VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Sachivalayam Wise JVD Pending Parameters Step by Step.pdf
1020.5 KB
Sachivalayam Wise JVD Pending Parameters Step by Step
This is new website address of Civil Registration System (CRS - Birth & Death)

Link - https://dc.crsorgi.gov.in/
To Be Remmitance Report_24_05_24.xlsx
1.1 MB
*Pensions Please go through Secretariat Wise Reconciliation Report. Some Village/Ward secretariats are not remitting the undisbursed pension amount in time. Even remitted late, not update in above report. If any pending amount, please remit by 25.05.2024. Audit will be taken up shortly.*
🚨 *20 రోజుల్లో ముగుస్తున్న ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ గడువు.*
*మే చివరి వారంలో(వచ్చే వారం) కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన వేడి గరిష్టంగా 47°C వరకు ఉండనుంది. తగు జాగ్రత్తలు తీసుకొనగలరు*
*!! Pension Amount - Secretariat Reconciliation !!*

Dear All,

🟡 2021 March నెలకు సంబందించి, excess amount ను కొంతమంది WEAs,,, MPDO/MC account నకు remit చేయడం జరిగింది.

🟡 అటువంటి వారి కొరకు 2021 March నెలకు సంబందించి - Remitted Type నందు MPDO/MC అనే option కూడా enable చేయడం జరిగింది.

☑️ Pls check now.
🔴 *ఇప్పటి వరకు రాజీనామా చేసిన గ్రామ/ వార్డు వాలంటీర్లు మొత్తం 68,901 మంది యొక్క ID's ను అఫిషియల్ గా టెర్మినేటర్ చేయటం జరిగినది*.

🔵 *వాలంటీర్లు వివరాలను CFMS ID తోను (లేదా) AADHAR  నెంబర్ తోను తెలుసుకొనుటకు సంబంధించిన లింక్*
                   👇
[ http://40.81.241.107/apgv/searchVolunteerData.do ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
గ్రామ సచివాలయ ఉద్యోగుల యొక్క బయోమెట్రిక్ Attendance మీద ప్రస్తుతం ఉన్నతాధికారులు ఫోకస్ చేస్తున్నారు. రేపటి నుండి IN,OUT Time Attendance లను రిపోర్ట్స్ తీసుకుని Monitor చేయనున్నారు. అలాగే ఏదైనా deviation ఉంటే తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారు. కావున ఉద్యోగులు అందరూ సకాలంలో సచివాలయానికి హాజరై బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి మీ యొక్క విధులు నిర్వహించుకోండి.
*VAWS Staff SIM Cards Update* :

VSWS Inventory పోర్టల్ నందు DA లాగిన్ లో మ్యాప్ చేసిన సచివాలయం సిబ్బంది (WEAs,MPs & PS/DA) యొక్క Sim cards యాక్టివేట్ చేశారు.
💥 *జూన్ నెల పెన్షన్ సమాచారం :*

☞ *జూన్ నెల పెన్షన్ నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు.మొత్తం 65.49 లక్షల మందికి గాను 48.92 లక్షల మందికి బ్యాంక్ ఖాతా లో జమ చేయునున్నారు.*
#YSRPensionKanuka
🔥 *పింఛన్ల అమౌంట్ గత నెలలో లాగే పించనుదారుని యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయబడును. అలాగే గత నెలలో ఎవరికైతే ఇంటికి వచ్చి పింఛను నగదు పంపిణీ చేశారో వారికి ఈనెలలో కూడా అలాగే ఇంటికి వచ్చి పింఛను నగదు పంపిణీ చేయబడును. పింఛను మార్గదర్శకాలు గత నెలలో జారీ చేసినవే ఈనెలలో కూడా అమల్లో ఉండును.* #YSRPensionKanuka
‼️ *వైస్సార్ చేయూత (2024)* :

✅ చేయూత పథకానికి సంబందించి మొత్తం = 5,060 కోట్లు

✅ ఇప్పటి వరకూ విడుదల చేసిన మొత్తం = 2,113 కోట్లు

✅ ఇంకా లబ్ధిదారులకి జమ చేయాల్సిన మొత్తం = 2,947 కోట్లు.


❗*Note* : అమౌంట్ credit అవ్వని లబ్ధిదారులు వెయిట్ చేయడం తప్ప, ప్రస్తుతానికి మరొక ఆప్షన్ లేదు..
Memo.No.2391982-24, dt.29.05.2024.pdf
1.4 MB
General Elections to the Lok Sabha and Andhra Pradesh Legislative Assembly Disbursement of Social Security Pensions for the month of May, payable in June, 2024-certain instructions issued - Reg.
Pensions Releases (Door to Door) May2024.xlsx
1.5 MB
PENSION RELEASES - MAY 2024 PAYABLE IN JUNE,2024 (DOOR TO DOOR)
💰 *జూన్ నెల పెన్షన్ సమాచారం :*

*గత నెల నగదు జమ ఫెయిల్ అయినవారికి, సహకార బ్యాంకు ఖాతా వారికీ, వయసు 80 సం. పై బడినవారికి, వికలాంగులకు, ఇతర స్పెషల్ కేసుల వారికి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణి.మిగతా వారికి నేరుగా పెన్షన్ బ్యాంకు ఖాతా లొ జమ.*

💡𝐉𝐨𝐢𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
http://bit.ly/VCWhatsAppLink
*!! Update on Pension Disbursement !!*

Dear All,

*🟡 "2024 June Month - DBT & Door To Door Pensioners list" updated in SS Pensions_WEAs/WWDS login.*

*☑️ Pls check now.*
!! Update on Pension Disbursement !!

Dear All,,,

🟡 2024 June month కి సంబందించి,, Door to Door ద్వారా పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) Pension Kanuka app నందు update చేయడం జరిగింది.

☑️ Pls...check...!!!!
#YSRPensionKanuka
*Authorization letter for carrying cash is enabled in MPDO/MC login.Pl check*
💥 *Deecet 2024 ఫలితాలు విడుదల*

[ https://apdeecet.apcfss.in/ ]
‼️ *Regarding Pension Amounts*

• *Pensions Releases కి సంబంధించిన excel copy లోని CFMS కింద జమ కావలసిన పెన్షన్ అమౌంట్స్ Full Amounts క్రెడిట్ అయ్యాయి*.

• *PFMS కింద క్రెడిట్ అవ్వాల్సిన అమౌంట్స్ ఇంకా క్రెడిట్ కాలేదు. గమనించగలరు.*
#YSRPensionKanuka