VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *మే నెల ≈ పెన్షన్ పంపిణీ రిపోర్ట్ లింక్*

*Link*👇👇
[ https://sspensions.ap.gov.in/SSP/Home/DashBoard ] #YSRPensionKanuka
_*!! Update on Pension Disbursement !!*_

_Dear All,_

_*🟡 DBT ద్వారా payment failure అయిన పింఛనుదారుల వివరాలు, Door To Door ద్వారా payment చేయుటకు Pension App నందు enable చేయడం జరిగింది.*_

_*☑️ Pls check now.*_
G.O.Rt.No.845.pdf
525.9 KB
Special Casual leave to Employees on Election Duty to cast their Postal Ballot Vote
💥 *వాలంటీర్ల గౌరవ వేతనం క్రెడిట్ అయ్యాయి. అవ్వని వారు ఎందుకు క్రెడిట్ అవ్వలేదో..! మరియు శాలరీ స్టేటస్ తెలుసుకునే లింక్* 👇

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/ZEX_BNF_ACS_PUB/index.html?sap-client=350
Dear all,

As per Department instructions, Pension disbursement will be closed by today EOD.
*Please remit the undisbursed pension amount immediately.*
Dear All,

*🟡 "Pensioners Consolidated Search"* provision provided in SSP WEA login.

☑️ పింఛనుదారుల యొక్క పింఛను ఐడి/ఆధార్ నెంబర్ ద్వారా status check చేయుటకు,, WEAs login నందు provision enable చేయడం జరిగింది.

*🟡 NOTE :: ఈ status నందు DBT పింఛనుదారుల యొక్క Full Account number కూడా తెలుసుకోవచ్చు.*


🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
‼️ *జూన్ 14 తో ముగుస్తున్న ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్.*

☛ చేసుకొని వారు ఇప్పుడే దరఖాస్తూ చేసుకోవాలి, ముందుగా చేసుకున్న వారు Accept / Rejected అయ్యిందా అని తెలుసుకోటానికి మీ అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోవాలి.

☛ ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఆధార్ రద్దు అయ్యే అవకాశం ఉంది.

☛ డాక్యుమెంట్ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ రెండు వేరు. బయోమెట్రిక్ అప్డేట్ అయ్యాక కూడా డాక్యుమెంట్ అప్డేట్ తప్పనిసరి.

☛ జూన్ 14, 2024 లోపు ఉచితం గా మీ మొబైల్ లోనే లేదా దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాల్లో (ఫీజు ₹50/-) చేసుకోండి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
*ఏపీలో పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణ*

రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమ చేయొద్దని స్పష్టం చేసింది. తుఫాన్, కరవు కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు విద్యా దీవెన కింద రూ.610 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలకు నో చెప్పింది. కాగా తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు ఈసీ అనుమతి ఇవ్వడం గమనార్హం

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🔔 *వాలంటీర్ల రాజీనామా నిమిత్తం - DDO వారికి గమనిక :*

రాజీనామా చేసిన వాలంటీర్లను ఆయా DDO లాగిన్ లలో నుంచి వెంటనే తొలగించాలి. ఇంకా ఎవరైనా డ్రాయింగ్ ఆఫీసర్ తొలగించకపోతే ఈరోజు మొదటి సెషన్ లోనే తొలగించాలి. gsws వారి ప్రత్యేక పోర్టల్/యాప్ ద్వారా నమోదు చేయాలి.
AP POLYCET 2024 Result Link :

http://polycetap.nic.in/apssprc.aspx
⚡⚡ *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్* ⚡⚡

👆 *బూత్ స్లిప్ ల కోసం ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్లవలసిన అవసరం లేదు*
🫵 *ఎలక్షన్ బూత్ స్లిప్‌ల కోసం:*
👉 *1950కి SMS చేయండి*
👉 *ECI <స్పేస్> (మీ ఓటరు ID)*

👉 *మీకు 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది*
*దయచేసి దీన్ని అందరితో పంచుకోండి మరియు మీ కోసం దీన్ని అమలు చేయండి మరియు సమాచారాన్ని సులభంగా ఉంచండి*
*గౌరవంతో*
*జిల్లా కలెక్టర్*


(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*AP ప్రభుత్వ పథకాల సమాచారం*

రాష్ట్రంలో సంక్షేమ పథకాల డబ్బు జమపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమను వాయిదా వేసింది. ఎన్నికల కోడ్ కంటే ముందే ఈ పథకాలకు సంబంధించి జగన్ బటన్ నొక్కారని పేర్కొంది. DBT స్కీమ్ కింద 24-48 గంటల్లోనే డబ్బులు జమ కావాలని.. కానీ కొన్ని నెలల ముందే బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించింది. ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
Letter.No.3587-09.05.2024.pdf
3.3 MB
నిన్నటి వరకు (08-05-2024) వరకు పోస్టల్ బ్యాలట్ ఉపయోగించుకున్న 4 లక్షల 32 వేల 220 మంది ఉద్యోగస్తులు.
విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. నేడు ఒక్కరోజు నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించిన హైకోర్టు.. రేపటి నుంచి 13వ తేదీ వరకు నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది. ఇందులో నేతల జోక్యం ఉండొద్దని, ప్రచారం చేయవద్దని ఆదేశించింది. దీంతో నేడు(MAY 10) లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశాలు ఉన్నాయి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం

హైకోర్టు కన్నా ఎక్కువ అని ఈసీ భావిస్తున్నట్టుంది

ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకు?

నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ఈసీ ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగింది?

రిట్ అప్పీల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెడుతుంది

న్యాయ వ్యవస్థ పట్ల ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా?

తెలంగాణలో రైతుభరోసాకు ఏ రకంగా అనుమతి ఇచ్చారు?

ఏపీలో ఈ పథకాలను ఏ విధంగా అడ్డుకుంటారు?
రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయవద్దని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మే 13న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు వంటి పథకాల అర్హులకు అందాల్సిన నగదు ఆలస్యం కానుంది.
2024 🫅🏻
Final Results
78%
☢️
22%
🚲 + 🥃 +🌻
*పోలింగ్ మరుసటి రోజు అనగా 14.5.24 న ఎలక్షన్ సిబ్బంది కు Special Casual Leave మంజూరు చేస్తూ ఉత్తర్వులు.*