*1) కౌంటింగ్ దృష్ట్యా అత్యవసరం ఐతే తప్ప ఇంట్లో నుండి బయటికి రావద్దు*
*2) ఎక్కడైనా (fire crackers ) టపాసులు కాలిస్తే కేసులు నమోదు చేయబడును*
*3) ప్రతి మండలం లో 144 సెక్షన్ పక్కాగా అమలు*
*4) నలుగురు కంటే ఎక్కువ జనాలు ఎక్కడ కనిపించిన కఠిన చర్యలు.*
*- ఏపీ,ఎన్నికల కమిషన్*

VOLUNTEER 🤝 CONNECTION pinned «🔴 *ఎలక్షన్ కమిషన్ వారి అధికారిక వెబ్సైటు* 👇🏿👇🏿 https://results.eci.gov.in/ *ఇక్కడే మొదటగా కచ్చితమైన వివరాలు తెలియచేస్తారు.*»
*General Election to Assembly Constituencies: Trends & Results June-2024*
👇👇👇
*Link 1* https://results.eci.gov.in/AcResultGenJune2024/index.htm
*Link 2*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseresult-S01.htm

🔴 *YSRCP 2024*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseleadresult-1888S01.htm
🔴 *TDP 2024*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseleadresult-1745S01.htm
🔴 *JSP 2024*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseleadresult-860S01.htm
🔴 *BJP 2024*
https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseleadresult-369S01.htm

మరికాసేపట్లో గవర్నర్ను కలవనున్న జగన్. సీఎం పదవికి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వనున్న జగన్.
గెలిచిన - ఓడిన - మేము నీతోనే జగనన్న
గెలిచిన - ఓడిన - మేము నీతోనే జగనన్న
AP elected MLAs.pdf
179.3 KB
*175 స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి మెజారిటీ*
VOLUNTEER 🤝 CONNECTION
DBT FAILED DOOR TO DOOR ENABLED.xlsx
Dear All,,
🟡 DBT converted into Door to Door 6960 pension amount credited on 3rd June.
🟡 Please withdraw and complete Disbursement by EOD.

*పార్టీలు, నేతల కోసం ఎవరూ నోరు జారకండి. తెల్లారి లేస్తే ఒకరినొకరు చూసుకోవాల్సిన వాళ్లం నేతలు వస్తుంటారు, వెళ్తుంటారు. మనం ఊళ్లలోనే అందరితోనూ కలిసి ఉండాలి. మీ అభిమానం మరొకరికి ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు.*
Ummadi-Manifesto.pdf
2.6 MB
*కూటమి ప్రభుత్వం అమలు చెయ్యనున్న ముఖ్యమైన సంక్షేమ పథకాలు*👆
*వైఎస్ఆర్ బీమా అప్డేట్*
*నేటితో ఎన్నికల కోడ్ ముగియనుంది.*
గతంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేయబడిన వైఎస్ఆర్ బీమా పోర్టల్ నేటి(జూన్ 6) సాయంత్రం నుండి తిరిగి పని చేస్తుంది.
ఎన్నికల కోడ్ ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు మరణించిన YSR బీమా లబ్ధిదారులకు క్లెయిమ్ నమోదు చేసేందుకు గాను తేదీ:06.06.2024 న అనగా ఈరోజు సాయంత్రం వెబ్సైట్ ఓపెన్ కానుంది.
కావున అందరూ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పై పీరియడ్ (16.03.2024 నుండి 06.06.2024)కి సంబంధించిన క్లెయిమ్ వివరాలు వాటి సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవలెను.

కొత్త ప్రభుత్వం ఏర్పాటు భద్రతా దృష్ట్యా రాష్ర్ట సచివాలయం లోని IT wing Services ను disable చేసిన కారణంగా Attendance యాప్ మరియు పలు ప్రభుత్వ వెబ్సైట్ లు ప్రస్తుతం పని చేయవు.
కావున అందరూ సకాలంలో సచివాలయానికి హాజరై మీ యొక్క Attendance Register లో sign చేయండి.
GSWS Attendance యప్ నిన్న(జూన్ 5) సాయంత్రం నుండి పని చేయడం లేదు.
*VSWS Portal is working fine*.

గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. ఇంటర్నెట్లో సర్కులేట్ అవుతున్న *వాలంటరీ వ్యవస్థలో మార్పులు* అనే ఫేక్ వార్తలను ఎవరు నమ్మకండి.
*APSEVA PORTAL WORKING FINE. BUT PREFIL DATA IS NOT WORKING. NAME, GENDER AND OTHER DETAILS ENTER MANUALLY*
*రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్ ) జవహర్ రెడ్డి ని సెలవులపై పంపిన కొత్త ప్రభుత్వం*.
- సాయంత్రానికి బీసి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ కె విజయానంద్ ను సిఎస్ గా నియమించే అవకాశం.
- రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రాజీనామా చేయని సలహాదారులను తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం.
- టీచర్ల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత గత ప్రభుత్వ హయాంలో అధికారిక ఒత్తిళ్లతో, సిఫార్సులతో బదిలీలు ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం.