట్వాడా చేయుటకు బ్యాంకు ల వారిని ఇబ్బందులు వుండే అవకాశం వున్న నేపద్యం లో MPDO లు మరియు మునిసిపల్ కమిషనర్ లు అందరు సంబందిత బ్యాంకు మేనేజర్ లతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసినదిగా కోరడమైనది. #YSRPensionKanuka

*పేద పిల్లలకు ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు అధికారులు పొడిగించారు. ఆసక్తి ఉన్న వారు కింద లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు* 👇
[ https://cse.ap.gov.in/RTE/login ]
[ https://cse.ap.gov.in/RTE/login ]