🚨 *సచివాలయాలకే 'సూపర్ సిక్స్'*
• అమలు బాధ్యత అప్పగింత
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాలకే అప్పగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిం ప్రభుత్వం నుండి అందిన ఆదేశాలతో అధికారయంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది. ఒక్కో సచివాలయంలో ఇప్పటికే పది నుంచి 12 మంది వరకు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వారికే సూపర్ సిక్స్ పథకాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. వీటితోపాటు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిరుద్యోగులను గుర్తించే బాధ్యత కూడా సచివాలయాలకే అప్పగించాలని, లేదా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించే బాధ్యతను వారికి అప్పగించాలని యోచిస్తున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వాలంటీర్లు ఉంటారా!?*
‼️ *రైతు భరోసా పథకం* పేరు మార్పు... *"అన్నదాత సుఖీభవ"* గా మార్చడం జరిగింది...దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు.
🛑 *ఏపీ టెట్ పలితాలు విడుదల*
సబ్జెక్టుల వారీగా పేపర్ 1 మరియు పేపర్ 2 ఫలితాలు విడుదల👇

https://aptet.apcfss.in/CandidateLogin.do
రైతు భరోసా పథకం పేరు మార్పు.
✓ *"అన్నదాత సుఖీభవ"* గా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు.
✓ *అన్నదాత సుఖీభవ* పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందనుంది. ఇందులో కేంద్రం వాటా 6000 రూపాయలు, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతుంది.
✓ ఐతే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 13,500 రూపాయల ఆర్థిక సాయం రైతుకు అందించటం జరిగింది. అందులో కేంద్రం వాటా 6000 రూపాయలు, 7,500 వాటా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించటం జరిగేది. #AnnadataSukhibhava

💢 *NIDHI యాప్ లో వాలంటీర్ శాలరీ బిల్ స్టేటస్ తెలుసుకొనే విధానం*
𝗦𝘁𝗲𝗽 1 : ముందుగా కింద 👇🏿ఇవ్వబడిన యాప్ లింక్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చెయ్యండి.
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp
𝗦𝘁𝗲𝗽 2 : తర్వాత Username దగ్గర మి CFMS ID ఎంటర్ చేయండి. Password దగ్గర cfss@123 ఈ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి బాణం గుర్తుపై క్లిక్ చెయ్యండి. మీకు OTP వస్తుంది.
*గమనిక* (ఒకవేళ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కాకపోతే Forgot Password ద్వారా లాగిన్ కావచ్చు)
𝗦𝘁𝗲𝗽 3 : OTP ఎంటర్ చేసి బాణం గుర్తుపై క్లిక్ చేయండి. ఇక్కడితో లాగిన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
𝗦𝘁𝗲𝗽 4 : తరువాత PERSONAL INFORMATION అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
𝗦𝘁𝗲𝗽 5 : తరువాత కనపడే PAYSLIP పైన క్లిక్ చేయండి. మీ యొక్క శాలరీ వివరాలు నెలలు వారీగా వస్తాయి #NIDHI
√ *21𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

‼️ గిరిజన ప్రాంతాల్లో ఎండీయూ యూనిట్ల ద్వారా 962 రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేసి, పాత రేషన్ షాపుల పద్ధతిని ప్రారంభించాలి ≈ *మంత్రి సంధ్యారాణి.*
‼️ ప్రభుత్వ తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిచిపోనుంది.

NTR_Bharosa_Pension_Scheme_Secretaraite_wise_pension_amount_released.xlsx
1.9 MB
NTR Bharosa Pension Scheme__Secretaraite wise pension amount released for the month of July'2024.xlsx
NTR_Bharosa_Pension_Scheme_June_payable_in_July_2024_Releases.xlsx
2 MB
🔰 NTR Bharosa Pension Scheme - June payable in July 2024 Releases.xlsx
Dear All,,
🟡 NTR Bharosa Pension Scheme releases for the month of June,2024 to be disbursed in July,2024 are shared above.
☑️ Please communicate to all the PS/WAS and WAS/ WWDS.
✅ Please inform to your Bank Branches to arrange cash on 29.06.2024.

APలో వాలంటీర్ల వ్యవస్థను తాము రద్దు చేయలేదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఉన్న ఉద్యోగులతో జులై 1న ఇంటింటికీ నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రిగా ఆయన సచివాలయం 3వ బ్లాక్‌లో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.
🚨 *వాలంటీర్లును తొలగించాలని హైకోర్టులో పిటిషన్*
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారి నియామకంలో రిజర్వేషన్లను పాటించలేదని, వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Memo.No.2474995-24, Dt.26.06.2024.pdf
3.2 MB
Pension disbursement guidelines. For village / ward secretariat employees, one functionary will not give not more than 50 pensions. Other government employees can be deployed logins can be provided in mdo logins.
*పింఛన్ల పంపిణీ సూచనలు*
👉🏻 పింఛన్ల నగదును నేరుగా ఇంటి వద్దకే వచ్చి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ చేస్తారు.
👉🏻 పింఛను మొత్తాన్ని గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారు.
👉🏻 పింఛన్ల పంపిణీకి సగటున ప్రతి గ్రామం/వార్డు సచివాలయ ఉద్యోగి 50 మంది లబ్దిదారులకు మించకుండా కేటాయించబడ్డారని నిర్ధారించుకోవాలి.
👉🏻 *జిల్లా కలెక్టర్లు*
పింఛన్ల పంపిణీకి అవసరమైన సంఖ్యలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలి.
⭕ *కేవలం గ్రామా వార్డు వాలంటీర్ల సమాచారం కోసం జాయిన్ అవ్వండి*👇

🔔 *Staff Note - NTR Bharosa Pension Scheme* :
✓ పెన్షన్ డిస్బర్సుమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్లు 1 వ తేదీలోనే ఇచ్చేయవలెను. 1వ తేదీన ఇవ్వగా మిగిలిన పెన్షన్స్ 2 వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో అయిన ఇవ్వవలెను.
✓ ఒక సచివాలయ ఎంప్లాయ్ తన లాగిన్ లో 50 మంది కంటే ఎక్కువ పెన్షన్స్ ఇచ్చుటకు వీలుపడదు.
✓ స్టాఫ్ వేరే చోట ఉన్నట్లు అయితే అనగా డెప్యూటషన్ లో ఉన్న వారు లేక సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వారు అనగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, అంగన్వాడీ , ఆశ వర్క్స్ ని కూడా వినియోగించుకోవచ్చును. వీళ్ళకి లాగిన్స్ మండల ప్రజా పరిషత్ వారి లాగిన్ లో ఉండును.
✓ ఈ నెల చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేసి సంబంధిత సిబ్బంది కి ముందుగానే ఇవ్వవలెను.
✓ ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అమౌంట్ 4000 కి ఎలక్షన్ ప్రచార టైం లో ఇచ్చినందున ఆ 3 నెలల పెరిగిన అమౌంట్ తో ఈ నెల 7000 రూపాయలు సిబ్బంది జులై ఫస్ట్ పెన్షన్ దారునికి ఇచ్చేదెరు.
✓ హెచ్.ఐ.వి మరియు వేరే ఊరులో చదువుకుంటున్న అంగవైకల్యం గల పిల్లలకి డి.బి.టి మోడ్ లో నే ఇవ్వడం జరుగును.
√ *16𝗞 ఫాలోవర్స్ ఉన్న వాట్సాప్ లో జాయిన్ అవ్వాలంటే*👇

*వాలంటీర్లును తొలగించాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ*
• రాజీనామా చేసినా ఇంకా ఫోన్లు, సిమ్‌లు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటాము.
• ఇప్పటివరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.
• చాలా గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో లేనివాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి.
• సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించాలి అని ఆయన అధికారులను ఆదేశించారు. - మంత్రి డీవీబీ స్వామి హెచ్చరించారు.

VOLUNTEER 🤝 CONNECTION
Secretariat wise staff and cluster details.xlsx
Dear All,
‼️🔰In pursuance of the Government Memo, the following*
*provisions are enabling in pension portal.*
1. Screens will be provided for update additional staff in MPDO/MC login.
2. Screens will be provided for mapping of secretariat functionaries(including addl staff) to House hold clusters. in WEA/WWDS login.
3. Proposed to issue Pension Disbursement Certificate to pensioners along with cash. (Sample shared above).
4. Download provision will be enabled in WEA/WWDS login.
5. It should be printed and handover to pension Disbursement functionaries on 29th.
6. Make necessary arrangements for withdrawal of cash on 29th(Saturday).