💥 *ఏప్రిల్ నెల ≈ పెన్షన్ పంపిణీ రిపోర్ట్ లింక్*
*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #YSRPensionKanuka

*కృష్ణా జిల్లా గంగూరులో వడదెబ్బకు వృద్ధురాలు మృతి. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందిన వజ్రమ్మ (80)*
*తిరుపతి జిల్లా నెరబైలులో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో షేక్ సాహెబ్ మృతి*
• కాకినాడలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు
• 84సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న 500మంది వాలంటీర్లు
• వ్యక్తిగత పనులకోసం బయటకొస్తే వేధిస్తున్నారని వాలంటీర్ల ఆవేదన

‼️ *సదరం స్లాట్ బుకింగ్* ‼️
సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2024 *ఏప్రిల్, మే, జూన్ నెలలకు* సంబందించిన *అడ్వాన్స్డ్ స్లాట్* కొరకు *04 ఏప్రిల్ 2024* నుండి *గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు *మీ సేవ కేంద్రాల్లో* అందుబాటులో ఉంటాయి.
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

💥 *గ్రామ/ వార్డు సచివాలయం ఉదోగ్యులు ద్వారా మొదటి రోజు(నిన్న మధ్యాహ్నం నుండి) 39.58% పెన్షన్ పంపిణీ పూర్తి.*
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
✓ వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురు వారం) నుంచి *ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ* ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
✓ ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించి నట్లు చెప్పారు.
✓ ఈ విభాగాల పింఛన్దాదారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసి నట్లు తెలిపారు. #YSRPensionKanuka
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
✓ వేసవి, వేడి గాలుల నేపథ్యంలో నేటి (గురు వారం) నుంచి *ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ* ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
✓ ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించి నట్లు చెప్పారు.
✓ ఈ విభాగాల పింఛన్దాదారులు సచివాలయాలకు రానవసరం లేదని, వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసి నట్లు తెలిపారు. #YSRPensionKanuka
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
మీ ప్రాంతంలో ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తలకి టోపి పెట్టుకోవాలి/రూమాలు కట్టుకోవాలి. ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,గ్లూకోజు, నిమ్మరసము,కొబ్బరినీరు త్రాగవలెను - ఏపీ విపత్తుల సంస్థ
!! Update on Pension Disbursement !!
Dear All,
🔘 Pension Disbursement :: "User Wise And Date Wise Disbursement Status {Physical & Financial} Report" option enabled in SS Pensions WEA login.
☑️ Pls check now. #YSRPensionKanuka

*PENSION PAYMENT ఎవరు చేశారో ఆ DESIGNATION ను పెన్షన్ కానుక APP లో అప్డేట్ చేయడం జరిగింది.* #YSRPensionKanuka
Payments not commenced Secretariat details (3).xlsx
23.4 KB
Not started the secretariat list. Please start immediately #YSRPensionKanuka
భారత్లో వాతావరణ మార్పులపై అమెరికా సంస్థ అధ్యయనం.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీ.. 28వ స్థానంలో తెలంగాణ.. ఈ ఏడాది పూర్తిస్థాయిలో పొడి వాతావరణం.. ఎల్నినో ప్రభావంతో ఈ సారి ఫిబ్రవరి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు
త్వరలో ఏపీ ఇంటర్, పది ఫలితాలు.
ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రకటించే అవకాశం. నేటితో ముగియనున్న ఇంటర్ మూల్యాంకనం. నాలుగు రోజుల్లో పదోతరగతి పేపర్లు కూడా పూర్తి.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥 *కొంచెం ఓపిక పట్టండి.. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం పైనే నా మొదటి సంతకం. - సీఎం వైఎస్ జగన్*
💥 *గ్రామ/ వార్డు సచివాలయం ఉదోగ్యులు ద్వారా రెండో రోజు 88.03% పెన్షన్ పంపిణీ పూర్తి.*
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
✓ నేడు కూడా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ.
✓ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. #YSRPensionKanuka
*"(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
✓ నేడు కూడా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ.
✓ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. #YSRPensionKanuka
*"(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💰 Pension Update : All unpaid health, Disabled and Age above 60 Years pensions moved to RBIS Payment after failure of 6 Attempts. #YSRPensionKanuka
💥 *గ్రామ/ వార్డు సచివాలయం ఉదోగ్యులు ద్వారా రెండున్నర రోజుల్లో 93.42% పెన్షన్ పంపిణీ పూర్తి.*
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
✓ నేడు కూడా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ.
✓ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. #YSRPensionKanuka
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
✓ నేడు కూడా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ.
✓ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. #YSRPensionKanuka
*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
#YSRPensionKanuka ≈ *పంచకుండా మిగిలిన పెన్షన్ల లిస్ట్ WEA/WWDS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.*