VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
i పింఛన్ల పంపిణీ 1" మే, 2024న ప్రారంభమవుతుంది మరియు సానుకూలంగా 5.5.2024 నాటికి పూర్తవుతుంది.

J. WEA/WWDS ప్రతిరోజు డోర్ టు డోర్ పంపిణీని మూసివేసి సెక్రటేరియట్ సిబ్బంది అందరి నుండి నగదును సేకరించాలని నిర్దేశించబడింది. డబ్ల్యుఇఎ/డబ్ల్యుడబ్ల్యుడిఎస్‌తో ఉన్న నగదు నిల్వను ప్రతిరోజూ ఎంపిడిఓలు/ఎంసికి తెలియజేయాలి.

కె. అన్ని విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బందికి లాగిన్‌లు అందించబడతాయి & వారు తమ మొబైల్‌లో పెన్షన్ పంపిణీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సచివాలయ సిబ్బందికి మొత్తం సచివాలయం డోర్ టు డోర్ పెన్షన్ జాబితా ప్రారంభించబడుతుంది. సచివాలయ సిబ్బందికి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేందుకు డిజిటల్ అసిస్టెంట్లు ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలను అందజేస్తారు.

1. ఇంటింటికి పింఛన్ల పంపిణీ సమయంలో, సచివాలయ సిబ్బంది పింఛను మొత్తాన్ని సక్రమంగా ఆధార్ ప్రమాణీకరణ (బయోమెట్రిక్/ఐరిస్/ఆధార్ ఫేస్) పొందడం ద్వారా పంపిణీ చేస్తారు.

m. ఆధార్ ప్రమాణీకరణ విఫలమైతే, రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (RBIS) మోడ్ పెన్షన్ WEA/WWDS ద్వారా పంపిణీ చేయబడుతుంది.

n. ఆఫ్‌లైన్ సెక్రటేరియట్‌లకు సంబంధించి, పింఛన్‌లను ఇంటింటికి పంపిణీ చేయడానికి ఉపయోగించే పరికరాలను MPDO/MC లాగిన్‌లో మ్యాప్ చేయాలి. అన్ని గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని మరియు ధృవీకరణను సక్రమంగా పొందడం ద్వారా పెన్షన్‌లను పంపిణీ చేయాలని మరియు రోజువారీ ప్రాతిపదికన వారి పరికరాలను సర్వర్‌తో సమకాలీకరించాలని ఆదేశించారు.

పింఛన్ల పంపిణీ సమయంలో ఎలాంటి ప్రచారం చేయరాదు. పెన్షన్ పంపిణీ ఫోటోలు/వీడియోలను నివారించాలి.

p. పింఛన్ల పంపిణీ చేసేటప్పుడు మోడల్ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండాలి మరియు ఏదైనా విచలనం తీవ్రంగా పరిగణించబడుతుంది.

q. ఎంపీడీఓలు/మున్సిపల్ కమిషనర్లు పై మార్గదర్శకాలను అనుసరించి ఇంటింటికీ పింఛన్ల పంపిణీని పర్యవేక్షించవలసిందిగా అభ్యర్థించారు.

సీఈవో, సెర్ప్, సంక్షేమ కార్పొరేషన్ల ఎండీలు, కమిషనర్, ఏపీసీఆర్డీఏ, అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రాజెక్ట్ డైరెక్టర్, DRDAలు ఈ సర్క్యులర్‌ను అన్ని MPDOలు/మున్సిపల్ కమీషనర్‌లకు తెలియజేయాలి మరియు మోడల్ ప్రవర్తనా నియమావళిని అనుసరించి పింఛన్‌లను పంపిణీ చేయాలి.
Secretariat_wise_Pension_Releases_April_2024_for_Door_to_Door_Distribution.xlsx
1.8 MB
‼️🔰Dear All

✅✅Please find pension releases for the month of April,2024 for Door to Door Distribution.
Please inform to your bank branch to arrange cash on 30.04.2024
*!! Update on Pension Disbursement !!*

*Dear All,,*

*🔰 "Current Month Pensioners list" enabled in SSP_WEAs login.*

*🟡 DBT Pensioners list.*

*🔘 Door To Door Pensioners list.*

*✅ Download option provided.*

*☑️ Pls check now.*
*పెన్షన్ పంపిణి సమాచారం* :

✓ ప్రస్తుత నెల పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ ఆప్షన్ SS పెన్షన్ వెబ్ సైట్ WEA/WWDS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.

✓ DBT List అనగా నేరుగా పెన్షన్ దారుల బ్యాంకు ఖాతా నగదు జమ అయ్యే వారి లిస్ట్.

✓ DBT List అనగా ఇంటింటికి పెన్షన్ ఇవ్వ వలసిన వారి లిస్ట్.

✓ పై రెండు లిస్ట్ లు డౌన్లోడ్ చేసుకోటానికి ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
*SS PENSION Update*

*✅SS PENSION కి సంబంధించి DBT ద్వారా ఏ పెన్షనర్స్ కి అయితే పేమెంట్ సక్సెస్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు సంబధిత WEA/WWDS లాగిన్ లో ఇవ్వనున్నారు.*

✅ *After Transaction Successful Bank and Account Number will be Provided to WEA Login*


🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
!! Update on Pension Disbursement !!

Dear All,

🟡 "Authorization letter for carrying cash" is enabled in MPDO/MC login.
*MAY,2024 .. monthకి .... సంబందించిన Pensioner's names (DOOR TO DOOR ద్వారా పంపిణి చేయాల్సిన PENSIONERS వివరాలు) ( payment option )  మరియు Pension Amount ( Reports option ) Pension Kanuka app నందు update చేయడం జరిగింది.* #YSRPensionKanuka
Edit Employee Details Usermanual.pdf
1.3 MB
Edit Employee Details Usermanual.pdf

*Urgent - Update details in 'Edit Employee' module*

సచివాలయము నందు పనిచేస్తున్న సిబ్బంది అందరి వివరాలు GSWS portal లోని 'Edit Employee' module నందు తప్పనిసరిగా ఎంటర్ చేయవలెను. 'Edit Employee' module లో పొందుపరిచిన వారికి GSWS మరియు పెన్షన్ యాప్ ల యందు login access ఇవ్వబడుతుంది. యూజర్ మ్యానువల్ జతచేయబడినది.

*గమనిక: 'Edit Employee' module లో వివరాలు సబ్మిట్ చేసిన 24 గంటలలో లాగిన్ access ఇవ్వబడుతుంది.*
!! Update on Pension Disbursement !!

Dear All,,

🔰"CLUSTER IDs" provided in Current Month Pensioners {DBT & Door To Door} list.

☑️ Pls check now.
💥 *నేటినుంచి పెన్షన్ పంపిణీ -AP*

☞ *ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ ఖాతా కు పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుంది.మొత్తం 65.49 లక్షల మందికి గాను 48.92 లక్షల మందికి బ్యాంక్ ఖాతా లో జమ చేయునున్నారు.*

✅ *ఏ బ్యాంక్ ఖాతా లో నగదు జమ ఆవుతాయి తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు* 👇

https://resident.uidai.gov.in/bank-mapper

☞ *మిగిలిన 16,57,361 మందికి ఇంటివద్దనే పంపిణీ చేయునున్నారు.సచివాలయం లో లిస్ట్ ప్రదర్శించడం జరిగింది గమనించగలరు.*

🔍 *𝗠𝗔𝗬 నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పెన్షన్ యాప్, డాష్బోర్డ్ లింక్, బయోమెట్రిక్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు* #YSRPensionKanuka
                       ⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
💥 *AP - POLYCET-2024 Preliminary Key*
👇👇 https://apsbtet.ap.gov.in/#!/index/HomeNotifications
*వాలంటీర్లుకు గౌరవవేతనం క్రెడిట్ అవుతుంది*
💥 *మే డే కావడం తో ఈరోజు బ్యాంకులకు సెలవు. రేపు లబ్ధదారుల బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్ జమయ్యే అవకాశం. బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ కాని వారికి ఇంటి వద్దే పెన్షన్* #YSRPensionKanuka
💰 *పెన్షన్ నగదు ఏ బ్యాంకు లొ జమ అవుతున్నాయి ?*

పెన్షన్ నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అయిన [ DBT ]వారికి సంబంధించి ఏ బ్యాంకు ఖాతాలో జమ అయినదో తెలిపే వివరాలు తెలుసుకునే ఆప్షను గ్రామ అవార్డు సచివాలయ సిబ్బంది అయిన WEA/WWDS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.
💥 *వాలంటీర్ల గౌరవ వేతనం క్రెడిట్ అవుతున్నాయి. రాజీనామ చేసిన వాలంటీర్లకు ఏప్రిల్ నెలలో ఎన్ని రోజులు అయితే పని చేసి వుంటారో అన్ని రోజులకు గౌరవ వేతనం రావడం జరుగును*

💥 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*

[ https://shorturl.at/mzQ18 ]


‼️ *వాలంటీర్ల నగదు క్రెడిట్ స్టేటస్ లింక్*

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/ZEX_BNF_ACS_PUB/index.html?sap-client=350

✓ *Beneficiary Code : CFMS ID*
✓ *Month/ Year*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *వాలంటీర్ల గౌరవ వేతనం క్రెడిట్ అవుతున్నాయి. రాజీనామ చేసిన వాలంటీర్లకు ఏప్రిల్ నెలలో ఎన్ని రోజులు అయితే పని చేసి వుంటారో అన్ని రోజులకు గౌరవ వేతనం రావడం జరుగును* 💥 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్* [ h…»
*🟡 DBT Pensioners list with Payment Status and Bank Account details enabled in SS Pensions WEA login.* #YSRPensionKanuka
🔰Pension update

‼️Dear All

✅The DBT failed transaction will be moved to Door to Door mode and the amount will be released to village and ward secretariats

✅The list will be shared tomorrow morning
🔴 *పెన్షన్ సమాచారం - DBT ద్వారా బ్యాంకు ఖాతా లొ జమ కాకపోతే ఎం అవుతుంది ?*

అకౌంట్ బ్లాక్ అవ్వటం, అకౌంట్ లేకపోవటం, బ్యాంకు - ఆధార్ లింక్ లేకపోవటం ,NPCI Inactive వలన మరియి ఇతర కారణాలతో DBT విధానం లొ పెన్షన్ దారుల బ్యాంకు ఖాతా లొ నగదు జమ అవ్వని వాటికి ఇంటింటికి నగదు ఇవ్వటం జరుగును. వాటికి సంబందించి నగదు గ్రామా / వార్డు సచివాలయాల ఖాతా లకు జమ అవుతుంది. DBT విధానం లొ ఫెయిల్ అయి నేరుగా ఇంటికి పెన్షన్ ఇవ్వవలసిన వారి లిస్ట్ రేపు(మే 3) విడుదల అవ్వటం జరుగును.

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x