VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
భారత్‌లో వాతావరణ మార్పులపై అమెరికా సంస్థ అధ్యయనం.. వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో 15వ స్థానంలో ఏపీ.. 28వ స్థానంలో తెలంగాణ.. ఈ ఏడాది పూర్తిస్థాయిలో పొడి వాతావరణం.. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి ఫిబ్రవరి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు
త్వరలో ఏపీ ఇంటర్, పది ఫలితాలు.
ఎన్నికల నేపథ్యంలో ముందుగా ప్రకటించే అవకాశం. నేటితో ముగియనున్న ఇంటర్‌ మూల్యాంకనం. నాలుగు రోజుల్లో పదోతరగతి పేపర్లు కూడా పూర్తి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
💥 *కొంచెం ఓపిక పట్టండి.. జూన్‌ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం పైనే నా మొదటి సంతకం. - సీఎం వైఎస్ జగన్*
💥 *గ్రామ/ వార్డు సచివాలయం ఉదోగ్యులు ద్వారా రెండో రోజు 88.03% పెన్షన్ పంపిణీ పూర్తి.*

➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇

[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

✓ నేడు కూడా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ.
✓ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. #YSRPensionKanuka

*"(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *Abhayahastam pensions enabled in mobile app for payment.*
💰 Pension Update : All unpaid health, Disabled and Age above 60 Years pensions moved to RBIS Payment after failure of 6 Attempts. #YSRPensionKanuka
💥 *గ్రామ/ వార్డు సచివాలయం ఉదోగ్యులు ద్వారా రెండున్నర రోజుల్లో 93.42% పెన్షన్ పంపిణీ పూర్తి.*

➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚, 𝐑𝐁𝐈𝐒, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇

[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

✓ నేడు కూడా సచివాలయాల వద్ద ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ.
✓ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*నేడే పెన్షన్ పంపిణి కు చివరి రోజు.*
#YSRPensionKanuka ≈ *పంచకుండా మిగిలిన పెన్షన్ల లిస్ట్ WEA/WWDS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.*
📢 *29లోగా ఫారం-12D సమర్పించాలి :*

✓ 85 సంవత్సరాల వయసు పైబడినవారు, విక లాంగ ఓటర్లు హోం ఓటింగ్ సౌకర్యం కోసం ఫారం-12డీ సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ చెప్పారు.

✓ ఫారం-12డీ ఈనెల 29వ తేదీ లోగా సమర్పించాలని సూచించారు.
RBIS లో ENROLLMENT కి సంబంధించి ఒక మార్పు చేయడం జరిగింది అది ఏమిటి అనగా ఇంతకుముందు WEA ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత RBIS వాళ్ళు Approve ఇచ్చిన వెంటనే మొబైల్ యాప్ లో పేమెంట్ కి ఎనేబుల్ అయ్యేది. కానీ ఇప్పుడు RBIS వాళ్లు Approve చేసిన తర్వాత RBIS Portal లో సంబంధిత MPDO RBIS లాగిన్ లో కూడా పెన్షనర్స్ అప్రూవల్ అనే ఆప్షన్ లో అప్రూవల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ approval చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ కు డేటా ఎనేబుల్ అవుతుంది గమనించగలరు. #YSRPensionKanuka
💥 *The Pension Disbursement app will open up to Monday {08.04.2024}.* #YSRPensionKanuka
*పెన్షన్ పంపిణి ఏప్రిల్ 8 (సోమవారం) వరకు పొడిగింపు.*
రంజాన్ సెలవు.jpg
150.1 KB
*రంజాన్ సెలవు ఈనెల 11వ తేదీగా మార్పు ఈనెల 10వ తేదీ పని దినంగా సర్కులర్*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మళ్ళీ అధికారం ఇస్తే వాలంటీర్ లకు నెలకు ₹10వేలు ఇస్తా - టీడిపి అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటన.

ఓటమి భయంతో చంద్రబాబు గారు ఏవేవో హామీలు ఇచ్చేస్తు పోతున్నారు అంటున్న విశ్లేషకులు.

#NinnuNammaBabu
#TDPAgainstVolunteers
#EndOfOfTDP
Dear all,

✅✅Please remit the undisbursed pension amount by way of challan immediately. #YSRPensionKanuka
💥 *ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.*
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు 12 ఏప్రిల్ ఉదయం 11 గంటలకు విడుదల - ప్రకటన విడుదల చేసిన ఇంటర్మీడియట్ విద్యాశాఖ 👆👆
💥 *AP ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి*