VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్*

✓ జిల్లా కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్

✓ గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయొచ్చన్న కలెక్టర్లు

✓ అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కొంచెం కష్టమన్న కొందరు కలెక్టర్లు

✓ గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలంటే తగిన ఏర్పాట్లు చేయాలని సూచన

✓ గ్రామ, వార్డు సచివాలయాల ముందు టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేయాలని కోరిన కలెక్టర్లు

✓ పెన్షన్ల పంపిణీపై ఇవాళ రాత్రిలోగా గైడ్లైన్స్ సిద్ధం చేస్తామన్న సీఎస్ జవహర్ రెడ్డి #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Dear All,

🔰 Pensions amount will credit on tomorrow i.e, 3rd. Once we receive the Secretariat wise details from SERP, we will share the same in this group._

🛑 Regarding Cash Authorisation Letters, It will be provided at MPDO/MC login today. Once these letter generated, we will share you the screenshot/provision to download
#YSRPensionKanuka
‼️🔰 *YSRPK PAYMENTS APP ≈ Online locations ≈ V 3.0*👇👇

https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online #YSRPensionKanuka
🔴 *ఏపీలో ఈ నెల 24 నుంచి జూన్ 12వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ≈ ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు*
ఏపీ_పాఠశాలలకు_వేసవి_సెలవులు.pdf
340 KB
*ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు*
Pension Releases- March 2024.xlsx
1.6 MB
‼️🔰DEAR All
Pension releases data shared above.👆👆
*Amount will be credited on 03.04.2024.*
*ప్రభుత్వం వాలంటరీలకు ఇచ్చిన మొబైల్ పోయినా...*
*రిపేర్ లో ఉన్నా ....రూ.8,000లు కట్టాలి*

*-జిల్లా కలెక్టర్ ఆదేశాలు*

మొబైల్‌లు/బయో మెట్రిక్‌లు ఏవైనా నష్టపోయినట్లయితే వాలంటీర్లు కొత్త IRIS/బయో మెట్రిక్‌ని కొనుగోలు చేసి సంబంధిత సెక్రటరీకి అప్పగించాలి, ఏదైనా నష్టం / మొబైల్ డ్యామేజ్ అయితే - వాలంటీర్ చలాన్ మొత్తం రూ. 8000లు చెల్లించాలి మరియు వారు కొత్త మొబైల్‌ని పొందుతారు. అదే విషయాన్ని సంబంధిత కార్యదర్శికి అప్పగిస్తారు. దయచేసి చలాన్ చెల్లింపు కోసం నన్ను సంప్రదించండి - 9154409611, పల్నాడు కలెక్టరేట్. (అందరూ సూచనలను పాటించాలి. కారణాలు పరిగణలోకి తీసుకోము.)

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
తాఖీదు.jpg
146.6 KB
Mobiles/sims తిరిగి ఇవ్వనటువంటి వాలంటీర్ల పై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి FIR రిజిస్టర్ చేయబడునని వాలంటీర్లు అందరికీ ఇందుమూలముగా హెచ్చరించడమైనది.👆👆
*//పెన్షన్ అమౌంట్ అప్డేట్//*

✓ పెన్షన్ అమౌంట్ రేపు అనగా ఏప్రిల్ 3వ తేదీన క్రెడిట్ అవుతుంది.

✓ పెన్షన్ అమౌంట్ రేపే(ఏప్రిల్ 3న) డ్రా చేయవలెను.

✓ ఎల్లుండి(ఏప్రిల్ 4న) నుండి వారం రోజులపాటు పెన్షన్ పంపిణీ చేయవచ్చు.

✓ పెన్షన్ కి సంబంధించిన Authorisation లెటర్స్ ఈరోజు ఎంపీడీఓ లాగిన్ లో enable చేస్తారు.

✓ పెన్షన్ పంపిణీకి సంబంధించి సవరించిన మార్గదర్శకాలు(Revised Instructions) ఈరోజు వెలువడుతాయి. అధికారిక సమాచారం కోసం వేచి ఉండగలరు. #YSRPensionKanuka

🔴 *YSRPK PAYMENT 3.0v APP*

*Link*👇👇
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
http://bit.ly/VCWhatsAppLink
💥 కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వ్యక్తికి వలంటీర్‌ వ్యవస్థ మూగ బోయ్యిందన్న సమాచారం తెలియగా. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఈ క్రమంలో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. మార్గం మధ్యలోనే గుండెపోటుకి గురై కన్నుమూశాడు. వెంకట్రావ్‌ మృతిపై చలించిపోయిన సీఎం జగన్‌.. వెంకట్రావ్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.
💥 తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు.
Sir,
Authorization letter enabled in MPDO/MC logins #YSRPensionKanuka
✓ *పెన్షన్ల పంపిణీ మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం*

✓ *రేపటి(ఏప్రిల్ 3) నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఏపీలో పెన్షన్ల పంపిణీ*

✓ *గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ*

✓ *రోగులకు, దివ్యంగులకు మాత్రమే ఇంటి వద్దకు పెన్షన్లు*

✓ *మిగిలిన వారు అందరూ సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి*

✓ *ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు పంపిణీ కార్యక్రమం*

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
• ఏపీ హైకోర్టుకు పెన్షన్ల పంపిణీ వ్యవహారం

• వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయవద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్. ఈసీ ఆదేశాలను కొట్టివేయాలని కోరిన గుంటూరు మహిళ

• రేపు(ఏప్రిల్ 3) ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న పిటిషన్ #YSRPensionKanuka