VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
*బలవంతముగా రాజీనామా చేయించారని కొందరు మహిమ వాలంటీర్లు*
*PSDA / WEDPS Note* :

మీసేవ సర్వీసులు ఇప్పుడు పని చేస్తున్నాయి. మరియు ఏపీ సేవా పోర్టల్ లో సర్టిఫికెట్లు దరఖాస్తు చేసే సమయంలో ఆదార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాలి డేట్ చేస్తే వివరాలు ఆటోమేటిక్గా వస్తున్నాయి.
🔴 *REGULAR PAYROLL WILL BE ENABLED BETWEEN THE DATES 17 TO 25 IN THE MONTH.*
గుమ్మలక్ష్మిపురంలో వాలంటీర్లుగా రాజీనామా చేసిన వారు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని ఎం.డి.ఓ జగదీశ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. తాము స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని.. బలవంతంగా రాజీనామాలు చేయించారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవాలన్నారు
Dear all
Updated *Spandana* name as *Public Grievance Redressal System (PGRS)*

waiting for confirmation from SDC (State Data Center, ITE&C) to update the url as *meekosam.ap.gov.in*
*పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత*
ఎలక్షన్ సమయం లో రాజీనామా చేసిన  తుని  టౌన్ వాలంటీర్లు యనమల రామకృష్ణ గారి కి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని తెలిపే వినతిపత్రం ఇవ్వడం జరిగింద

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరికి వినతిపత్రం ఇస్తున్న వాలంటీర్లు
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. రాజీనామా చేయక పోతే వైకాపా మళ్లీ అధికారంలోకి వచ్చాక తొల గిస్తామని బెదిరించారు. రోడ్డున పడిన మమ్మల్ని మీరే ఆదుకోవాలి. ముఖ్యమంత్రితో చెప్పి తిరిగి విధుల్లోకి తీసుకునేలా చూడాలి. - *కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎదుట.. రాజీనామా చేసిన వాలంటీర్ల ఆవేదన*
అధికార బలంతో తమను బలవంతంగా రాజీనామాలు చేయించారని పలువురు వాలంటీర్లు వైకాపా నాయకులపై శనివారం రాత్రి నెల్లూరు చిన్నబజారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు గ్రామీణం 41వ డివిజన్ కు చెందిన కార్పొరేటరు, స్థానిక వైకాపా నాయకులు తమపై ఒత్తిడి తీసుకొచ్చి.. రాజీనామా చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.
*త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం*
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ సమీక్ష.. 3 వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం.. అన్న క్యాంటీన్లలో ఇప్పుడు కూడా రూ.5కే భోజనం, అల్పాహారం.. కండీషన్‌లో లేని అన్న క్యాంటీన్ల భవనాల మరమ్మతులు.. అన్న క్యాంటీన్ల టెండర్ ఎవరికి ఇవ్వాలనేదానిపై చర్చిస్తున్నాం. - *మంత్రి నారాయణ*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వైసీపీ నేతల వల్లే రాజీనామా చేశాం*

నెల్లూరు: స్థానిక కార్పొరేటర్ మోయిళ్ల గౌరీ, వైసీపీ నేత మోయిళ్ల సురేష్ రెడ్డి తదితరులు బలవంతంగా వాలంటీర్ల పోస్టులకు రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు పేర్కొన్నారు. అనంతరం ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తమకు తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇🏿
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*కామెంట్ బాక్స్*👇
https://comments.app/view/tv0xJz0_
🌧️ *తదుపరి 3 గంటలలో.... తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
EVMల హ్యాకింగ్ పై Elon Musk సంచలన ట్వీట్ తో భారత్ లో కలకలం
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాజీనామా చేయకుండా ఉన్న వలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు - మంత్రి బాల వీరాంజనేయ స్వామి

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
🔵 *Salary Bill Note : Regular Salary Bill Will Be Enabled Between 18 To 25th In The Month.*
‼️ *DA Increment &  Arrear Bill Update* :

✓  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ 28 ద్వారా  30.03% (ప్రస్తుతం ఉన్న DA) నుండి న్యూ DA(33.67%) జూలై 2024 మంత్ నుండి బేసిక్ 23120 వారికి సుమారు రూ.758/- శాలరీ లో Add అవడం జరుగుతుంది.

✓ మీ ప్రస్తుత బేసిక్ పే తో  01.07.2023  నుండి 30.06.204 వరకు  డి.ఏ బకాయిలు  రావలసి ఉంది. అవి సుమారుగా Ist installment గా Sep 2024 లో 3789/-, 2nd instalment Dec 2024 లో 3789/- మరియు 3rd installment March 2025 న 1515/- వస్తాయి.

✓ అలానే 23780 వారికి సుమారు రూ.779/- శాలరీ లో DA రూపం లో Add అవడం జరుగుతుంది. మీ ప్రస్తుత బేసిక్ పే తో  01.07.2023  నుండి 30.06.204 వరకు  డి.ఏ బకాయిలు  రావలసి ఉంది. అవి సుమారుగా Ist installment గా Sep 2024 లో 3897/-, 2nd instalment Dec 2024 లో 3897/- మరియు 3rd installment March 2025 న 1558/- వస్తాయి.

✓ ముఖ్యమైన విషయం ఏంటి అంటే జులై లో  ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. అంటే ఆగష్టులో  23120 వారికి 23780/- బేసిక్ గా, 23780/- వారికి 24500/- గా బేసిక్ మార్పు చెందుతుంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
Punctualityinstructionsdated15062024.pdf
94.5 KB
Implementation of Aadhar Enable Biometric Attendance System (AEBAS) for attendance of all Government employees, by various Ministries/Departments/Organizations (MDOs)
🔴 *లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి: కేంద్రం*

✓ ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది.

✓ తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియకముందే వెళ్లిపోవడాన్ని ఉపేక్షించరాదని పేర్కొంది.

✓ చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించామంది.

✓ ఆలస్యంగా వచ్చిన, ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలంది.

✓ తగిన కారణాలుంటే నెలలో రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొచ్చని తెలిపింది.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x