VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
GO MS 43 13.06.2024.pdf
336.7 KB
*ప్రస్తుతం ఉన్న YSR పెన్షన్ కానుక ను *NTR భరోసాగా* మారుస్తూ అలాగే ప్రస్తుతం OAP,వితంతువు,ఇతర పింఛన్ల కింద రూ.3000 పొందుతున్న వారికి రూ.4000 గా పెంచుతూ,అలాగే వికలాంగుల పింఛన్ల అమౌంట్ ను రూ. 3000 నుండి రూ.6000 కి పెంచుతూ జీవో నెం.43 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.*👆👆👆 #NTRBharosaPension
పింఛన్ పథకానికి *ఎన్టీఆర్ భరోసాగా* పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. *రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..* #NTRBharosaPension
• రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛనుదార్లకు పింఛన్లు ఇవ్వడానికి ప్రస్తుతం నెలకు రూ.1,939 కోట్లు ఖర్చవుతోంది.

• పెంచిన పింఛను అమలుకుగాను జులై నెలకు రూ. 4,408 కోట్లు (ఏప్రిల్ నుంచి ఇచ్చే ఎరియర్స్ మొత్తం రూ.1,650 కోట్లు కలిపి) ఖర్చు కానుంది.

• ఆగస్టు నుంచి నెలకు రూ.2,758 కోట్లు అవసరమవుతుంది.

• మొత్తంగా ఏడాదికి రూ.33,099 కోట్లు వ్యయం. #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
*NTR భరోసా పెన్షన్ పథకం లో రూ.4000/- పెన్షన్ ఎవరికి అందనుంది*👇👇

1. వృద్ధాప్య పింఛను దారులకు,

2. వితంతువులకు,

3. చేనేత కార్మికులు,

4. చర్మ కళాకారులు,

5. మత్స్యకారులు,

6. ఒంటరి మహిళలు,

7. సాంప్రదాయ,

8. చెప్పులు కుట్టేవారు,

9. ట్రాన్స్ జెండర్లు,

10. ART(PLHIV),

11. డప్పు కళాకారులు మరియు

12. కళాకారులకు పెన్షన్లు #NTRBharosaPension

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🔴 వికలాంగుల పెన్షన్ను 3000 రూపాయల నుండి 6000 రూపాయలకు పెంచడం జరిగినది. వికలాంగులతో పాటుగా కుష్ఠు వ్యాధిగ్రస్తులకు కూడా 6000 రూపాయలకు పెంచడం జరిగినది.

🔵 పూర్తిగా వికలాంగులైనటువంటి 5000 పెన్షన్ అందుకున్న వారికి ప్రస్తుతం 5000 నుండి 15వేలకు పెంచడం జరిగినది. #NTRBharosaPension
💥 *5000 పెన్షన్ తీసుకుంటున్న వారికి 10వేల కు పెంచడం జరిగినది*👇👇

• దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు,

• ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-గ్రేడ్ 4,

• కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి,

• CKDU డయాలసిస్ పై CKD సీరం క్రియేటినిన్> 5 mg,

• CKDU డయాలసిస్పై CKD అంచనా వేసిన GFR <15 ml,

• CKDU ఆన్ లో డయాలసిస్ CKD చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ. #NTRBharosaPension
అన్న క్యాంటీన్లలో ఆహారంపై అయ్యే ఖర్చు, పేదల నుంచి వసూలు చేసింది, ప్రభుత్వ రాయితీ మొత్తం (రూపాయిల్లో). #AnnaCanteens
💥 *ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లపై కొత్త ప్రభుత్వం ఫోకస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు మరో 8 వేల 168 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం*
*ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ల లిస్ట్*
🔴 *సచివాలయ ఉద్యోగుల హాజరు మొబైల్ యాప్ ఇప్పుడు పనిచేస్తుంది అందరు సచివాల సిబ్బంది గమనించగలరు.*
*PSDA / WEDPS Note* :

All Services hosting from the State Data Centre are Working.
🔴 *PSDA / WEDPS Note* :

మీసేవ సర్వీసులు ఇప్పుడు పని చేస్తున్నాయి. మరియు ఏపీ సేవా పోర్టల్ లో సర్టిఫికెట్లు దరఖాస్తు చేసే సమయంలో ఆదార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాలి డేట్ చేస్తే వివరాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి.
*డోలా బాల వీరాంజనేయ స్వామి*
(సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ)
*EC service still under maintainance*
VOLUNTEER 🤝 CONNECTION
*డోలా బాల వీరాంజనేయ స్వామి* (సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ)
గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. తాజాగా *గ్రామ వాలంటీర్స్ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామిని* సీఎం చంద్రబాబు నియమించారు. దీంతో *వాలంటీర్ వ్యవస్థ* కొనసాగుతుందనే స్పష్టత ప్రభుత్వం ఇచ్చింది.
మరోవైపు సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖలు కూడా ఆయనకే అప్పగించారు.
*Bill Payment Services Now Working.*
*GSWS Staff Note* :

HRMS Portal పని చేస్తుంది. తేదీ జూన్ 6,7,10,11,12 & 13 న ఆఫీస్ కు హాజరు అయిన వారు Reason - Failure Of Biometric ఆప్షన్ ద్వారా హాజరు రెగ్యులరైజేషన్ చేసుకోగలరు.
*GSWS Staff Note* :

Face Login --> Face Authentication ద్వారా GSWS Face Authentication Attendance App లొ స్టాఫ్ కు లాగిన్ అవుతుంది. అందరు గమనించగలరు.