VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
G_O_Rt_No_1084_Dated_19_06_2024_Transfer_and_Postings_of_certain.pdf
1.4 MB
G O Rt No 1084 Dated 19 06 2024 - Transfer and Postings of certain IAS Officers.pdf
VOLUNTEER 🤝 CONNECTION
G_O_Rt_No_1084_Dated_19_06_2024_Transfer_and_Postings_of_certain.pdf
*ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది*
ఆంధ్ర ప్రదేశ్ IAS ల బదిలీల సమాచారం
🛑 *బిగ్ బ్రేకింగ్*

*ఎండీయు వాహనాలను తొలగించేందుకు రంగం సిద్ధం* 🚛

• ఎండీయు వాహనదారులపై వస్తున్న పలు ఆరోపణల మేరకు ప్రభుత్వం ఎండీయు వ్యవస్థను పూర్తిగా తొలగించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

• ఎండీయు వాహనదారులు పౌర సరఫరా విభాగంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు డీలర్లు పౌరసరఫరా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

• ఈ మేరకు అన్ని ప్రాంతాల ఎండీయుల తో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

‼️ రేపు (జూన్ 20వ తేదీన) పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🛑 *బిగ్ బ్రేకింగ్*

నీట్ పరీక్షలో పేపర్ లీక్ అవకతవకలు జరిగాయని దేశమంతా
ఆందోళనలు జరుగుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది.

*నిన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.*

పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*పత్రికా ప్రకటన*

తే.21.06.2024 దీ శుక్రవారం ఉదయం 10.00 గంటలకు, నెహ్రు యువ కేంద్రం, ఆర్.టి.సి. కాంప్లెక్స్ బ్యాక్ సైడ్, *శ్రీకాకుళం నందు* జిల్లా ఉపాధి అధికారి వారి ఆధ్వర్యములో జాట్ మేళ నిర్వహించబడుచున్నది. కావున నిరుద్యోగ యువతీ, యువకులు తమ విద్యార్హతలు/ ఉద్యోగ అనుభవ వివరములను www.ncs.gov.in వెబ్ సైట్ నందు నమోదు చేసుకొని హాజరు కాగలరు.

1️⃣. *శ్రీ రామ్ ఫైనాన్సు*👇

*ఉద్యోగం పేర్లు* బి.డి.ఎం. (టెజినెస్స్ డెవలప్మెంట్ మేనేజర్)
*విద్యార్హతలు* - ఏదైనా డిగ్రీ
ఖాళీలు* - 20
*వయస్సు* : 25-45
*నెలకు జీతం* : రూ.20,000/- to 50,000/-
*పని చేయు ప్రదేశం* : శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, నరసన్నపేట

2️⃣. *స్పందన స్పూర్తి ఫైనాన్స్ లిమిటెడ్*👇

*ఉద్యోగం పేర్లు* - ట్రైనీ లోన్ ఆఫీసర్
*విద్యార్హతలు* - టెన్త్ /ఇంటర్ ఆపైన
*ఖాళీలు* - 120
*వయస్సు* : 19-27
*నెలకు జీతం* : రూ.10,000/- to 13,000/-
*పని చేయు ప్రదేశం* : శ్రీకాకుళం, సోంపేట, విలాస టెక్కలి, విజయనగరం. విశాఖపట్నం.

3️⃣. *2050 హెల్త్ కేర్*👇

*ఉద్యోగం పేర్లు* - బి.సి.జి టెడ్ సైడ్ కేర్ గివెర్
*విద్యార్హతలు* -టెన్త్ పాస్ / పెయిల్, ఇంటర్, 2.4.2. ఎం.పి.హే.డబ్లు
*ఖాళీలు* - 30
*వయస్సు* : 18-40
*నెలకు జీతం* : రూ.12,000/- to 23,000/-
*పని చేయు ప్రదేశం* : విశాఖపట్నం.

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🌧️ ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు కోనసీమలో వచ్చే 1-2 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు ఉండే అవకాశం ఉంది.

🌧️ సాయంత్రం లేదా రాత్రికి ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు మరియు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.
🛑 *ఆంధ్రప్రదేశ్లో జులై 12 తర్వాతే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టుల భర్తీ చేపట్టనున్నారు*
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*

• 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు

• వరికి రూ. 177 ధర పెంపుతో కనీస మద్దతు ధర రూ. 2,300,
• పత్తి, మొక్కజొన్న, రాగి, జొన్న పంటలకు మద్దతు ధర పెంపు.
• మినుముల కనీస మద్దతు ధర రూ. 7, 400,
• కందిపప్పు కనీస మద్దతు ధర రూ. 7 500,
• మినుముల కనీస మద్దతు ధర రూ. 7,400,

గతేడాది కంటే రూ.450 ఎక్కువ, పెసర పంట కనీస మద్దతు ధర 8, 682, గతేడాది కంటే రూ. 12 ఎక్కువ, వేరుశనగ ఎంఎస్పీ క్వింటాల్ కు రూ. 6,783గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం
🛑 *వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు మార్పు.. ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
విజయనగరం వాలంటీర్లు 👌 మా బాధ సీఎం గారు వినాలి. మమ్మల్ని అదుకునే వారు ఎవరు లేరు. మేము ఎందుకు అన్యాయం అవ్వాలి. మా గోల ఎవరు పట్టించుకోవడం లేదు, మూడు రోజులు నుండి తిరుగుతా ఉన్నాం. ఐదువేల కి కష్టపడిన మేము 10వేలు ఎలా వదులుకుంటాం. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తాది అని బలముగా నమ్ముతున్నాం. సీఎం గారు మాకందరికీ సాయం చేస్తారని నమ్మి వచ్చాం. మా శక్తి ఎంత ఉంటే లాస్ట్ వరకు పోరాటం చేస్తాం. మాకు అనుకూలముగా వచ్చేంత వరకు నిరసన తెలియజేస్తాం. ఇదంతా శాంతియుతంగా మాత్రమే చేస్తాం. మా బాధ ఆయనకు చేరినంత వరకు సహాయం దొరికినంత వరకు ఏ చోటుకు అంటే ఆ చోటుకు వెళ్లి కూర్చుంటాం.

√ *ట్విట్టర్ లింక్*👇
https://x.com/news_volunteer/status/1803686873631781154?t=f-jYznKNwgeywQ0sifpl4A&s=19

√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
• *ఒకటో తేదీకి.. రూ.10 వేల కోట్లు కావాలి*

• *అన్ని రకాల పింఛన్లకు కలిపి 4,408 కోట్లు*

• *జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.5,500 కోట్లు*

• *సమీకరణ ప్రయత్నాల్లో అధికారులు*
🛑 *ఏపి లో అప్పుల పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి కీలక ప్రకటన, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి 13 లక్షల కోట్లుగా ఏపీ అప్పు. రోజుకు 250 కోట్లు అప్పుకి వడ్డీగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని వెల్లడి.*
🛑 *మా ఉద్యోగాలు మాకివ్వండి: మాజీ వాలంటీర్లు*

ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు కమిషనర్ బాపిరాజుకు విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లు అంతా కలిసి విజ్ఞాపన పత్రాలను అందజేశారు. ఈ వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిషనర్ తెలిపారు.
💢 *మరో నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం - మంత్రి రాంప్రసాద్*
⭕ *ఉద్యోగం చేసి రిటైర్ అయి మరలా పోస్టింగ్ తెచ్చుకొని ఉద్యోగాల లో కొనసాగుతున్న అన్ని రకాల డిపార్ట్మెంట్స్ లోని అధికారులను విధుల నుండి తక్షణమే తొలగించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ.*
తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని కలసి తమ సమస్యలను వివరించుకున్న తిరుపతి రూరల్ పరిధి వాలంటీర్స్
G. O. Rt. No. 344.pdf
916.4 KB
వైఎస్ఆర్ భీమా ను చంద్రన్న భీమా గా మారుస్తూ ఉత్తర్వులు జారి చేసిన ప్రభుత్వము.👆👆