🛑 *పెన్షన్లు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్ద ఇవ్వాలని నిర్ణయం*
🚨 *జులై నెల పెన్షన్లు గ్రామా వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటి వద్ద ఇవ్వాలని నిర్ణయం. జులై నెల నుంచి బ్యాంకు ఖాతా లొ నగదు జమ ఉండదు. నేరుగా ఇంటి వద్దనే పంపిణి.* @VolunteerConnection
న్యూస్_పేపర్_అలవెన్స్_రద్దుకు_సంబంధించి_ఉత్తర్వులు_విడుదల.jpg
85.5 KB
*న్యూస్ పేపర్ అలవెన్స్ రద్దుకు సంబంధించి ఉత్తర్వులు విడుదల.*
*వాలంటీర్ల రాజీనామా అంశంపై హైకోర్టు విచారణ*
వాలంటీర్ల రాజీనామాల అంశంపై BYC పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. సుమారు 64వేల మంది రాజీనామా చేశారని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇందులో కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని, వాలంటీర్ల ఫిర్యాదులతో YCP నేతలపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని EC, ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది..
√ *16𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

*వాలంటీర్లపై కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం*
✓ వాలంటీర్లను కొనసాగిస్తారా? లేదా తొలగిస్తారా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాల్టి కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
✓ వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థసారథి స్పందించారు. *'వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జులై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించాం'* అని ఆయన వెల్లడించారు.
√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జులై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించాం*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✓ *ఈ పెన్షన్లను జూలై 1న సచివాలయం స్టాఫ్ ఇంటింటికి, ప్రతీ ఇంటికి వెళ్ళి ఉదయం 6:00గం. నుండి సాయంత్రం లోపల ఫించన్ దారుల చేతిలో పెట్టాలి.*
✓ *ఫించన్ దారులు సచివాలయం దగ్గరకు రానవసరం లేదు*
✓ *ఫించన్ దారులు సచివాలయం దగ్గరకు రానవసరం లేదు*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రాజీనామా చేయించబడిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్ధన - శ్రీకాళహస్తి వార్డు వాలంటీర్లు*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
- మేము పలాన పార్టీ వాళ్ళము పలాన పార్టీ వాళ్ళకే పని చెయ్యాలని మేము విధుల్లోకి చేరలేదు.
- మేము అప్లికేషన్లు ఆన్లైన్ లో పెడితే, ఇంటర్వ్యూ కమిషనర్ ఆఫిస్ లోనే జరిగాయి.
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్షపాతం లేకుండా అందరికీ చేరవేయాలి అని జాయిన్ అయ్యాము.
- కరోనా మునుపు ప్రజలు మమ్ములను పార్టీ కార్యకర్తలం అని ముద్రించలేదు. కరోనా తరువాత పార్టీ నాయకులే మమ్మల్ని కార్యకర్తలమని ఇలా ముద్రించారు.
- మేము స్వచ్చంధంగా చేరాము కానీ స్వచ్చంధంగా రాజీనామా చెయ్యలేదు.
- సీఎం గారిని, పవన్ గారికి, అందరి అధికారులకు మనవి ఏమంటే దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని కోరుచున్నాము. ≈ *రాజీనామా చేసిన శ్రీకాళహస్తి వార్డు వాలంటీర్లు*

కమిషనర్ గారి ఆదేశాల మేరకు వార్డు అడ్మిన్ సెక్రెటరీలకు మరియు ఇన్చార్జి సెక్రెటరీ లకు తెలియజేయడము ఏమనగా రేపటి నుంచి మీ సచివాలయంలో వర్కింగ్ లో ఉన్న వాలంటీర్లను పిలిపించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పకుండా వేయించవలెను. జూలై నెల నుంచి తప్పకుండా వార్డు వాలంటీర్ల డ్యూటీ సర్టిఫికెట్ తో పాటు ఆన్లైన్ అటెండెన్స్ సర్టిఫికెట్ కూడా జత చేయవలెను లేనిచో వారికి గౌరవ వేతనం నిలుపుదల చేయబడును. ≈ *శ్రీకాళహస్తి జిల్లా*
🌧️ *ఉత్తరాంధ్రలో వర్షాలు యాక్టివేట్ అయ్యాయి. ప్రస్తుతం పార్వతీపురం & విజయనగరం (వయా అరుకు)వరకు తుపానులు విస్తరిస్తున్నాయి.*
‼️ *వాలంటీర్స్ రాజీనామా రిపోర్ట్* :
▪️ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 వరకు 98,549 మంది రాజీనామా చేసినట్లుగా రిపోర్ట్ రావడం జరిగింది.
▪️ ఈరోజు(జూన్24) తో రాజీనామాల సంఖ్య 1,00,357 కు చేరుకుంది.
🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*
👇👇
[ https://shorturl.at/mzQ18 ]
√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
▪️ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 15 వరకు 98,549 మంది రాజీనామా చేసినట్లుగా రిపోర్ట్ రావడం జరిగింది.
▪️ ఈరోజు(జూన్24) తో రాజీనామాల సంఖ్య 1,00,357 కు చేరుకుంది.
🛑 *మీ 𝐂𝐅𝐌𝐒 🆔 యాక్టివ్ లో ఉన్నాదో? (లేక) టర్మినేట్ అయ్యిందో? అనేది తెలుసుకొనుటకు లింక్*
👇👇
[ https://shorturl.at/mzQ18 ]
√ *15𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
• మెగా డీఎస్సీతోపాటు టెట్
• జులై 1న నోటిఫికేషన్ కు కసరత్తు
• నేడు పాత టెట్ ఫలితాల విడుదల
✓ జులై 1న మెగా డీఎస్సీ, టెట్ కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తు న్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు.
✓ గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించా ల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
‼️ *ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను నేడే(జూన్ 25) విడుదల*

‼️ *'వలంటీర్' పై కౌంటర్ వేయండి*
✓ వలంటీర్లు మూకుమ్మడిగా ఉద్యోగాలకు రాజీనామా చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
✓ విచారణను జూలై 22కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఉత్తర్వులు ఇచ్చారు.
✓ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసేవరకు గ్రామ, వార్డు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ–వార్డు వలంటీర్లు సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శికి సూచించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ వేశారు.
✓ పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్చంద్ర సోమవారం వాదనలు వినిపిస్తూ... గత ప్రభుత్వంలోని మంత్రులు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వలంటీర్లు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారని, లోతైన విచారణ జరిపి రాజీనామాల వ్యవహారాన్ని తేల్చాలని కోరారు. రాజీనామాల విషయంలో ప్రభుత్వం, ఈసీ వైఖరిని కోరాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

*ఆగస్టు 14 ఆఖరి గడువు..*
సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో నెలవారీ గౌరవ వేతనంతో పనిచేసే వారిని కొనసాగించేందుకు నిర్దిష్ట సమయంలోగా ఎప్పటికప్పుడు అనుమతు లు మంజూరు చేస్తారు. 2019 ఆగస్టులో ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు గడువు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది. అనంతరం ఈ వ్యవస్థను కొనసాగించాలంటే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది.

🚨 *సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పింఛను*
✓ సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని జులై నెల నుంచి రూ.4 వేలకు పెంచుతున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇంటివ ద్దకే ఈ మొత్తం అందిస్తాం.
✓ జగన్మోహన్ రెడ్డి హయాంలో విడతల వారీగా రూ.2 వేల పింఛను రూ.3 వేలకు పెంచటానికి అయిదేళ్లు పట్టింది. అది కారం చేపట్టిన 15 రోజుల్లోనే పింఛను మొత్తాన్ని ఒకే సారి రూ.వెయ్యి పెంచాం.
✓ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిల మొత్తం కలిపి జులైలో ఒక్కో పింఛనుదారుకు రూ.7 వేలు అందిస్తాం.
✓ దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతున్నాం.
✓ మొత్తం 65.30 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. పించను మొత్తం పెంపు వల్ల ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.819 కోట్ల మేర భారం పడుతుంది.
✓ ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిల భారం రూ.1,650 కోట్లు, వైకాపా హయాంలో పించన్ల కోసం ఏడాదికి రూ.22,273.44 కోట్లు ఖర్చు కాగా.. మాకు 33,099, 72 కోట్లు వ్యయమవుతోంది.
√ *16𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
✓ సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని జులై నెల నుంచి రూ.4 వేలకు పెంచుతున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇంటివ ద్దకే ఈ మొత్తం అందిస్తాం.
✓ జగన్మోహన్ రెడ్డి హయాంలో విడతల వారీగా రూ.2 వేల పింఛను రూ.3 వేలకు పెంచటానికి అయిదేళ్లు పట్టింది. అది కారం చేపట్టిన 15 రోజుల్లోనే పింఛను మొత్తాన్ని ఒకే సారి రూ.వెయ్యి పెంచాం.
✓ ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిల మొత్తం కలిపి జులైలో ఒక్కో పింఛనుదారుకు రూ.7 వేలు అందిస్తాం.
✓ దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు పెంచుతున్నాం.
✓ మొత్తం 65.30 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. పించను మొత్తం పెంపు వల్ల ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.819 కోట్ల మేర భారం పడుతుంది.
✓ ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిల భారం రూ.1,650 కోట్లు, వైకాపా హయాంలో పించన్ల కోసం ఏడాదికి రూ.22,273.44 కోట్లు ఖర్చు కాగా.. మాకు 33,099, 72 కోట్లు వ్యయమవుతోంది.
√ *16𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🚨 *సచివాలయాలకే 'సూపర్ సిక్స్'*
• అమలు బాధ్యత అప్పగింత
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిం ప్రభుత్వం నుండి అందిన ఆదేశాలతో అధికారయంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది. ఒక్కో సచివాలయంలో ఇప్పటికే పది నుంచి 12 మంది వరకు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వారికే సూపర్ సిక్స్ పథకాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. వీటితోపాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులను గుర్తించే బాధ్యత కూడా సచివాలయాలకే అప్పగించాలని, లేదా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించే బాధ్యతను వారికి అప్పగించాలని యోచిస్తున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

*వాలంటీర్లు ఉంటారా!?*
‼️ *రైతు భరోసా పథకం* పేరు మార్పు... *"అన్నదాత సుఖీభవ"* గా మార్చడం జరిగింది...దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు.
🛑 *ఏపీ టెట్ పలితాలు విడుదల*
సబ్జెక్టుల వారీగా పేపర్ 1 మరియు పేపర్ 2 ఫలితాలు విడుదల👇

https://aptet.apcfss.in/CandidateLogin.do