VOLUNTEER 🤝 CONNECTION
G O Rt No 7 and 8 (1).pdf
🛑 *Salary Bill - Regarding News Paper Allowance* :
✓ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యూస్ పేపర్ కొరకు ప్రతీ నెలా చెల్లిస్తున్న న్యూస్ పేపర్ అలవెన్స్ కి సంబంధించి ఎలాంటి కొత్త జీవో వెలువడలేదు.
✓ కావున ఈనెల శాలరీ బిల్లుల నందు గతంలో వలె యదావిధిగా న్యూస్ పేపర్ అలవెన్స్ యాడ్ చేసి శాలరీ Bill's పెట్టుకోవలెను.
✓ ఒకవేళ భవిష్యత్తులో ప్రస్తుతం చెల్లిస్తున్న న్యూస్ పేపర్ అలెవెన్సు ను రద్దు చేస్తూ కొత్త జీవో ఏదైనా విడుదలైతే అప్పుడు మాత్రమే పేపర్ అలవెన్స్ ను STOP చేయవలసి ఉంటుంది.అప్పటి వరకు పాత జీవోనే అమల్లో ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఎలాంటి మార్పు ఉండదు.

🚨 *ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఏపీ తొలి కేబినెట్ సమావేశం.. ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కెబినెట్లో కీలక చర్చ. మొత్తం ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై నిర్ణయం తీసుకునే ఛాన్స్.*
అసిస్టెంట్_లోకో_పైలట్_ALP.jpg
122.9 KB
గతంలో జనవరి 2024 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ *అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) కి 5,696 పోస్టులకు* నోటిఫికేషన్ విడుదల చేయగా ప్రస్తుతం ఆ *ఖాళీల సంఖ్యను 18,799 కి భారీగా పెంచుతూ* ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అప్లై చేసుకున్న అభ్యర్థులకు CBT-1 పరీక్షను జూలై - ఆగస్టు మధ్యలో నిర్వహించేందుకు సన్నహాలు జరుగుతున్నాయి.
🌧️ *రానున్న 1-2 గంటల్లో విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను హెచ్చరిక*
*నీట్ పేపర్ లీకేజ్‌పై కేంద్రం దిద్దుబాటు చర్యలు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు. NTA పనితీరు మెరుగుపరిచేందుకు సూచనలు ఇవ్వనున్న కమిటీ. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని నిపుణుల కమిటీకి సూచించిన విద్యామంత్రిత్వశాఖ. కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్న ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్.*
G O Rt No 1100 Dated 22 06 2024.pdf
112.6 KB
#GO Rt No 1100
*ఏపీలో భారీగా కలెక్టర్లు బదిలీలు*
గుంటూరు కలెక్టర్ గా నాగలక్ష్మి
విశాఖపట్నం కలెక్టర్ మల్లికార్జున్ బదిలీ, జి ఏ డి కి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశం
అల్లూరి జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్
కాకినాడ జిల్లా కలెక్టర్ గా సాగి శన్మోహన్
జే నివాస్ జి ఏ డి కి రిపోర్ట్ చెయ్యాలని ఆదేశం
ఏలూరు జిల్లా కలెక్టర్ గా వెట్రి సెల్వి
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పి ప్రశాంతి
విజయనగరం జిల్లా కలెక్టర్ గా బి ఆర్ అంబేద్కర్
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా నాగ రాణి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా సృజన
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సారీ యా
ప్రస్తుత కలెక్టర్ దినేష్ కుమార్ బదిలీ
కర్నూల్ జిల్లా కలెక్టర్ గా రంజిత్ బాషా
బాపట్ల జిల్లా కలెక్టర్ గా జేసీ కి ఇంచార్జ్ బాధ్యతలు..

🚨 AP ఉచిత బస్సు పథకం సమాచారం :
✓ APలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
✓ సచివాలయంలో ఇవాళ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 'తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యంలో ఎదురయ్యే లోటు పాట్లు APలో తలెత్తకుండా చూస్తున్నాం' అని చెప్పారు.
✓ అటు ప్రకాశం జిల్లా దర్శిలో ₹18.51 కోట్ల అంచనాలతో డ్రైవింగ్ శిక్షణ, రీసెర్చ్ సంస్థ ఏర్పాటు ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

🛑 *Nidhi పోర్టల్ నందు DDO లాగిన్ లో PRAN నెంబర్ అప్డేట్ చేసే విధానం - PRAN Number Update Process* :
☛ ముందుగా HR PAY ROLL నందు Pre Pay bill Activities Tile కింద ఉన్న Employee Updation ఆప్షన్ లోకి వెళ్లి Employee Name ఎదురుగా ఉన్న బటన్ క్లిక్ చేసి అందులో Earnings Deductions
లో GPS/CPS category దగ్గర ZPPF(2042) అని పెట్టి SAVE చేయవలెను.
☛ ఆ తర్వాత MASTER DATA ,Tile నందు గల EMPLOYEE MASTER DATA మీద క్లిక్ చేయవలెను.
☛ ఇక్కడ CFMS ID/ HRMS ID ఎంటర్ చేశాక మనం అప్డేట్ చేయుటకు ఆప్షన్స్ కనిపిస్తాయి.
☛ అందులో PF నెంబర్ దగ్గర PRAN నెంబర్ ఎంటర్ చేసి PRAN CARD Upload చేసి DDO గారి దగ్గర బయోమెట్రిక్ వేయించాలి.
☛ ఈ process అంతా పూర్తి అయ్యాక మళ్ళీ PF/CPS Category దగ్గర CPS(2043) అని తిరిగి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలెను.

🏫 రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం కార్యచరణ.
☛ అన్న క్యాంటీన్లలో నిర్వహిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు త్వరలో తరలించేలా చర్యలు.

• NEET పేపర్ లీక్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారులు
• NEET వ్యవహారంపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన కేంద్రం
• నీట్ పై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్న సీబీఐ
• బీహార్‌లో జరిగిన పేపర్ లీక్‌తో పాటు గ్రేస్ మార్క్ పై విచారణ

*వాలంటీర్లను కొనసాగించాలి! డి హరినాథ్!** మంజీర గళం స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్.
• పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు వాలంటీర్ల జీవితాలతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి నేడు ఎన్ డి ఏ భాగస్వామ్య ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీహరినాథ్ విమర్శించారు.
• రెక్కాడితే గాని డొక్కాడని నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు రాక నిరాశ చెందిజగన్మోహన్ రెడ్డి పాలనలో లేబర్ కమిషన్ నిర్ణయించిన కనీస వేతనం కన్నా తక్కువగా 5,000 రూపాయలకు సిద్ధపడి చేరి, కరోనాలో సైతం ప్రాణాలకు తెగించి సేవలు అందించారని,వారిని మానవతా దృక్పథంతో నైనా కొనసాగింపుకు ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబుకు హరినాథ్ విజ్ఞప్తి చేశారు.
• ఎన్నికల ముందు వాలంటీర్లు ప్రజల్లో బలంగా పాతుకుపోయారని వారి ప్రభావంతో గెలుపు ఓటమి నిర్ణయించబడతాయని ప్రతిపక్షం ఆందోళన చెందిన మాట వాస్తవం. ఎన్నికల్లో వారిని విదుల నుండి దూరంగా పెట్టాలని భావించిఎన్నికల కమిషన్ ద్వారా వారి ప్రమేయం లేకుండా చేయటంజరిగింది.
• వైయస్సార్సీపి దీన్ని అవకాశం గా తీసుకొని వారందరి చేత బలవంతంగా రాజీనామాలు చేయించి తిరిగి మేమే అధికారంలోకి వస్తాం మిమ్మల్ని కొనసాగిస్తాం అని ఎమ్మెల్యేలు మంత్రులు ఒత్తిడి చేసీవారి జీవితాలతో చెలగాటం ఆడారని హరినాథ్ తెలిపారు.
• ఎన్డీయే ప్రభుత్వం మిమ్మల్ని రాజీనామా చేయమన్న నాయకులపై కేసు పెడితే మేము మీ గురించి ఆలోచిస్తామని అగ్నిపరీక్ష పెడుతోంది. లక్ష మందికి పైగా వాలంటీర్లు వారిలో ఎక్కువ మంది మహిళలు ఆత్మాభిమానం చంపుకొని కడుదయనీయంగా వేడుకుంటున్నారు.పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు వీరిఎడల కక్ష సాధింపు చర్యలు మాని వారందరినీ రెగ్యులరైజ్ చేస్తే ప్రజలు హర్షిస్తారు.
• ఐదేళ్లకోసారి ఎన్నికయ్యే ప్రభుత్వాలు గత ప్రభుత్వ పథకాలను విధి విధానాలను కొనసాగించే ప్రక్రియ జరగటం లేదన్నారు. గత పాలన కన్నా మిన్నగా కొత్త పథకాలను రూపొందించి ప్రజలను అభివృద్ధి బాటలో నడిపిస్తే ఎల్లరు హర్షిస్తారని హరినాథ్ అన్నారు.
√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
ఇప్పుడే జాయిన్ అవ్వండి. 🔔 ఐకాన్ క్లిక్ చేసి వెంటనే నోటిఫికేషన్ పొందండి👆

💰 *పెన్షన్ సమాచారం* :
✓ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లొ భాగంగా జులై 1 నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం అవ్వనుంది.
✓ పెంచిన పింఛన్ మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ.7 వేలు ఇవ్వనున్నారు.
✓ నూతన పెన్షన్ పాసు పుస్తకాలను పింఛన్‌తో పాటు అందించాలన్నారు.

*Info to citizens* :
కొత్త గవర్నమెంట్ వస్తే బీసీ వారికి 50 సంవస్తారములకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు మాకు పెన్షన్ ఇవ్వండి అని చాలామంది సచివాలయంకి వచ్చి అడుగుతున్నారు. పెన్షన్ కి సంబంధించిన ఎటువంటి గైడ్ లైన్స్ కానీ ప్రభుత్వం నుంచి ఇంకను వెలువడలేదు గమనించగలరు మరియు ఇంటింటికి 3 ఉచిత గ్యాస్ బండలు, ఇంట్లో ఉన్న 18 నుంచి 59 సంవత్సరాల ఆడబిడ్డలకి 1500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అని చాలా మంది అడగడం జరుగుతుంది క్లియర్ గైడ్‌లైన్స్ వచ్చే వరకు వేచి ఉండవలెను. గమనించగలరు